WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సూర్య నమస్కార మంత్రం

 

 

ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ

నారాయణః సరసిజాసన సన్నివిష్టః |

కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ

హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

 

ఓం మిత్రాయ నమః | ౧

ఓం రవయే నమః | ౨

ఓం సూర్యాయ నమః | ౩

ఓం భానవే నమః | ౪

ఓం ఖగాయ నమః | ౫

ఓం పూష్ణే నమః | ౬

ఓం హిరణ్యగర్భాయ నమః | ౭

ఓం మరీచయే నమః | ౮

ఓం ఆదిత్యాయ నమః | ౯

ఓం సవిత్రే నమః | ౧౦

ఓం అర్కాయ నమః | ౧౧

ఓం భాస్కరాయ నమః | ౧౨

 

ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |

ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||