WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రం

 

సుదర్శనశ్చక్రరాజః తేజోవ్యూహో మహాద్యుతిః |

సహస్రబాహుర్దీప్తాంగః అరుణాక్షః ప్రతాపవాన్ || ౧ ||

 

అనేకాదిత్యసంకాశః ప్రోద్యజ్జ్వాలాభిరంజితః |

సౌదామినీసహస్రాభో మణికుండలశోభితః || ౨ ||

 

పంచభూతమనోరూపో షట్కోణాంతరసంస్థితః |

హరాంతఃకరణోద్భూతరోషభీషణవిగ్రహః || ౩ ||

 

హరిపాణిలసత్పద్మవిహారారమనోహరః |

శ్రాకారరూపః సర్వజ్ఞః సర్వలోకార్చితప్రభుః || ౪ ||

 

చతుర్దశసహస్రారః చతుర్వేదమయోఽనలః |

భక్తచాంద్రమసజ్యోతిః భవరోగవినాశకః || ౫ ||

 

రేఫాత్మకో మకారశ్చ రక్షోసృగ్రూషితాంగకః |

సర్వదైత్యగ్రీవనాలవిభేదనమహాగజః || ౬ ||

 

భీమదంష్ట్రోజ్జ్వలాకారో భీమకర్మా త్రిలోచనః |

నీలవర్త్మా నిత్యసుఖో నిర్మలశ్రీర్నిరంజనః || ౭ ||

 

రక్తమాల్యాంబరధరో రక్తచందనరూషితః |

రజోగుణాకృతిః శూరో రక్షఃకులయమోపమః || ౮ ||

 

నిత్యక్షేమకరః ప్రాజ్ఞః పాషండజనఖండనః |

నారాయణాజ్ఞానువర్తీ నైగమాంతఃప్రకాశకః || ౯ ||

 

బలినందనదోర్దండఖండనో విజయాకృతిః |

మిత్రభావీ సర్వమయో తమోవిధ్వంసకస్తథా || ౧౦ ||

 

రజస్సత్త్వతమోద్వర్తీ త్రిగుణాత్మా త్రిలోకధృత్ |

హరిమాయాగుణోపేతో అవ్యయోఽక్షస్వరూపభాక్ || ౧౧ ||

 

పరమాత్మా పరంజ్యోతిః పంచకృత్యపరాయణః |

జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజఃప్రభామయః || ౧౨ ||

 

సదసత్పరమః పూర్ణో వాఙ్మయో వరదోఽచ్యుతః |

జీవో గురుర్హంసరూపః పంచాశత్పీఠరూపకః || ౧౩ ||

 

మాతృకామండలాధ్యక్షో మధుధ్వంసీ మనోమయః |

బుద్ధిరూపశ్చిత్తసాక్షీ సారో హంసాక్షరద్వయః || ౧౪ ||

 

మంత్రయంత్రప్రభావజ్ఞో మంత్రయంత్రమయో విభుః |

స్రష్టా క్రియాస్పదః శుద్ధః ఆధారశ్చక్రరూపకః || ౧౫ ||

 

నిరాయుధో హ్యసంరంభః సర్వాయుధసమన్వితః |

ఓంకారరూపీ పూర్ణాత్మా ఆంకారఃసాధ్యబంధనః || ౧౬ ||

 

ఐంకారో వాక్ప్రదో వాగ్మీ శ్రీంకారైశ్వర్యవర్ధనః |

క్లీంకారమోహనాకారో హుంఫట్‍క్షోభణాకృతిః || ౧౭ ||

 

ఇంద్రార్చితమనోవేగో ధరణీభారనాశకః |

వీరారాధ్యో విశ్వరూపో వైష్ణవో విష్ణురూపకః || ౧౮ ||

 

సత్యవ్రతః సత్యపరః సత్యధర్మానుషంగకః |

నారాయణకృపావ్యూహతేజశ్చక్రః సుదర్శనః || ౧౯ ||

 

ఇతి శ్రీ సుదర్శనాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |