WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ శివ స్తోత్రమ్ (శ్రీకృష్ణ కృతమ్)

 

శ్రీకృష్ణ
ఉవాచ –
ప్రణమ్య
దేవ్యా
గిరిశం
సభక్త్యా
స్వాత్మన్యధాత్మాన
మసౌవిచింత్య |
నమోఽస్తు
తే
శాశ్వత
సర్వయోనే
బ్రహ్మాధిపం
త్వాం
మునయో
వదంతి ||
౧ ||

త్వమేవ
సత్త్వం

రజస్తమశ్చ
త్వామేవ
సర్వం
ప్రవదంతి
సంతః |
తతస్త్వమేవాసి
జగద్విధాయక-
స్త్వమేవ
సత్యం
ప్రవదంతి
వేదాః ||
౨ ||

త్వం
బ్రహ్మా
హరిరథ
విశ్వయోనిరగ్ని-
స్సంహర్తా
దినకర
మండలాధివాసః |
ప్రాణస్త్వం
హుతవహ
వాసవాదిభేద-
స్త్వామేకం
శరణముపైమి
దేవమీశమ్ ||
౩ ||

సాంఖ్యాస్త్వామగుణమథాహురేకరూపం
యోగస్త్వాం
సతతముపాసతే
హృదిస్థమ్ |
దేవాస్త్వామభిదధతీహ
రుద్రమగ్నిం
త్వామేకం
శరణముపైమి
దేవమీశమ్ ||
౪ ||

త్వత్పాదే
కుసుమమథాపి
పత్రమేకం
దత్వాసౌ
భవతి
విముక్త
విశ్వబంధః |
సర్వాఘం
ప్రణుదతి
సిద్ధయోగజుష్టం
స్మృత్వా
తే
పదయుగళం
భవత్ప్రసాదాత్ ||
౫ ||

యస్యా
శేషవిభాగహీన
మమలం
హృద్యంతరావస్థితం
తత్త్వం
జ్యోతిరనంతమేకమమరం
సత్యం
పరం
సర్వగమ్ |
స్థానం
ప్రాహురనాదిమధ్యనిధనం
యస్మాదిదం
జాయతే
నిత్యం
త్వామనుయామి
సత్యవిభవం
విశ్వేశ్వరం
తం
శివమ్ ||
౬ ||

ఓం
నమో
నీలకంఠాయ
త్రినేత్రాయ

రంహసే |
మహాదేవాయ
తే
నిత్యమీశానాయ
నమో
నమః ||
౭ ||

నమః
పినాకినే
తుభ్యం
నమో
దండాయ
ముండినే |
నమస్తే
వజ్రహస్తాయ
దిగ్వస్త్రాయ
కపర్దినే ||
౮ ||

నమో
భైరవనాథాయ
హరాయ

నిషంగిణే |
నాగయజ్ఞోపవీతాయ
నమస్తే
వహ్ని
తేజసే ||
౯ ||

నమోఽస్తు
తే
గిరీశాయ
స్వాహాకారాయ
తే
నమః |
నమో
ముక్తాట్టహాసాయ
భీమాయ

నమో
నమః ||
౧౦ ||

నమస్తే
కామనాశాయ
నమః
కాలప్రమాథినే |
నమో
భైరవరూపాయ
కాలరూపాయ
దంష్ట్రిణే ||
౧౧ ||

నమోఽస్తు
తే
త్ర్యంబకాయ
నమస్తే
కృత్తివాసనే |
నమోఽంబికాధిపతయే
పశూనాం
పతయే
నమః ||
౧౨ ||

నమస్తే
వ్యోమరూపాయ
వ్యోమాధిపతయే
నమః |
నరనారీశరీరాయ
సాంఖ్య
యోగప్రవర్తినే ||
౧౩ ||

నమో
దైవతనాథాయ
నమో
దైవతలింగినే |
కుమారగురవే
తుభ్యం
దేవదేవాయ
తే
నమః ||
౧౪ ||

నమో
యజ్ఞాధిపతయే
నమస్తే
బ్రహ్మచారిణే |
మృగవ్యాధాఽధిపతయే
బ్రహ్మాధిపతయే
నమః ||
౧౫ ||

నమో
భవాయ
విశ్వాయ
మోహనాయ
నమో
నమః |
యోగినే
యోగగమ్యాయ
యోగమాయాయ
తే
నమః ||
౧౬ ||

నమో
నమో
నమస్తుభ్యం
భూయో
భూయో
నమో
నమః |
మహ్యం
సర్వాత్మనా
కామాన్
ప్రయచ్ఛ
పరమేశ్వర ||
౧౭ ||

ఏవం
హి
భక్త్యా
దేవేశమభిష్టూయ

మాధవః |
పపాత
పాదయోర్విప్రా
దేవదేవస్య
దండవత్ ||
౧౮ ||

ఉత్థాప్య
భగవాన్
సోమః
కృష్ణం
కేశినిషూదనమ్ |
బభాషే
మధురం
వాక్యం
మేఘగంభీరనిస్స్వనమ్ ||
౧౯ ||

ఇతి
శ్రీకూర్మపురాణే
శ్రీకృష్ణకృత
శివస్తోత్రమ్ |