WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ చంద్ర అష్టోత్తరశతనామావళిః

 

 

ఓం శ్రీమతే నమః |

ఓం శశధరాయ నమః |

ఓం చంద్రాయ నమః |

ఓం తారాధీశాయ నమః |

ఓం నిశాకరాయ నమః |

ఓం సుధానిధయే నమః |

ఓం సదారాధ్యాయ నమః |

ఓం సత్పతయే నమః |

ఓం సాధుపూజితాయ నమః | ౯

 

ఓం జితేంద్రియాయ నమః |

ఓం జగద్యోనయే నమః |

ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః |

ఓం వికర్తనానుజాయ నమః |

ఓం వీరాయ నమః |

ఓం విశ్వేశాయ నమః |

ఓం విదుషాం పతయే నమః |

ఓం దోషాకరాయ నమః |

ఓం దుష్టదూరాయ నమః | ౧౮

 

ఓం పుష్టిమతే నమః |

ఓం శిష్టపాలకాయ నమః |

ఓం అష్టమూర్తిప్రియాయ నమః |

ఓం అనంతకష్టదారుకుఠారకాయ నమః |

ఓం స్వప్రకాశాయ నమః |

ఓం ప్రకాశాత్మనే నమః |

ఓం ద్యుచరాయ నమః |

ఓం దేవభోజనాయ నమః |

ఓం కళాధరాయ నమః | ౨౭

 

ఓం కాలహేతవే నమః |

ఓం కామకృతే నమః |

ఓం కామదాయకాయ నమః |

ఓం మృత్యుసంహారకాయ నమః |

ఓం అమర్త్యాయ నమః |

ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః |

ఓం క్షపాకరాయ నమః |

ఓం క్షీణపాపాయ నమః |

ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః | ౩౬

 

ఓం జైవాతృకాయ నమః |

ఓం శుచయే నమః |

ఓం శుభ్రాయ నమః |

ఓం జయినే నమః |

ఓం జయఫలప్రదాయ నమః |

ఓం సుధామయాయ నమః |

ఓం సురస్వామినే నమః |

ఓం భక్తానామిష్టదాయకాయ నమః |

ఓం భుక్తిదాయ నమః | ౪౫

 

ఓం ముక్తిదాయ నమః |

ఓం భద్రాయ నమః |

ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః |

ఓం సామగానప్రియాయ నమః |

ఓం సర్వరక్షకాయ నమః |

ఓం సాగరోద్భవాయ నమః |

ఓం భయాంతకృతే నమః |

ఓం భక్తిగమ్యాయ నమః |

ఓం భవబంధవిమోచకాయ నమః | ౫౪

 

ఓం జగత్ప్రకాశకిరణాయ నమః |

ఓం జగదానందకారణాయ నమః |

ఓం నిస్సపత్నాయ నమః |

ఓం నిరాహారాయ నమః |

ఓం నిర్వికారాయ నమః |

ఓం నిరామయాయ నమః |

ఓం భూచ్ఛాయాఽఽచ్ఛాదితాయ నమః |

ఓం భవ్యాయ నమః |

ఓం భువనప్రతిపాలకాయ నమః | ౬౩

 

ఓం సకలార్తిహరాయ నమః |

ఓం సౌమ్యజనకాయ నమః |

ఓం సాధువందితాయ నమః |

ఓం సర్వాగమజ్ఞాయ నమః |

ఓం సర్వజ్ఞాయ నమః |

ఓం సనకాదిమునిస్తుతాయ నమః |

ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః |

ఓం సితాంగాయ నమః |

ఓం సితభూషణాయ నమః | ౭౨

 

ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః |

ఓం శ్వేతగంధానులేపనాయ నమః |

ఓం దశాశ్వరథసంరూఢాయ నమః |

ఓం దండపాణయే నమః |

ఓం ధనుర్ధరాయ నమః |

ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః |

ఓం నయనాబ్జసముద్భవాయ నమః |

ఓం ఆత్రేయగోత్రజాయ నమః |

ఓం అత్యంతవినయాయ నమః | ౮౧

 

ఓం ప్రియదాయకాయ నమః |

ఓం కరుణారససంపూర్ణాయ నమః |

ఓం కర్కటప్రభవే నమః |

ఓం అవ్యయాయ నమః |

ఓం చతురశ్రాసనారూఢాయ నమః |

ఓం చతురాయ నమః |

ఓం దివ్యవాహనాయ నమః |

ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః |

ఓం వసుసమృద్ధిదాయ నమః | ౯౦

 

ఓం మహేశ్వరప్రియాయ నమః |

ఓం దాంతాయ నమః |

ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః |

ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః |

ఓం గ్రసితార్కాయ నమః |

ఓం గ్రహాధిపాయ నమః |

ఓం ద్విజరాజాయ నమః |

ఓం ద్యుతిలకాయ నమః |

ఓం ద్విభుజాయ నమః | ౯౯

 

ఓం ద్విజపూజితాయ నమః |

ఓం ఔదుంబరనగావాసాయ నమః |

ఓం ఉదారాయ నమః |

ఓం రోహిణీపతయే నమః |

ఓం నిత్యోదయాయ నమః |

ఓం మునిస్తుత్యాయ నమః |

ఓం నిత్యానందఫలప్రదాయ నమః |

ఓం సకలాహ్లాదనకరాయ నమః |

ఓం పలాశసమిధప్రియాయ నమః || ౧౦౮

 

ఇతి శ్రీ చంద్ర అష్టోత్తరశతనామావళిః |