WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రావణ మాసం

తేదీ

ముహూర్తములు

2024 ఆగష్టు 7

బుధవారం, శ్రావణ శుద్ధ తదియ, ఉత్తర, రా.3.47 వివాహం, గృహప్రవేశం

2024 ఆగష్టు 8

గురువారం, శ్రావణ శుద్ధ చవితి, ఉత్తర, ఉ. 9.48 వివాహం

2024 ఆగష్టు 9

శుక్రవారం, శ్రావణ శుద్ధ పంచమి, హస్త, రా.11.54 వివాహం

2024 ఆగష్టు 10

శనివారం, శ్రావణ శుద్ధ షష్ఠి, చిత్త, రా.11.55 వివాహం

2024 ఆగష్టు 15

గురువారం, శ్రావణ శుద్ధ ఏకాదశి, మూల , నిశ్చితార్థం, సీమంతం, అన్నప్రాసన, మ.1.44, వివాహం రా. 11.01

2024 ఆగష్టు 18

ఆదివారం, శ్రావణ శుద్ధ చతుర్దశి, ఉ.షా. వివాహం ఉ.9.07, శ్రవణం, వివాహం ఉ. 11.55, గృహ ప్రవేశం శంకుస్థాపన రా.3.21

2024 ఆగష్టు 19

సోమవారం, శ్రావణ శుద్ధ పౌర్ణమి, ధనిష్ఠ, గృహ ప్రవేశం రా.10.40

2024 ఆగష్టు 21

బుధవారం, శ్రావణ బహుళ విదియ, శతభిషం, గృహ ప్రవేశం రా.4.04

2024 ఆగష్టు 22,

గురువారం, శ్రావణ బహుళ తదియ, ఉ.భా. వివాహం ఉ.11.38, రా. 8.43

2024 ఆగష్టు 23

శుక్రవారం, శ్రావణ బహుళ చవితి, రేవతి, వివాహం ఉ.10.25, రా.8.39, పంచమి, అశ్విని, రా. 3.52 గృహారంభం, గృహ ప్రవేశం

2024 ఆగష్టు 28

బుధవారం, శ్రావణ బహుళ దశమి, మృగశిర, ఉ.11.01 వివాహం, గృహారంభం, గృహ ప్రవేశం