WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

ఫాల్గుణ మాసం (మార్చి 01 - మార్చి 29, 2025)

తేదీ

ముహూర్తములు

2025 మార్చ్ 02

ఫాల్గుణ శుద్ధ విదియ, ఆదివారం, ఉత్తరాభాద్ర, ఉ.7.40 గృహారంభం, గృహప్రవేశం, ఉ.10.07, ఉ.11.35 వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం.

2025 మార్చ్ 03

ఫాల్గుణ శుద్ధ చవితి, సోమవారం, రేవతి, ఉ.7.35, ఉ.10.40, ఉ.11.30 ( అశ్విని ) గృహారంభం, గృహప్రవేశం

2025 మార్చ్ 06

ఫాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం, రోహిణి, ఉ.7.23 గృహారంభం, గృహప్రవేశం, ఉ.9.50, ఉ.11.22 వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 మార్చ్ 07

ఫాల్గుణ శుద్ధ అష్టమి, శుక్రవారం,రోహిణి తె.ఝా.4.22 గృహప్రవే,శం, రా.7.48 మృగశిర, గృహప్రవేశం.

2025 మార్చ్ 09

ఫాల్గుణ శుద్ధ దశమి, ఆదివారం, పునర్వసు ఉ. 10.53 ఉపనయనం