








దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం
కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం
దిగంబరం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౧ ||
భానుకోటిభాస్వరం
భవాబ్ధితారకం
పరం
నీలకంఠమీప్సితార్థదాయకం
త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం
నిరామయమ్ |
భీమవిక్రమం
ప్రభుం
విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౩ ||
భుక్తిముక్తిదాయకం
ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం
స్థిరం
సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౪ ||
ధర్మసేతుపాలకం
త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం
సుశర్మదాయకం
విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం
నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం
కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం
కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౭ ||
భూతసంఘనాయకం
విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం
విభుమ్ |
నీతిమార్గకోవిదం
పురాతనం
జగత్పతిం
కాశికాపురాధినాథ
కాలభైరవం
భజే ||
౮ ||
కాలభైరవాష్టకం
పఠంతి
యే
మనోహరం
జ్ఞానముక్తిసాధకం
విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే
ప్రయాంతి
కాలభైరవాంఘ్రిసన్నిధిం
ధ్రువమ్ ||
౯ ||
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్య
విరచితం
కాలభైరవాష్టకం
సంపూర్ణమ్ |

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.