WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

మాఘ మాసం (జనవర 30 - ఫిబ్రవర 28, 2025)

తేదీ

ముహూర్తములు

2025 జనవరి 31

మాఘ శుద్ధ విదియ, శుక్రవారం, ధనిష్ఠ, ఉ.5.03 గృహప్రవేశం, గృహారంభం, శుభకార్యం, శతభిషం, మ.12.07 వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 02

మాఘ శుద్ధ చవితి, ఆదివారం, ఉత్తరాభాద్ర, ఉ. 11.59 వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 03

మాఘ శుద్ధ పంచమి, సోమవారం, రేవతి, ఉ. 11.55 ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 07

మాఘ శుద్ధ దశమి, శుక్రవారం, రోహిణి, ఉ. 11.38 వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 08

మాఘ శుద్ధ ఏకాదశి, శనివారం, మృగశిర, ఉ. 11.34 వివాహం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 10

మాఘ శుద్ధ త్రయోదశి, సోమవారం, పునర్వసు, ఉ. 11.26 ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 13

మాఘ బహుళ పాడ్యమి, గురువారం, మఖ, ఉ. 4.05 గృహారంభం, గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 15,

మాఘ బహుళ తదియ, శనివారం, ఉత్తర, ఉ. 8.38 గృహారంభం, గృహప్రవేశం, ఉ.11.06 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, రా.9.08 గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 16

మాఘ బహుళ చవితి, ఆదివారం, హస్త, ఉ.8.32 గృహారంభం, గృహప్రవేశం, రా. 9.03 గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 17

మాఘ బహుళ పంచమి, సోమవారం, చిత్త, ఉ. 8.31 గృహారంభం, గృహప్రవేశం. ఉ.10.58 ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం. రా.9.00 గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 19

మాఘ బహుళ సప్తమి, బుధవారం, స్వాతి, ఉ.5.17 గృహారంభం, గృహప్రవేశం.

2025 ఫిబ్రవరి 20

మాఘ బహుళ అష్టమి , గురువారం, అనురాధ, రా. 8.48 గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 21

మాఘ బహుళ అష్టమి, శుక్రవారం, అనురాధ, ఉ.10.43 వివాహం

2025 ఫిబ్రవరి 22

మాఘ బహుళ నవమి, శనివారం, మూల, రా.8.40 గృహప్రవేశం

2025 ఫిబ్రవరి 23

మాఘ బహుళ దశమి, ఆదివారం, హస్త, ఉ.5.10, ఉ. 8.08 గృహారంభం, గృహప్రవేశం, ఉ.10.35 వివాహం, ఉపనయనం, గృహప్రవేశం