WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

ఏకశ్లోకీ నవగ్రహ స్తోత్రం

 

ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః చంద్రో యశో నిర్మలం

భూతిం భూమిసుతః సుధాంశుతనయః ప్రజ్ఞాం గురుర్గౌరవమ్ |

కావ్యః కోమలవాగ్విలాసమతులాం మందో ముదం సర్వదా

రాహుర్బాహుబలం విరోధశమనం కేతుః కులస్యోన్నతిమ్ ||