WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

మార్గశిర మాసం

తేదీ

ముహూర్తములు

2024 డిసెంబర్ 5

మార్గశిర శుద్ధ చవితి, గురువారం, ఉత్తరాషాడ, ఉ.8.51 వివాహం, శుభకార్యం, ఉ.10.22 , రా. 8.06 గృహప్రవేశం

2024 డిసెంబర్ 6

మార్గశిర శుద్ధ పంచమి, శుక్రవారం, శ్రవణం తె.ఝా. 4. 41, గృహప్రవేశం, ఉ.8.48 వివాహం, గృహప్రవేశం ఉ.10.19 గృహప్రవేశం శుభకార్యం,

2024 డిసెంబర్ 7

మార్గశిర శుద్ధ షష్ఠి, శనివారం, ధనిష్ఠ, తె.ఝా. 4.38 గృహప్రవేశం, ఉ.8.43 వివాహం, శుభకార్యం, ఉ.10.14 గృహప్రవేశం, రా.7.58 వివాహం, గృహప్రవేశం

2024 డిసెంబర్ 8

మార్గశిర శుద్ధ సప్తమి, ఆదివారం, శతభిషం, తె.ఝా 4.33 గృహప్రవేశం, ఉ.8.40 వివాహం,గృహప్రవేశం, శుభకార్యం, ఉ.10.11 గృహప్రవేశం, శుభకార్యం

2024 డిసెంబర్ 11

మార్గశిర శుద్ధ ఏకాదశి, బుధవారం, రేవతి, ఉ.8.28 వివాహం, గృహప్రవేశం, శుభకార్యం, ఉ.9.59 గృహప్రవేశం, రా.7.43 వివాహం, గృహప్రవేశం, శుభకార్యం.

2024 డిసెంబర్ 12

మార్గశిర శుద్ధ ద్వాదశి, గురువారం, అశ్విని, తె.ఝా.4.22 గృహప్రవేశం, శుభకార్యం.

2024 డిసెంబర్ 15

మార్గశిర శుద్ధ పౌర్ణమి, ఆదివారం, మృగశిర, తె.ఝా. 4.10 గృహప్రవేశం, శుభకార్యం.

2024 డిసెంబర్ 18

మార్గశిర బహుళ తదియ, బుధవారం, పుష్యమి, ఉ.9.31 గృహప్రవేశం, శుభకార్యం.

2024 డిసెంబర్ 20

మార్గశిర బహుళ పంచమి, శుక్రవారం, మఖ, రా.3.47 గృహప్రవేశం,

2024 డిసెంబర్ 25

మార్గశిర బహుళ దశమి, బుధవారం, చిత్త, ఉ.9.04 గృహప్రవేశం, శుభకార్యం.

2024 డిసెంబర్ 26

మార్గశిర బహుళ ఏకాదశి, గురువారం, స్వాతి, తె.ఝా 4.18 గృహప్రవేశం