








మీరు విదేశాలలో ఉన్నారా ? మీకు సంధ్యావందనం, నిత్యపూజ, రుద్రం, మొ.న వేద మంత్రాలు నేర్చుకోవాలని ఉందా ? అయితే మేము మీకు సహాయం చేస్తాము. మీ వివరాలు మాకు తెలియజేయండి. సుస్వరంగా వేద మంత్రాలు నేర్చుకోండి. ఈ సేవ ద్వారా ఇప్పటికే ఎంతోమంది విదేశాల నుండి ఎన్నో ఉపయుక్త మంత్రాలు నేర్చుకున్నారు. ఇక ఆలస్యం చేయకండి.


మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.