WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామావళిః

 

ఓం సుదర్శనాయ నమః |

ఓం చక్రరాజాయ నమః |

ఓం తేజోవ్యూహాయ నమః |

ఓం మహాద్యుతయే నమః |

ఓం సహస్రబాహవే నమః |

ఓం దీప్తాంగాయ నమః |

ఓం అరుణాక్షాయ నమః |

ఓం ప్రతాపవతే నమః |

ఓం అనేకాదిత్యసంకాశాయ నమః | ౯

 

ఓం ప్రోద్యజ్జ్వాలాభిరంజితాయ నమః |

ఓం సౌదామినీసహస్రాభాయ నమః |

ఓం మణికుండలశోభితాయ నమః |

ఓం పంచభూతమనోరూపాయ నమః |

ఓం షట్కోణాంతరసంస్థితాయ నమః |

ఓం హరాంతఃకరణోద్భూతరోషభీషణవిగ్రహాయ నమః |

ఓం హరిపాణిలసత్పద్మవిహారారమనోహరాయ నమః |

ఓం శ్రాకారరూపాయ నమః |

ఓం సర్వజ్ఞాయ నమః | ౧౮

 

ఓం సర్వలోకార్చితప్రభవే నమః |

ఓం చతుర్దశసహస్రారాయ నమః |

ఓం చతుర్వేదమయాయ నమః |

ఓం అనలాయ నమః |

ఓం భక్తచాంద్రమసజ్యోతిషే నమః |

ఓం భవరోగవినాశకాయ నమః |

ఓం రేఫాత్మకాయ నమః |

ఓం మకారాయ నమః |

ఓం రక్షోసృగ్రూషితాంగకాయ నమః | ౨౭

 

ఓం సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజాయ నమః |

ఓం భీమదంష్ట్రాయ నమః |

ఓం ఉజ్జ్వలాకారాయ నమః |

ఓం భీమకర్మణే నమః |

ఓం త్రిలోచనాయ నమః |

ఓం నీలవర్త్మనే నమః |

ఓం నిత్యసుఖాయ నమః |

ఓం నిర్మలశ్రీయై నమః |

ఓం నిరంజనాయ నమః | ౩౬

 

ఓం రక్తమాల్యాంబరధరాయ నమః |

ఓం రక్తచందనరూషితాయ నమః |

ఓం రజోగుణాకృతయే నమః |

ఓం శూరాయ నమః |

ఓం రక్షఃకులయమోపమాయ నమః |

ఓం నిత్యక్షేమకరాయ నమః |

ఓం ప్రాజ్ఞాయ నమః |

ఓం పాషండజనఖండనాయ నమః |

ఓం నారాయణాజ్ఞానువర్తినే నమః | ౪౫

 

ఓం నైగమాంతఃప్రకాశకాయ నమః |

ఓం బలినందనదోర్దండఖండనాయ నమః |

ఓం విజయాకృతయే నమః |

ఓం మిత్రభావినే నమః |

ఓం సర్వమయాయ నమః |

ఓం తమోవిధ్వంసకాయ నమః |

ఓం రజస్సత్త్వతమోద్వర్తినే నమః |

ఓం త్రిగుణాత్మనే నమః |

ఓం త్రిలోకధృతే నమః | ౫౪

 

ఓం హరిమాయాగుణోపేతాయ నమః |

ఓం అవ్యయాయ నమః |

ఓం అక్షస్వరూపభాజే నమః |

ఓం పరమాత్మనే నమః |

ఓం పరస్మై జ్యోతిషే నమః |

ఓం పంచకృత్యపరాయణాయ నమః |

ఓం జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజఃప్రభామయాయ నమః |

ఓం సదసత్పరమాయ నమః |

ఓం పూర్ణాయ నమః | ౬౩

 

ఓం వాఙ్మయాయ నమః |

ఓం వరదాయ నమః |

ఓం అచ్యుతాయ నమః |

ఓం జీవాయ నమః |

ఓం గురవే నమః |

ఓం హంసరూపాయ నమః |

ఓం పంచాశత్పీఠరూపకాయ నమః |

ఓం మాతృకామండలాధ్యక్షాయ నమః |

ఓం మధుధ్వంసినే నమః | ౭౨

 

ఓం మనోమయాయ నమః |

ఓం బుద్ధిరూపాయ నమః |

ఓం చిత్తసాక్షిణే నమః |

ఓం సారాయ నమః |

ఓం హంసాక్షరద్వయాయ నమః |

ఓం మంత్రయంత్రప్రభావజ్ఞాయ నమః |

ఓం మంత్రయంత్రమయాయ నమః |

ఓం విభవే నమః |

ఓం స్రష్ట్రే నమః | ౮౧

 

ఓం క్రియాస్పదాయ నమః |

ఓం శుద్ధాయ నమః |

ఓం ఆధారాయ నమః |

ఓం చక్రరూపకాయ నమః |

ఓం నిరాయుధాయ నమః |

ఓం అసంరంభాయ నమః |

ఓం సర్వాయుధసమన్వితాయ నమః |

ఓం ఓంకారరూపిణే నమః |

ఓం పూర్ణాత్మనే నమః | ౯౦

 

ఓం ఆంకారఃసాధ్యబంధనాయ నమః |

ఓం ఐంకారాయ నమః |

ఓం వాక్ప్రదాయ నమః |

ఓం వాగ్మినే నమః |

ఓం శ్రీంకారైశ్వర్యవర్ధనాయ నమః |

ఓం క్లీంకారమోహనాకారాయ నమః |

ఓం హుంఫట్‍క్షోభణాకృతయే నమః |

ఓం ఇంద్రార్చితమనోవేగాయ నమః |

ఓం ధరణీభారనాశకాయ నమః | ౯౯

 

ఓం వీరారాధ్యాయ నమః |

ఓం విశ్వరూపాయ నమః |

ఓం వైష్ణవాయ నమః |

ఓం విష్ణురూపకాయ నమః |

ఓం సత్యవ్రతాయ నమః |

ఓం సత్యపరాయ నమః |

ఓం సత్యధర్మానుషంగకాయ నమః |

ఓం నారాయణకృపావ్యూహతేజశ్చక్రాయ నమః |

ఓం సుదర్శనాయ నమః | ౧౦౮

 

ఇతి శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామావళిః |