WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామావళిః

 

ఓం గురవే నమః |

ఓం గుణవరాయ నమః |

ఓం గోప్త్రే నమః |

ఓం గోచరాయ నమః |

ఓం గోపతిప్రియాయ నమః |

ఓం గుణినే నమః |

ఓం గుణవతాం శ్రేష్ఠాయ నమః |

ఓం గురూణాం గురవే నమః |

ఓం అవ్యయాయ నమః | ౯

 

ఓం జేత్రే నమః |

ఓం జయంతాయ నమః |

ఓం జయదాయ నమః |

ఓం జీవాయ నమః |

ఓం అనంతాయ నమః |

ఓం జయావహాయ నమః |

ఓం ఆంగీరసాయ నమః |

ఓం అధ్వరాసక్తాయ నమః |

ఓం వివిక్తాయ నమః | ౧౮

 

ఓం అధ్వరకృత్పరాయ నమః |

ఓం వాచస్పతయే నమః |

ఓం వశినే నమః |

ఓం వశ్యాయ నమః |

ఓం వరిష్ఠాయ నమః |

ఓం వాగ్విచక్షణాయ నమః |

ఓం చిత్తశుద్ధికరాయ నమః |

ఓం శ్రీమతే నమః |

ఓం చైత్రాయ నమః | ౨౭

 

ఓం చిత్రశిఖండిజాయ నమః |

ఓం బృహద్రథాయ నమః |

ఓం బృహద్భానవే నమః |

ఓం బృహస్పతయే నమః |

ఓం అభీష్టదాయ నమః |

ఓం సురాచార్యాయ నమః |

ఓం సురారాధ్యాయ నమః |

ఓం సురకార్యహితంకరాయ నమః |

ఓం గీర్వాణపోషకాయ నమః | ౩౬

 

ఓం ధన్యాయ నమః |

ఓం గీష్పతయే నమః |

ఓం గిరిశాయ నమః |

ఓం అనఘాయ నమః |

ఓం ధీవరాయ నమః |

ఓం ధిషణాయ నమః |

ఓం దివ్యభూషణాయ నమః |

ఓం దేవపూజితాయ నమః |

ఓం ధనుర్ధరాయ నమః | ౪౫

 

ఓం దైత్యహంత్రే నమః |

ఓం దయాసారాయ నమః |

ఓం దయాకరాయ నమః |

ఓం దారిద్ర్యనాశకాయ నమః |

ఓం ధన్యాయ నమః |

ఓం దక్షిణాయనసంభవాయ నమః |

ఓం ధనుర్మీనాధిపాయ నమః |

ఓం దేవాయ నమః |

ఓం ధనుర్బాణధరాయ నమః | ౫౪

 

ఓం హరయే నమః |

ఓం ఆంగీరసాబ్జసంజతాయ నమః |

ఓం ఆంగీరసకులోద్భవాయ నమః |

ఓం సింధుదేశాధిపాయ నమః |

ఓం ధీమతే నమః |

ఓం స్వర్ణవర్ణాయ నమః |

ఓం చతుర్భుజాయ నమః |

ఓం హేమాంగదాయ నమః |

ఓం హేమవపుషే నమః | ౬౩

 

ఓం హేమభూషణభూషితాయ నమః |

ఓం పుష్యనాథాయ నమః |

ఓం పుష్యరాగమణిమండలమండితాయ నమః |

ఓం కాశపుష్పసమానాభాయ నమః |

ఓం కలిదోషనివారకాయ నమః |

ఓం ఇంద్రాదిదేవోదేవేశోదేవతాభీష్టదాయకాయ నమః |

ఓం అసమానబలాయ నమః |

ఓం సత్త్వగుణసంపద్విభాసురాయ నమః |

ఓం భూసురాభీష్టదాయ నమః | ౭౨

 

ఓం భూరియశః పుణ్యవివర్ధనాయ నమః |

ఓం ధర్మరూపాయ నమః |

ఓం ధనాధ్యక్షాయ నమః |

ఓం ధనదాయ నమః |

ఓం ధర్మపాలనాయ నమః |

ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః |

ఓం సర్వాపద్వినివారకాయ నమః |

ఓం సర్వపాపప్రశమనాయ నమః |

ఓం స్వమతానుగతామరాయ నమః | ౮౧

 

ఓం ఋగ్వేదపారగాయ నమః |

ఓం ఋక్షరాశిమార్గప్రచారకాయ నమః |

ఓం సదానందాయ నమః |

ఓం సత్యసంధాయ నమః |

ఓం సత్యసంకల్పమానసాయ నమః |

ఓం సర్వాగమజ్ఞాయ నమః |

ఓం సర్వజ్ఞాయ నమః |

ఓం సర్వవేదాంతవిద్వరాయ నమః |

ఓం బ్రహ్మపుత్రాయ నమః | ౯౦

 

ఓం బ్రాహ్మణేశాయ నమః |

ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః |

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |

ఓం సర్వలోకవశంవదాయ నమః |

ఓం ససురాసురగంధర్వవందితాయ నమః |

ఓం సత్యభాషణాయ నమః |

ఓం సురేంద్రవంద్యాయ నమః |

ఓం దేవాచార్యాయ నమః |

ఓం అనంతసామర్థ్యాయ నమః | ౯౯

 

ఓం వేదసిద్ధాంతపారగాయ నమః |

ఓం సదానందాయ నమః |

ఓం పీడాహరాయ నమః |

ఓం వాచస్పతే నమః |

ఓం పీతవాససే నమః |

ఓం అద్వితీయరూపాయ నమః |

ఓం లంబకూర్చాయ నమః |

ఓం ప్రహృష్టనేత్రాయ నమః |

ఓం విప్రాణాం పతయే నమః | ౧౦౮

 

ఓం భార్గవశిష్యాయ నమః |

ఓం విపన్నహితకారిణే నమః |

ఓం సురసైన్యానాం విపత్తిత్రాణహేతవే నమః | ౧౧౧

 

ఇతి శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామావళిః |