








ప్రాతః
స్మరామి
పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం
ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసమ్ ||
౧ ||
ప్రాతర్భజామి
పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ ||
౨ ||
ప్రాతర్నమామి
పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసమ్ |
పద్మాక్షనేత్రసరసీరుహ
పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్ ||
౩ ||
ప్రాతః
స్మరామి
పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం
గజచర్మచేలమ్ |
గంగాధరం
ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగమ్ ||
౪ ||
ప్రాతః
స్మరామి
పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః
ప్రదం
సకలదుఃఖవినాశహేతుమ్ |
సంసారతాపశమనం
కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం
స్మరణేన
పుంసామ్ ||
౫ ||
శ్రీపంచరత్నాని
మహేశ్వరస్య
భక్త్యా
పఠేద్యః
ప్రయతః
ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి
కైవల్యid
దురాపమ్ ||
౬ ||
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్య
కృతం
మహేశ్వర
పంచరత్న
స్తోత్రమ్ |

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.