WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ రాహు కవచం

 

అస్య శ్రీరాహుకవచస్తోత్ర మహామన్త్రస్య చంద్రఋషిః అనుష్టుప్ఛన్దః  రాహుర్దేవతా  నీం బీజమ్  హ్రీం శక్తిః  కాం కీలకమ్ మమ రాహుగ్రహప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

 

ధ్యానమ్-

రాహుం చతుర్భుజం చర్మశూలఖడ్గవరాంగినమ్

కృష్ణామ్బరధరం నీలం కృష్ణగన్ధానులేపనమ్ |

గోమేధికవిభూషం చ విచిత్రమకుటం ఫణిమ్

కృష్ణసింహరథారూఢం మేరుం చైవాప్రదక్షిణమ్ ||

 

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ |

సైంహికేయం కరాలాస్యం భక్తానామభయప్రదమ్ || ౧ ||

 

కవచమ్ –

నీలామ్బరః శిరః పాతు లలాటం లోకవన్దితః |

చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే మేఽర్ధశరీరవాన్ || ౨ ||

 

నాసికాం మే కరాళాస్యః శూలపాణిర్ముఖం మమ |

జిహ్వాం మే సింహికాసూనుః కణ్ఠం మే కష్టనాశనః || ౩ ||

 

భుజఙ్గేశో భుజౌ పాతు నీలమాల్యః కరౌ మమ |

పాతు వక్షౌ తమోమూర్తిః పాతు నాభిం విధున్తుదః || ౪ ||

 

కటిం మే వికటః పాతు ఊరూ మేఽసురపూజితః |

స్వర్భానుర్జానునీ పాతు జఙ్ఘే మే పాతు చఽవ్యయః || ౫ ||

 

గుల్ఫౌ గ్రహాధిపః పాతు నీలచన్దనభూషితః |

పాదౌ నీలామ్బరః పాతు సర్వాఙ్గం సింహికాసుతః || ౬ ||

 

రాహోరిదం కవచమీప్సితవస్తుదం యో

భక్త్యా పఠత్యనుదినం నియతశ్శుచిస్సన్ |

ప్రాప్నోతి కీర్తిమతులాం చ శ్రియం సమృద్ధి-

మారోగ్యమాయుర్విజయావసిత ప్రసాదాత్ || ౭ ||

 

ఇతి పద్మే మహాపురాణే రాహుకవచః |