WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

ఆశ్వయుజ మాసం

తేదీ

ముహూర్తములు

2024 అక్టోబర్ 4

ఆశ్వీయుజ శుద్ధ విదియ, శుక్రవారం, చిత్త అన్న ప్రాసన, గృహారంభం, గృహప్రవేశం, వివాహం

2024 అక్టోబర్ 6

ఆశ్వీయుజ శుద్ధ చవితి, ఆదివారం, అనురాధ, రా.12.49 గృహ ప్రవేశం, వివాహం

2024 అక్టోబర్ 7

ఆశ్వీయుజ శుద్ధ చవితి, సోమవారం, అనురాధ, ఉ.8.37, ఉ.9.34, అన్న ప్రాసన, గృహారంభం, గృహప్రవేశం, వ్యాపారం రా. 7.41 గృహ ప్రవేశం

2024 అక్టోబర్ 9

ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, బుధవారం, మూల ఉ. 8.16, ఉ.9.26 అన్న ప్రాసన, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, రా. 7.33 వివాహం, గృహప్రవేశం

2024 అక్టోబర్ 10

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, గురువారం, పూ.షా అన్న ప్రాసన, సీమంతం

2024 అక్టోబర్ 11

ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శుక్రవారం, ఉ.షా అన్న ప్రాసన, గృహారంభం, గృహ ప్రవేశం, వివాహం. రా.7.24 గృహప్రవేశం

2024 అక్టోబర్ 12

ఆశ్వీయుజ శుద్ధ దశమి, శనివారం, శ్రవణం, ఉ.8.17, ఉ. 9.14 గృహారంభం, వ్యాపారం, రా.7.21 గృహప్రవేశం

2024 అక్టోబర్ 12

ఆశ్వీయుజ శుద్ధ దశమి, శనివారం, శ్రవణం, ఉ.8.17, ఉ. 9.14 గృహారంభం, వ్యాపారం, రా.7.21 గృహప్రవేశం

2024 అక్టోబర్ 13,

ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి, ఆదివారం, ధనిష్ఠ, మ.1.40 వివాహం

2024 అక్టోబర్ 16

ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి, బుధవారం, ఉ.భా, రా.6.52, వివాహం

2024 అక్టోబర్ 17

ఆశ్వీయుజ బహుళ పాడ్యమి , గురువారం, అశ్విని, రా.8.16, వివాహం

2024 అక్టోబర్ 20

ఆశ్వీయుజ బహుళ తదియ, ఆదివారం, రోహిణి, రా.8.18 గృహప్రవేశం

2024 అక్టోబర్ 21

ఆశ్వీయుజ బహుళ పంచమి, సోమవారం, రోహిణి,అన్న ప్రాసన, సీమంతం

2024 అక్టోబర్ 26

ఆశ్వీయుజ బహుళ దశమి, శనివారం, మఘ, రా.7.53 వివాహం