WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

చైత్ర మాసం (ఏప్రిల్ 15 - మే 6, 2024)

తేదీ

ముహూర్తములు

2024 ఏప్రిల్ 15

సోమవారం, చైత్ర శుద్ధ సప్తమి పునర్వసు, వృషభ ఉ.8:31 వ్యాపారం, మిథున ఉ.11:28 వ్యాపారం.

2024 ఏప్రిల్ 18

గురువారం, చైత్ర శుద్ధ దశమి, మఖ, వృషభ ఉ.8:19 వివాహం, వ్యాపారం, గృహప్రవేశం, మిథున ఉ.11:16 వివాహం, ఉపనయనం, వ్యాపారం, గృహప్రవేశం, శుద్ధ ఏకాదశి, మఖ, మకర తె.1:43 వివాహం.

2024 ఏప్రిల్ 19

శుక్రవారం, చైత్ర శుద్ధ ఏకాదశి, మఖ, వృషభ ఉ.8:15 వివాహం, వ్యాపారం, గృహప్రవేశం.

2024 ఏప్రిల్ 21

ఆదివారం, చైత్ర శుద్ధ త్రయోదశి, ఉత్తర, వృషభ ఉ.8:07 వివాహం, వ్యాపారం, గృహప్రవేశం, గృహారంభం, శుద్ధ చతుర్ధశి, హస్త, మకర, తె.1:31 వివాహం.

2024 ఏప్రిల్ 22

సోమవారం, చైత్ర శుద్ధ చతుర్ధశి, హస్త, మిథున ఉ.11:00 ఉపనయనం, వ్యాపారం.

2024 ఏప్రిల్ 24

బుధవారం, చైత్ర బహుళ పాడ్యమి, స్వాతి, మిథున ఉ.10:52 వివాహం, ఉపనయనం, వ్యాపారం, గృహారంభం.

2024 ఏప్రిల్ 26

శుక్రవారం, చైత్ర బహుళ తదియ, అనురాధ, మిథున, ఉ.10:44 వివాహం, ఉపనయనం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, కర్కాటక ఉ.11:44 వివాహం, వ్యాపారం, గృహారంభం, మకర తె.1:12 వివాహం.

2024 ఏప్రిల్ 28

ఆదివారం, చైత్ర బహుళ చవితి, మూల, వృషభ, ఉ.7:40 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, బ.పంచమి, మూల, మిథున, ఉ.10:36 వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, వృశ్చిక, రాత్రి 8:15 వ్యాపారం, మకర తె.1:04 వివాహం.

2024 మే 01

బుధవారం, చైత్ర బహుళ అష్టమి, శ్రవణం, వృశ్చిక, రాత్రి 8:03 వ్యాపారం, మకర, తె.12:52 వివాహం.

2024 మే 02

గురువారం, చైత్ర బహుళ నవమి, ధనిష్ఠ, కర్కాటక, ఉ.11:20 వ్యాపారం, గృహారంభం, వృశ్చిక, రాత్రి 7:59 వ్యాపారం, ధనుస్సు, రాత్రి 11:19 వివాహం, మకర తె.12:48 వివాహం.

2024 మే 03

శుక్రవారం, చైత్ర బహుళ దశమి, వృషభ ఉ.7:20 వివాహం, వ్యాపారం, గృహారంభం, గృహప్రవేశం, కర్కాటక ఉ.11:16 వివాహం, వ్యాపారం, గృహారంభం, వృశ్చిక రాత్రి 7:56 వ్యాపారం ధనుస్సు రాత్రి 11:15 వివాహం.

2024 మే 04

శనివారం, చైత్ర బహుళ ద్వాదశి, ఉత్తరాభాద్ర, మకర తె.12:40 వివాహం.

2024 మే 05

ఆదివారం, చైత్ర బహుళ ద్వాదశి, ఉత్తరాభాద్ర, మిథున ఉ.10:09 వివాహం, వ్యాపారం, కర్కాటక ఉ.11:09 వివాహం, వ్యాపారం.

2024 మే 06

సోమవారం, చైత్ర బహుళ త్రయోదశి, రేవతి, కర్కాటక, ఉ.11:05 వ్యాపారం.