WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)

 

ధరణ్యువాచ |

నమస్తే దేవదేవేశ వరాహవదనాఽచ్యుత |

క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ || ౧ ||

 

ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరరాంభసః |

సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహమ్ || ౨ ||

 

అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |

అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || ౩ ||

 

ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |

బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ || ౪ ||

 

దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |

ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || ౫ ||

 

వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్న హిరణ్యాక్షమహాబల |

పుండరీకాభితామ్రాక్ష సామస్వనమనోహర || ౬ ||

 

శ్రుతిసీమంతభూషాత్మన్ సర్వాత్మన్ చారువిక్రమ |

చతురాననశంభుభ్యాం వందితాఽఽయతలోచన || ౭ ||

 

సర్వవిద్యామయాకార శబ్దాతీత నమో నమః |

ఆనందవిగ్రహాఽనంత కాలకాల నమో నమః || ౮ ||

 

ఇతి శ్రీస్కందపురాణే వేంకటాచలమాహాత్మ్యే భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రమ్ |