తేదీ | పండుగలు |
|---|---|
1 జనవరి 2024 | ఆంగ్ల సంవత్సరాది |
10 జనవరి 2024 | సర్వేషాం వైకుంఠ ఏకాదశి |
11 జనవరి 2024 | శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి జయంతి |
12 జనవరి 2024 | వివేకానంద జయంతి, యువజన దినోత్సవం |
13 జనవరి 2024 | భోగి పండుగ, ఆర్ఘాదర్శనోత్సవ |
14 జనవరి 2024 | మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం |
15 జనవరి 2024 | కనుము పండుగ |
17 జనవరి 2024 | లంబోదర సంకటహర చతుర్థి చంద్రోదయం రా॥ 9:12 ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి |
18 జనవరి 2024 | త్యాగరాజ స్వామి ఆరాధన |
22 జనవరి 2024 | శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామివారి జయంతి |