2024 మే 09 | గురువారం, వైశాఖ శుద్ధ విదియ, రోహిణి, వృశ్చిక రాత్రి 7:32 వ్యాపారం, మకర తె.12:21 వివాహం. |
2024 మే 10 | శుక్రవారం, వైశాఖ శుద్ధ తదియ, రోహిణి, మిథున ఉ.9:49 వివాహం, వ్యాపారం, కర్కాటక ఉ.10:49 వివాహం, వ్యాపారం, మృగశిర, మకర, తె.12:17 వివాహం. |
2024 మే 12 | ఆదివారం, వైశాఖ శుద్ధ పంచమి, పునర్వసు, వృశ్చిక రాత్రి 7:20 వ్యాపారం. |
2024 మే 13 | సోమవారం, వైశాఖ శుద్ధ షష్ఠీ, పునర్వసు, మిథున, ఉ.9:38 వ్యాపారం, కర్కాటక ఉ.10:37 వ్యాపారం. |
2024 మే 15 | బుధవారం, వైశాఖ శుద్ధ అష్టమి, మఖ, ధనుస్సు రాత్రి 10:28 వివాహం, వ్యాపారం. |
2024 మే 16 | గురువారం, వైశాఖ శుద్ధ నవమి, మఖ, మిథున ఉ.9:26 వివాహం, వ్యాపారం. |
2024 మే 17 | శుక్రవారం, వైశాఖ శుద్ధ దశమి, ఉత్తర, ధనుస్సు రాత్రి 10:20 వివాహం, వ్యాపారం. |
2024 మే 18 | శనివారం, వైశాఖ శుద్ధ దశమి, ఉత్తర, మిథున ఉ.9:18 వివాహం, వ్యాపారం, శుద్ధ ఏకాదశి, ఉత్తర, ధనుస్సు రాత్రి 10:16 వివాహం, వ్యాపారం. |
2024 మే 19 | ఆదివారం, వైశాఖ శుద్ధ ద్వాదశి, హస్త, మకర రాత్రి 11:41 వివాహం. |
2024 మే 20 | సోమవారం, వైశాఖ శుద్ధ ద్వాదశి, చిత్ర , మిధున ఉ.9:10 వ్యాపారం, కర్కాటక ఉ.10:10 వ్యాపారం, శుద్ధ త్రయోదశి, చిత్ర, ధనుస్సు రాత్రి 10:08 వ్యాపారం. |
2024 మే 23 | గురువారం, వైశాఖ బహుళ పాడ్యమి, అనురాధ, మకర రాత్రి 11:26 వివాహం. |
2024 మే 24 | శుక్రవారం, వైశాఖ బహుళ పాడ్యమి, అనురాధ, కర్కాటక ఉ.9:54 వివాహం, వ్యాపారం. |
2024 మే 25 | శనివారం, వైశాఖ బహుళ తదియ, మూల, మేష తె.4:27 వివాహం, మకర రాత్రి 11:18 వివాహం. |
2024 మే 27 | సోమవారం, వైశాఖ బహుళ పంచమి, ఉత్తరాషాఢ, ధనుస్సు రాత్రి 9:40 వ్యాపారం. |
2024 మే 29 | బుధవారం, వైశాఖ బహుళ సప్తమి, ధనిష్ఠ, మేష, తె.4:11 వివాహం, ధనుస్సు రాత్రి 9:33 వ్యాపారం. |
2024 మే 30 | గురువారం, వైశాఖ బహుళ అష్టమి, శతభిషం, మేష, తె.4:07 వివాహం, రాత్రి 9:29 వ్యాపారం, మకర రాత్రి 10:58 వివాహం. |
2024 జూన్ 01 | శనివారం, వైశాఖ బహుళ దశమి, ఉత్తరాభాద్ర, మిథున ఉ.8:23 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, ధనుస్సు రా. 9:21 వ్యాపారం, గృహప్రవేశం, మకర రాత్రి 10:50 వివాహం. |
2024 జూన్ 02 | ఆదివారం, వైశాఖ బహుళ ఏకాదశి, రేవతి, మిథున ఉ.8:19 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, ధనుస్సు రాత్రి 9:17 వ్యాపారం, గృహప్రవేశం. |
2024 జూన్ 03 | సోమవారం, వైశాఖ బహుళ ద్వాదశి, అశ్విని, మిథున ఉ.8:15 వ్యాపారం. |