శుభాభ్యాం, శుభే శోభనే, మంగళే, ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, మేరో: ఆగ్నేయ దిక్భాగే,మలయ ద్వీపస్య దక్షిణ భాగే, పూర్వ సముద్ర తీరే, సింహపురి మహా ద్వీపే,సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే, లక్ష్మి నివాస వసతి గృహే,త్రయః త్రింశత్ కోటి దేవతా గో బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ, విక్రమ శకే, బౌద్ధావతారే, బార్హస్పత్య మానేన, .........., సంవత్సరే, .. అయనే, ....ఋతౌ, ... మాసే, ..... పక్షే, ....తిథౌ, ... వాసరే, శుభ వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాంశుభతిథౌ !