








త్రిదళం
త్రిగుణాకారం
త్రినేత్రం
చ
త్రియాయుధం |
త్రిజన్మ
పాపసంహారం
ఏకబిల్వం
శివార్పణం ||
౧ ||
త్రిశాఖైః
బిల్వపత్రైశ్చ
అచ్ఛిద్రైః
కోమలైః
శుభైః |
తవ
పూజాం
కరిష్యామి
ఏకబిల్వం
శివార్పణం ||
౨ ||
కోటి
కన్యా
మహాదానం
తిలపర్వత
కోటయః |
కాంచనం
శైలదానేన
ఏకబిల్వం
శివార్పణం ||
౩ ||
కాశీక్షేత్ర
నివాసం
చ
కాలభైరవ
దర్శనం |
ప్రయాగే
మాధవం
దృష్ట్వా
ఏకబిల్వం
శివార్పణం ||
౪ ||
ఇందువారే
వ్రతం
స్థిత్వా
నిరాహారో
మహేశ్వరాః |
నక్తం
హౌష్యామి
దేవేశ
ఏకబిల్వం
శివార్పణం ||
౫ ||
రామలింగ
ప్రతిష్ఠా
చ
వైవాహిక
కృతం
తధా |
తటాకానిచ
సంతానం
ఏకబిల్వం
శివార్పణం ||
౬ ||
అఖండ
బిల్వపత్రం
చ
ఆయుతం
శివపూజనం |
కృతం
నామ
సహస్రేణ
ఏకబిల్వం
శివార్పణం ||
౭ ||
ఉమయా
సహదేవేశ
నంది
వాహనమేవ
చ |
భస్మలేపన
సర్వాంగం
ఏకబిల్వం
శివార్పణం ||
౮ ||
సాలగ్రామేషు
విప్రాణాం
తటాకం
దశకూపయోః |
యజ్ఞకోటి
సహస్రస్య
ఏకబిల్వం
శివార్పణం ||
౯ ||
దంతి
కోటి
సహస్రేషు
అశ్వమేధ
శతక్రతౌ |
కోటికన్యా
మహాదానం
ఏకబిల్వం
శివార్పణం ||
౧౦ ||
బిల్వాణాం
దర్శనం
పుణ్యం
స్పర్శనం
పాపానాశనం |
అఘోర
పాపసంహారం
ఏకబిల్వం
శివార్పణం ||
౧౧ ||
సహస్రవేద
పాఠేషు
బ్రహ్మస్తాపన
ముచ్యతే |
అనేక
వ్రతకోటీనాం
ఏకబిల్వం
శివార్పణం ||
౧౨ ||
అన్నదాన
సహస్రేషు
సహస్రోపనయనం
తధా |
అనేక
జన్మపాపాని
ఏకబిల్వం
శివార్పణం ||
౧౩ ||
బిల్వష్టకమిదం
పుణ్యం
యః
పఠేచ్ఛివ
సన్నిధౌ |
శివలోకమవాప్నోతి
ఏకబిల్వం
శివార్పణం ||
౧౪ ||

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.