WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః

 

ఓం
శివాయ
నమః |
ఓం
మహేశ్వరాయ
నమః |
ఓం
శంభవే
నమః |
ఓం
పినాకినే
నమః |
ఓం
శశిశేఖరాయ
నమః |
ఓం
వామదేవాయ
నమః |
ఓం
విరూపాక్షాయ
నమః |
ఓం
కపర్దినే
నమః |
ఓం
నీలలోహితాయ
నమః |

ఓం
శంకరాయ
నమః |
ఓం
శూలపాణినే
నమః |
ఓం
ఖట్వాంగినే
నమః |
ఓం
విష్ణువల్లభాయ
నమః |
ఓం
శిపివిష్టాయ
నమః |
ఓం
అంబికానాథాయ
నమః |
ఓం
శ్రీకంఠాయ
నమః |
ఓం
భక్తవత్సలాయ
నమః |
ఓం
భవాయ
నమః |
౧౮

ఓం
శర్వాయ
నమః |
ఓం
త్రిలోకేశాయ
నమః |
ఓం
శితికంఠాయ
నమః |
ఓం
శివాప్రియాయ
నమః |
ఓం
ఉగ్రాయ
నమః |
ఓం
కపాలినే
నమః |
ఓం
కామారయే
నమః |
ఓం
అంధకాసురసూదనాయ
నమః |
ఓం
గంగాధరాయ
నమః |
౨౭

ఓం
లలాటాక్షాయ
నమః |
ఓం
కాలకాలాయ
నమః |
ఓం
కృపానిధయే
నమః |
ఓం
భీమాయ
నమః |
ఓం
పరశుహస్తాయ
నమః |
ఓం
మృగపాణయే
నమః |
ఓం
జటాధరాయ
నమః |
ఓం
కైలాసవాసినే
నమః |
ఓం
కవచినే
నమః |
౩౬

ఓం
కఠోరాయ
నమః |
ఓం
త్రిపురాంతకాయ
నమః |
ఓం
వృషాంకాయ
నమః |
ఓం
వృషభారూఢాయ
నమః |
ఓం
భస్మోద్ధూళితవిగ్రహాయ
నమః |
ఓం
సామప్రియాయ
నమః |
ఓం
స్వరమయాయ
నమః |
ఓం
త్రయీమూర్తయే
నమః |
ఓం
అనీశ్వరాయ
నమః |
౪౫

ఓం
సర్వజ్ఞాయ
నమః |
ఓం
పరమాత్మనే
నమః |
ఓం
సోమసూర్యాగ్నిలోచనాయ
నమః |
ఓం
హవిషే
నమః |
ఓం
యజ్ఞమయాయ
నమః |
ఓం
సోమాయ
నమః |
ఓం
పంచవక్త్రాయ
నమః |
ఓం
సదాశివాయ
నమః |
ఓం
విశ్వేశ్వరాయ
నమః |
౫౪

ఓం
వీరభద్రాయ
నమః |
ఓం
గణనాథాయ
నమః |
ఓం
ప్రజాపతయే
నమః |
ఓం
హిరణ్యరేతసే
నమః |
ఓం
దుర్ధర్షాయ
నమః |
ఓం
గిరీశాయ
నమః |
ఓం
గిరిశాయ
నమః |
ఓం
అనఘాయ
నమః |
ఓం
భుజంగభూషణాయ
నమః |
౬౩

ఓం
భర్గాయ
నమః |
ఓం
గిరిధన్వనే
నమః |
ఓం
గిరిప్రియాయ
నమః |
ఓం
కృత్తివాససే
నమః |
ఓం
పురారాతయే
నమః |
ఓం
భగవతే
నమః |
ఓం
ప్రమథాధిపాయ
నమః |
ఓం
మృత్యుంజయాయ
నమః |
ఓం
సూక్ష్మతనవే
నమః |
౭౨

ఓం
జగద్వ్యాపినే
నమః |
ఓం
జగద్గురువే
నమః |
ఓం
వ్యోమకేశాయ
నమః |
ఓం
మహాసేనజనకాయ
నమః |
ఓం
చారువిక్రమాయ
నమః |
ఓం
రుద్రాయ
నమః |
ఓం
భూతపతయే
నమః |
ఓం
స్థాణవే
నమః |
ఓం
అహిర్బుధ్న్యాయ
నమః |
౮౧

ఓం
దిగంబరాయ
నమః |
ఓం
అష్టమూర్తయే
నమః |
ఓం
అనేకాత్మనే
నమః |
ఓం
సాత్త్వికాయ
నమః |
ఓం
శుద్ధవిగ్రహాయ
నమః |
ఓం
శాశ్వతాయ
నమః |
ఓం
ఖండపరశవే
నమః |
ఓం
అజాయ
నమః |
ఓం
పాశవిమోచకాయ
నమః |
౯౦

ఓం
మృడాయ
నమః |
ఓం
పశుపతయే
నమః |
ఓం
దేవాయ
నమః |
ఓం
మహాదేవాయ
నమః |
ఓం
అవ్యయాయ
నమః |
ఓం
హరయే
నమః |
ఓం
పూషదంతభిదే
నమః |
ఓం
అవ్యగ్రాయ
నమః |
ఓం
దక్షాధ్వరహరాయ
నమః |
౯౯

ఓం
హరాయ
నమః |
ఓం
భగనేత్రభిదే
నమః |
ఓం
అవ్యక్తాయ
నమః |
ఓం
సహస్రాక్షాయ
నమః |
ఓం
సహస్రపదే
నమః |
ఓం
అపవర్గప్రదాయ
నమః |
ఓం
అనంతాయ
నమః |
ఓం
తారకాయ
నమః |
ఓం
పరమేశ్వరాయ
నమః |
౧౦౮