WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ వరాహాష్టోత్తరశతనామ స్తోత్రం

 

ధ్యానమ్ |

శ్వేతం సుదర్శనదరాంకితబాహుయుగ్మం

దంష్ట్రాకరాలవదనం ధరయా సమేతమ్ |

బ్రహ్మాదిభిః సురగణైః పరిసేవ్యమానం

ధ్యాయేద్వరాహవపుషం నిగమైకవేద్యమ్ ||

 

స్తోత్రమ్ |

శ్రీవరాహో మహీనాథః పూర్ణానందో జగత్పతిః |

నిర్గుణో నిష్కలోఽనంతో దండకాంతకృదవ్యయః || ౧ ||

 

హిరణ్యాక్షాంతకృద్దేవః పూర్ణషాడ్గుణ్యవిగ్రహః |

లయోదధివిహారీ చ సర్వప్రాణిహితేరతః || ౨ ||

 

అనంతరూపోఽనంతశ్రీర్జితమన్యుర్భయాపహః |

వేదాంతవేద్యో వేదీ చ వేదగర్భః సనాతనః || ౩ ||

 

సహస్రాక్షః పుణ్యగంధః కల్పకృత్ క్షితిభృద్ధరిః |

పద్మనాభః సురాధ్యక్షో హేమాంగో దక్షిణాముఖః || ౪ ||

 

మహాకోలో మహాబాహుః సర్వదేవనమస్కృతః |

హృషీకేశః ప్రసన్నాత్మా సర్వభక్తభయాపహః || ౫ ||

 

యజ్ఞభృద్యజ్ఞకృత్సాక్షీ యజ్ఞాంగో యజ్ఞవాహనః |

హవ్యభుక్ హవ్యదేవశ్చ సదాఽవ్యక్తః కృపాకరః || ౬ ||

 

దేవభూమిగురుః కాంతో ధర్మగుహ్యో వృషాకపిః |

స్రవత్తుండో వక్రదంష్ట్రో నీలకేశో మహాబలః || ౭ ||

 

పూతాత్మా వేదనేతా చ వేదహర్తృశిరోహరః |

వేదాంతవిద్వేదగుహ్యః సర్వవేదప్రవర్తకః || ౮ ||

 

గభీరాక్షస్త్రిధామా చ గభీరాత్మాఽమరేశ్వరః |

ఆనందవనగో దివ్యో బ్రహ్మనాసాసముద్భవః || ౯ ||

 

సింధుతీరనివాసీ చ క్షేమకృత్సాత్త్వతాం పతిః |

ఇంద్రత్రాతా జగత్త్రాతా చేంద్రదోర్దండగర్వహా || ౧౦ ||

 

భక్తవశ్యో సదోద్యుక్తో నిజానందో రమాపతిః |

శ్రుతిప్రియః శుభాంగశ్చ పుణ్యశ్రవణకీర్తనః || ౧౧ ||

 

సత్యకృత్సత్యసంకల్పః సత్యవాక్సత్యవిక్రమః |

సత్యేనిగూఢః సత్యాత్మా కాలాతీతో గుణాధికః || ౧౨ ||

 

పరం‍జ్యోతిః పరం‍ధామ పరమః పురుషః పరః |

కల్యాణకృత్కవిః కర్తా కర్మసాక్షీ జితేంద్రియః || ౧౩ ||

 

కర్మకృత్కర్మకాండస్యసంప్రదాయప్రవర్తకః |

సర్వాంతకః సర్వగశ్చ సర్వదః సర్వభక్షకః || ౧౪ ||

 

సర్వలోకపతిః శ్రీమాన్ శ్రీముష్ణేశః శుభేక్షణః |

సర్వదేవప్రియః సాక్షీత్యేతన్నామాష్టకం శతమ్ || ౧౫ ||

 

సర్వవేదాధికం పుణ్యం వరాహస్య మహాత్మనః |

సతతం ప్రాతరుత్థాయ సమ్యగాచమ్య వారిణా || ౧౬ ||

 

జితాసనో జితక్రోధః పశ్చాన్మంత్రముదీరయేత్ |

బ్రాహ్మణో బ్రహ్మవిద్యాయాం చ క్షత్రియో రాజ్యమాప్నుయాత్ || ౧౭ ||

 

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ |

సకామో లభతే కామాన్నిష్కామో మోక్షమాప్నుయాత్ || ౧౮ ||

 

ఇతి శ్రీవరాహపురాణే ధరణీవరాహసంవాదే శ్రీభూవరాహాష్టోత్తరస్తవః ||