








నమః
శివాభ్యాం
నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౧ ||
నమః
శివాభ్యాం
సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |
నారాయణేనార్చితపాదుకాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౨ ||
నమః
శివాభ్యాం
వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ |
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౩ ||
నమః
శివాభ్యాం
జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం
జయవిగ్రహాభ్యామ్ |
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౪ ||
నమః
శివాభ్యాం
పరమౌషధాభ్యాం
పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |
ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౫ ||
నమః
శివాభ్యామతిసుందరాభ్యా-
-మత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |
అశేషలోకైకహితంకరాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౬ ||
నమః
శివాభ్యాం
కలినాశనాభ్యాం
కంకాలకల్యాణవపుర్ధరాభ్యామ్ |
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౭ ||
నమః
శివాభ్యామశుభాపహాభ్యా-
-మశేషలోకైకవిశేషితాభ్యామ్ |
అకుంఠితాభ్యాం
స్మృతిసంభృతాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౮ ||
నమః
శివాభ్యాం
రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౯ ||
నమః
శివాభ్యాం
జటిలంధరాభ్యాం
జరామృతిభ్యాం
చ
వివర్జితాభ్యామ్ |
జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౧౦ ||
నమః
శివాభ్యాం
విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ |
శోభావతీశాంతవతీశ్వరాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౧౧ ||
నమః
శివాభ్యాం
పశుపాలకాభ్యాం
జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |
సమస్తదేవాసురపూజితాభ్యాం
నమో
నమః
శంకరపార్వతీభ్యామ్ ||
౧౨ ||
స్తోత్రం
త్రిసంధ్యం
శివపార్వతీభ్యాం
భక్త్యా
పఠేద్ద్వాదశకం
నరో
యః |
స
సర్వసౌభాగ్యఫలాని
భుంక్తే
శతాయురాంతే
శివలోకమేతి ||
౧౩ ||
ఇతి
శ్రీమచ్ఛంకరాచార్యకృతం
శ్రీఉమామహేశ్వర
స్తోత్రం
సంపూర్ణమ్ |

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.