జనవరి | 07 జనవరి 2024 | ఆదివారం మార్గశిర బహుళ ఏకాదశి, ఉపవాసం జనవరి 6, శనివారం, సా. 6.00 నుండి ప్రారంభం. ద్వాదశి పారణ జనవరి 8, సోమవారం మ.2.00 లోపు |
జనవరి | 21 జనవరి 2024 | ఆదివారం పుష్య శుద్ధ ఏకాదశి, పుత్రద ఏకాదశి, ఉపవాసం జనవరి 20, శనివారం, సా. 6.00 నుండి ప్రారంభం. ద్వాదశి పారణ జనవరి 22, సోమవారం మ. 2.00 లోపు |
ఫిబ్రవరి | 06 జనవరి 2024 | మంగళవారం పుష్య బహుళ ఏకాదశి, షట్ తిల ఏకాదశి, ఉపవాసం, ఫిబ్రవరి 5, సోమవారం, సా. 6.00 నుండి ప్రారంభం. ద్వాదశి పారణ ఫిబ్రవరి 7, బుధవారం ఉ. 10.51 లోపు |
ఫిబ్రవరి | 20 ఫిబ్రవరి 2024 | మంగళవారం, మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఉపవాసం ఫిబ్రవరి 19, సోమవారం, సా.6.00 నుండి ప్రారంభం. ద్వాదశి పారణ ఫిబ్రవరి 21, బుధవారం మ.12.27 లోపు |
మార్చి | 06 మార్చి 2024 | బుధవారం, మాఘ బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి, ఉపవాసం మార్చి 5, మంగళవారం, సా. 6.00 నుండి ప్రారంభం. ద్వాదశి పారణ మార్చి 7, గురువారం మ.2.00 లోపు |