WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ నటరాజ స్తోత్రం (పతంజలిముని కృతం)

 

సదంచిత ముదంచిత నికుంచితid ఝలఝలం చలితమంజుకటకం

పతంజలి దృగంజనమనంజనమచంచలid జననభంజనకరమ్ |

కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబక విడంబక గళం

చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ || ౧ ||

హరం త్రిపురభంజనమనంతకృతకంకణమఖండదయమంతరహితం

విరించిసురసంహతిపురంధర విచింతితid తరుణచంద్రమకుటమ్ |

పరం పద విఖండితయమం భసితమండితతనుం మదనవంచనపరం

చిరంతనమముం ప్రణవసంచితనిధిం పరచిదంబరనటం హృది భజ || ౨ ||

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరి-

-త్తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |

శివం దశదిగంతరవిజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం

హరం శశిధనంజయపతంగనయనం పరచిదంబరనటం హృది భజ || ౩ ||

అనంతనవరత్నవిలసత్కటకకింకిణి ఝలం ఝలఝలం ఝలరవం

ముకుందవిధిహస్తగతమద్దల లయధ్వని ధిమిద్ధిమిత నర్తనపదమ్ |

శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటిసంఘనికటం [భయహరమ్]

సనందసనకప్రముఖవందితid పరచిదంబరనటం హృది భజ || ౪ ||

అనంతమహసం త్రిదశవంద్యచరణం మునిహృదంతర వసంతమమలం

కబంధ వియదింద్వవని గంధవహ వహ్ని మఖబంధు రవి మంజువపుషమ్ |

అనంతవిభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండనపరం

సనందమునివందితid సకరుణం పరచిదంబరనటం హృది భజ || ౫ ||

అచింత్యమళిబృందరుచిబంధురగళం కురిత కుంద నికురుంబ ధవళం

ముకుంద సురబృంద బలహంతృ కృతవందన లసంతమహికుండలధరమ్ |

అకంపమనుకంపితరతిం సుజనమంగళనిధిం గజహరం పశుపతిం

ధనంజయనుతం ప్రణతరంజనపరం పరచిదంబరనటం హృది భజ || ౬ ||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం

మృడం కనకపింగళజటం సనకపంకజరవిం సుమనసం హిమరుచిమ్ |

అసంఘమనసం జలధి జన్మగరళం కబళయంతమతులం గుణనిధిం

సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ || ౭ ||

అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనకశృంగిధనుషం కరలస-

-త్కురంగ పృథుటంకపరశుం రుచిర కుంకుమరుచిం డమరుకం చ దధతమ్ |

ముకుంద విశిఖం నమదవంధ్యఫలదం నిగమబృందతురగం నిరుపమం

సచండికమముం ఝటితిసంహృతపురం పరచిదంబరనటం హృది భజ || ౮ ||

అనంగపరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలందధతమంతకరిపుం సతతమింద్రసురవందితపదమ్ |

ఉదంచదరవిందకులబంధుశతబింబరుచి సంహతి సుగంధి వపుషం

పతంజలినుతం ప్రణవపంజరశుకం పరచిదంబరనటం హృది భజ || ౯ ||

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపదద్వితయదర్శనid సులలితం చరణశృంగరహితమ్ |

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరid

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||

ఇతి శ్రీపతంజలిముని ప్రణీతం చరణశృంగరహిత నటరాజ స్తవమ్ ||