








శివో
మహేశ్వరః
శంభుః
పినాకీ
శశిశేఖరః |
వామదేవో
విరూపాక్షః
కపర్దీ
నీలలోహితః ||
౧ ||
శంకరః
శూలపాణిశ్చ
ఖట్వాంగీ
విష్ణువల్లభః |
శిపివిష్టోఽంబికానాథః
శ్రీకంఠో
భక్తవత్సలః ||
౨ ||
భవః
శర్వస్త్రిలోకేశః
శితికంఠః
శివాప్రియః |
ఉగ్రః
కపాలీ
కామారిః
అంధకాసురసూదనః ||
౩ ||
గంగాధరో
లలాటాక్షః
కాలకాలః
కృపానిధిః |
భీమః
పరశుహస్తశ్చ
మృగపాణిర్జటాధరః ||
౪ ||
కైలాసవాసీ
కవచీ
కఠోరస్త్రిపురాంతకః |
వృషాంకో
వృషభారూఢో
భస్మోద్ధూళితవిగ్రహః ||
౫ ||
సామప్రియః
స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః |
సర్వజ్ఞః
పరమాత్మా
చ
సోమసూర్యాగ్నిలోచనః ||
౬ ||
హవిర్యజ్ఞమయః
సోమః
పంచవక్త్రః
సదాశివః |
విశ్వేశ్వరో
వీరభద్రో
గణనాథః
ప్రజాపతిః ||
౭ ||
హిరణ్యరేతా
దుర్ధర్షో
గిరీశో
గిరిశోఽనఘః |
భుజంగభూషణో
భర్గో
గిరిధన్వీ
గిరిప్రియః ||
౮ ||
కృత్తివాసాః
పురారాతిర్భగవాన్
ప్రమథాధిపః |
మృత్యుంజయః
సూక్ష్మతనుర్జగద్వ్యాపీ
జగద్గురుః ||
౯ ||
వ్యోమకేశో
మహాసేనజనకశ్చారువిక్రమః |
రుద్రో
భూతపతిః
స్థాణురహిర్భుధ్న్యో
దిగంబరః ||
౧౦ ||
అష్టమూర్తిరనేకాత్మా
సాత్త్వికః
శుద్ధవిగ్రహః |
శాశ్వతః
ఖండపరశురజః
పాశవిమోచకః ||
౧౧ ||
మృడః
పశుపతిర్దేవో
మహాదేవోఽవ్యయో
హరిః |
పూషదంతభిదవ్యగ్రో
దక్షాధ్వరహరో
హరః ||
౧౨ ||
భగనేత్రభిదవ్యక్తః
సహస్రాక్షః
సహస్రపాత్ |
అపవర్గప్రదోఽనంతస్తారకః
పరమేశ్వరః ||
౧౩ ||
ఏవం
శ్రీ
శంభుదేవస్య
నామ్నామష్టోత్తరంశతమ్ ||

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.