WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం

 

మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమానపదాంబుజం

భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణమ్ |

భుక్తిముక్తిఫలప్రదం భువిపద్మజాచ్యుతపూజితం

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౧ ||

విత్తదప్రియమర్చితం కృతకృశా తీవ్రతపోవ్రతైః

ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః |

ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౨ ||

కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై

యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ |

రత్నభుగ్గణనాథభృత్ భ్రమరార్చితాంఘ్రిసరోరుహం

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౩ ||

నక్తనాదకలాధరం నగజాపయోధరమండలం

లిప్తచందనపంకకుంకుమముద్రితామలవిగ్రహమ్ |

శక్తిమంతమశేషసృష్టివిధానకే సకలం ప్రభుం

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౪ ||

రక్తనీరజతుల్యపాదపయోజ సన్మణి నూపురం

బంధనత్రయ భేద పేశల పంకజాక్ష శిలీముఖమ్ |

హేమశైలశరాసనం పృథు శింజినీకృత దక్షకం

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౫ ||

యః పఠేచ్చ దినే దినే స్తవపంచరత్నముమాపతేః

పురాతలే మయాకృతం నిఖిలాగమమూలమహానలమ్ |

తస్య పుత్రకలత్రమిత్రధనాని సంతు కృపా బలాత్

తే మహేశ్వర శంకరాఖిలవిశ్వనాయక శాశ్వత || ౬ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రమ్ |