WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ రాహు అష్టోత్తరశతనామావళిః

 

 

ఓం రాహవే నమః |

ఓం సైంహికేయాయ నమః |

ఓం విధుంతుదాయ నమః |

ఓం సురశత్రవే నమః |

ఓం తమసే నమః |

ఓం ఫణినే నమః |

ఓం గార్గ్యాయణాయ నమః |

ఓం సురాగవే నమః |

ఓం నీలజీమూతసంకాశాయ నమః | ౯

 

ఓం చతుర్భుజాయ నమః |

ఓం ఖడ్గఖేటకధారిణే నమః |

ఓం వరదాయకహస్తకాయ నమః |

ఓం శూలాయుధాయ నమః |

ఓం మేఘవర్ణాయ నమః |

ఓం కృష్ణధ్వజపతాకవతే నమః |

ఓం దక్షిణాశాముఖరతాయ నమః |

ఓం తీక్ష్ణదంష్ట్రధరాయ నమః |

ఓం శూర్పాకారాసనస్థాయ నమః | ౧౮

 

ఓం గోమేదాభరణప్రియాయ నమః |

ఓం మాషప్రియాయ నమః |

ఓం కశ్యపర్షినందనాయ నమః |

ఓం భుజగేశ్వరాయ నమః |

ఓం ఉల్కాపాతజనయే నమః |

ఓం శూలినే నమః |

ఓం నిధిపాయ నమః |

ఓం కృష్ణసర్పరాజే నమః |

ఓం విషజ్వలావృతాస్యాయ నమః | ౨౭

 

ఓం అర్ధశరీరాయ నమః |

ఓం జాద్యసంప్రదాయ నమః |

ఓం రవీందుభీకరాయ నమః |

ఓం ఛాయాస్వరూపిణే నమః |

ఓం కఠినాంగకాయ నమః |

ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః |

ఓం కరాళాస్యాయ నమః |

ఓం భయంకరాయ నమః |

ఓం క్రూరకర్మణే నమః | ౩౬

 

ఓం తమోరూపాయ నమః |

ఓం శ్యామాత్మనే నమః |

ఓం నీలలోహితాయ నమః |

ఓం కిరీటిణే నమః |

ఓం నీలవసనాయ నమః |

ఓం శనిసామాంతవర్త్మగాయ నమః |

ఓం చాండాలవర్ణాయ నమః |

ఓం అశ్వ్యర్క్షభవాయ నమః |

ఓం మేషభవాయ నమః | ౪౫

 

ఓం శనివత్ఫలదాయ నమః |

ఓం శూరాయ నమః |

ఓం అపసవ్యగతయే నమః |

ఓం ఉపరాగకరాయ నమః |

ఓం సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః |

ఓం నీలపుష్పవిహారాయ నమః |

ఓం గ్రహశ్రేష్ఠాయ నమః |

ఓం అష్టమగ్రహాయ నమః |

ఓం కబంధమాత్రదేహాయ నమః | ౫౪

 

ఓం యాతుధానకులోద్భవాయ నమః |

ఓం గోవిందవరపాత్రాయ నమః |

ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః |

ఓం క్రూరాయ నమః |

ఓం ఘోరాయ నమః |

ఓం శనేర్మిత్రాయ నమః |

ఓం శుక్రమిత్రాయ నమః |

ఓం అగోచరాయ నమః |

ఓం మానే గంగాస్నానదాత్రే నమః | ౬౩

 

ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః |

ఓం సద్గృహేఽన్యబలధృతే నమః |

ఓం చతుర్థే మాతృనాశకాయ నమః |

ఓం చంద్రయుక్తే చండాలజన్మసూచకాయ నమః |

ఓం సింహేజన్మాయ నమః |

ఓం రాజ్యదాత్రే నమః |

ఓం మహాకాయాయ నమః |

ఓం జన్మకర్త్రే నమః |

ఓం విధురిపవే నమః | ౭౨

 

ఓం మత్తకాయ నమః |

ఓం జ్ఞానదాయ నమః |

ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః |

ఓం జన్మహానిదాయ నమః |

ఓం నవమే పితృహంత్రే నమః |

ఓం పంచమే శోకదాయకాయ నమః |

ఓం ద్యూనే కళత్రహంత్రే నమః |

ఓం సప్తమే కలహప్రదాయ నమః |

ఓం షష్ఠే విత్తదాత్రే నమః | ౮౧

 

ఓం చతుర్థే వైరదాయకాయ నమః |

ఓం నవమే పాపదాత్రే నమః |

ఓం దశమే శోకదాయకాయ నమః |

ఓం ఆదౌ యశః ప్రదాత్రే నమః |

ఓం అంతే వైరప్రదాయకాయ నమః |

ఓం కాలాత్మనే నమః |

ఓం గోచరాచారాయ నమః |

ఓం ధనే కకుత్ప్రదాయ నమః |

ఓం పంచమే ధిషణాశృంగదాయ నమః | ౯౦

 

ఓం స్వర్భానవే నమః |

ఓం బలినే నమః |

ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః |

ఓం చంద్రవైరిణే నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం సురశత్రవే నమః |

ఓం పాపగ్రహాయ నమః |

ఓం శాంభవాయ నమః |

ఓం పూజ్యకాయ నమః | ౯౯

 

ఓం పాటీరపూరణాయ నమః |

ఓం పైఠీనసకులోద్భవాయ నమః |

ఓం దీర్ఘ కృష్ణాయ నమః |

ఓం అతనవే నమః |

ఓం విష్ణునేత్రాయ నమః |

ఓం దేవదానవౌ అరయే |

ఓం భక్తరక్షాయ నమః |

ఓం రాహుమూర్తయే నమః |

ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః | ౧౦౮

 

ఇతి శ్రీ రాహు అష్టోత్తరశతనామావళిః |