WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

అర్ధనారీశ్వర స్తోత్రం

 

చాంపేయగౌరార్ధశరీరకాయై
కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై

జటాధరాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౧ ||

కస్తూరికాకుంకుమచర్చితాయై
చితారజఃపుంజవిచర్చితాయ |
కృతస్మరాయై
వికృతస్మరాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౨ ||

ఝణత్క్వణత్కంకణనూపురాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై
భుజగాంగదాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౩ ||

విశాలనీలోత్పలలోచనాయై
వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై
విషమేక్షణాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౪ ||

మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై

దిగంబరాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౫ ||

అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై
నిఖిలేశ్వరాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౬ ||

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ |
జగజ్జనన్యై
జగదేకపిత్రే
నమః
శివాయై

నమః
శివాయ ||
౭ ||

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై

శివాన్వితాయ
నమః
శివాయై

నమః
శివాయ ||
౮ ||

ఏతత్పఠేదష్టకమిష్టదం
యో
భక్త్యా

మాన్యో
భువి
దీర్ఘజీవీ |
ప్రాప్నోతి
సౌభాగ్యమనంతకాలం
భూయాత్సదా
తస్య
సమస్తసిద్ధిః ||
౯ ||

ఇతి
శ్రీమచ్ఛంకరాచార్య
కృత
అర్ధనారీశ్వర
స్తోత్రమ్ |