WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

జయ స్కంద స్తోత్రం

 

జయ దేవేంద్రజాకాంత జయ మృత్యుంజయాత్మజ |

జయ శైలేంద్రజాసూనో జయ శంభుగణావృత || ౧ ||


జయ తారకదర్పఘ్న జయ విఘ్నేశ్వరానుజ |

జయ దేవేంద్ర జామాతః జయ పంకజలోచన || ౨ ||


జయ శంకరసంభూత జయ పద్మాసనార్చిత |

జయ దాక్షాయణీసూనో జయ కాశవనోద్భవ || ౩ ||


జయ భాగీరథీసూనో జయ పావకసంభవ |

జయ పద్మజగర్వఘ్న జయ వైకుంఠపూజిత || ౪ ||


జయ భక్తేష్టవరద జయ భక్తార్తిభంజన |

జయ భక్తపరాధీన జయ భక్తప్రపూజిత || ౫ ||


జయ ధర్మవతాం శ్రేష్ఠ జయ దారిద్ర్యనాశన |

జయ బుద్ధిమతాం శ్రేష్ఠ జయ నారదసన్నుత || ౬ ||


జయ భోగీశ్వరాధీశ జయ తుంబురుసేవిత |

జయ షట్తారకారాధ్య జయ వల్లీమనోహర || ౭ ||


జయ యోగసమారాధ్య జయ సుందరవిగ్రహ |

జయ సౌందర్యకూపార జయ వాసవవందిత || ౮ ||


జయ షడ్భావరహిత జయ వేదవిదాం వర |

జయ షణ్ముఖదేవేశ జయ భో విజయీ భవ || ౯ ||


ఇతి జయ స్కంద స్తోత్రమ్ |