WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

కార్తీక మాసం

తేదీ

ముహూర్తములు

2024 నవంబర్ 3

కార్తిక శుద్ధ విదియ, ఆదివారం, అనురాధ, రా.7.22 గృహప్రవేశం, రా.10.12. వివాహం, గృహప్రవేశం

2024 నవంబర్ 4

కార్తిక శుద్ధ తదియ, సోమవారం, అనురాధ, ఉ.7.31. గృహారంభం, గృహప్రవేశం

2024 నవంబర్ 9

కార్తిక శుద్ధ అష్టమి, శనివారం, శ్రవణం. ఉ.10.33, గృహప్రవేశ, వివాహం. ధనిష్ఠ, రా.6.45, రా.9.37 వివాహం, గృహప్రవేశం

2024 నవంబర్ 10

కార్తిక శుద్ధ నవమి, ఆదివారం, ధనిష్ఠ, ఉ..7.18 గృహప్రవేశం, శ్రవణం. ఉ.10.29. వివాహం, గృహప్రవేశం, రా.9.44 గృహప్రవేశం

2024 నవంబర్ 11

కార్తిక శుద్ధ దశమి, సోమవారం, శతభిషం, గృహారంభం గృహప్రవేశం

2024 నవంబర్ 13

కార్తిక శుద్ధ ద్వాదశి, బుధవారం, రేవతి, రా.7.07 గృహప్రవేశం, ఉ.10.18. వివాహం, గృహప్రవేశం, ఉ.11.50 & రా. 9.33 గృహప్రవేశం

2024 నవంబర్ 14

కార్తిక శుద్ధ త్రయోదశి, గురువారం, అశ్విని, ఉ.7.03 గృహప్రవేశం, ఉ.10.14. వివాహం, గృహప్రవేశం, ఉ.11.46 & రా.9.25 గృహప్రవేశం

2024 నవంబర్ 16

కార్తిక బహుళ పాడ్యమి, శనివారం, రోహిణి, రా.9.10 వివాహం

2024 నవంబర్ 17

కార్తిక బహుళ విదియ, ఆదివారం, రోహిణి, ఉ.10.02. వివాహం, గృహప్రవేశం. ఉ.11.33 & రా. 9.17గృహప్రవేశం

2024 నవంబర్ 18

కార్తిక బహుళ తదియ, సోమవారం, మృగశిర, ఉ. 9.59 & ఉ.11.30 గృహప్రవేశం

2024 నవంబర్ 20

కార్తిక బహుళ పంచమి, బుధవారం, పునర్వసు, ఉ.9.51, ఉ. 11.22, రా. 9.06, తె.ఝా 5.41 గృహప్రవేశం.

2024 నవంబర్ 21

కార్తిక బహుళ షష్ఠి, గురువారం, పుష్యమి, ఉ. 9.46 గృహప్రవేశం.

2024 నవంబర్ 25

కార్తిక బహుళ దశమి, సోమవారం,ఉత్తర, ఉ. 11.06, రా.8.50 గృహప్రవేశం