WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః

 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశ్శిఖాః |

తస్మైతారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧ ||

నత్వా యం మునయస్సర్వే పరంయాంతి దురాసదమ్ |

నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨ ||

మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ |

మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౩ ||

భవమాశ్రిత్యయం విద్వాన్ నభవోహ్యభవత్పరః |

భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౪ ||

గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ |

గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౫ ||

వటమూలనివాసో యో లోకానాం ప్రభురవ్యయః |

వకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౬ ||

తేజోభిర్యస్యసూర్యోఽసౌ కాలక్లృప్తికరో భవేత్ |

తేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౭ ||

దక్షత్రిపురసంహారే యః కాలవిషభంజనే |

దకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౮ ||

క్షిప్రం భవతి వాక్సిద్ధిర్యన్నామస్మరణాన్నృణామ్ |

క్షికారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౯ ||

ణాకారవాచ్యోయస్సుప్తం సందీపయతి మే మనః |

ణాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౦ ||

మూర్తయో హ్యష్టధాయస్య జగజ్జన్మాదికారణమ్ |

మూకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౧ ||

తత్త్వం బ్రహ్మాసి పరమమితి యద్గురుబోధితః |

సరేఫతాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౨ ||

యేయం విదిత్వా బ్రహ్మాద్యా ఋషయో యాంతి నిర్వృతిమ్ |

యేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౩ ||

మహతాం దేవమిత్యాహుర్నిగమాగమయోశ్శివః |

మకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౪ ||

సర్వస్యజగతో హ్యంతర్బహిర్యో వ్యాప్యసంస్థితః |

హ్యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౫ ||

త్వమేవ జగతస్సాక్షీ సృష్టిస్థిత్యంతకారణమ్ |

మేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౬ ||

ధామేతి ధాతృసృష్టేర్యత్కారణం కార్యముచ్యతే |

ధాంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౭ ||

ప్రకృతేర్యత్పరం ధ్యాత్వా తాదాత్మ్యం యాతి వై మునిః |

ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౮ ||

జ్ఞానినోయముపాస్యంతి తత్త్వాతీతం చిదాత్మకమ్ |

జ్ఞాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౯ ||

ప్రజ్ఞా సంజాయతే యస్య ధ్యాననామార్చనాదిభిః |

ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౦ ||

యస్య స్మరణమాత్రేణ నరోముక్తస్సబంధనాత్ | [** సరోముక్త **]

యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౧ ||

ఛవేర్యన్నేంద్రియాణ్యాపుర్విషయేష్విహ జాడ్యతామ్ |

ఛకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౨ ||

స్వాంతేవిదాం జడానాం యో దూరేతిష్ఠతి చిన్మయః |

స్వాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౩ ||

హారప్రాయఫణీంద్రాయ సర్వవిద్యాప్రదాయినే |

హాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౪ ||

ఇతి శ్రీ మేధాదక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః ||