WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం

 

స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |

పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || ౧ ||


ద్విషణ్ణేత్రః శక్తిధరః పిశితాశప్రభంజనః |

తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః || ౨ ||


మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః |

దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సలః || ౩ ||


ఉమాసుతః శక్తిధరః కుమారః క్రౌంచదారణః |

సేనానీరగ్నిజన్మా చ విశాఖః శంకరాత్మజః || ౪ ||


శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః |

అనంతశక్తిరక్షోభ్యః పార్వతీప్రియనందనః || ౫ ||


గంగాసుతః శరోద్భూత ఆహూతః పావకాత్మజః |

జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసనసంస్తుతః || ౬ ||


ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణః సుమనోహరః |

చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహర్పతిః || ౭ ||


అగ్నిగర్భః శమీగర్భో విశ్వరేతాః సురారిహా |

హరిద్వర్ణః శుభకరః వటుశ్చ వటువేషభృత్ || ౮ ||


పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః |

మాయాధరో మహామాయీ కైవల్యః శంకరాత్మజః || ౯ ||


విశ్వయోనిరమేయాత్మా తేజోనిధిరనామయః |

పరమేష్ఠీ పరబ్రహ్మా వేదగర్భో విరాట్సుతః || ౧౦ ||


పుళిందకన్యాభర్తా చ మహాసారస్వతావృతః |

ఆశ్రితాఖిలదాతా చ చోరఘ్నో రోగనాశనః || ౧౧ ||


అనంతమూర్తిరానందః శిఖిండికృతకేతనః |

డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః || ౧౨ ||


కారణోపాత్తదేహశ్చ కారణాతీతవిగ్రహః |

అనీశ్వరోఽమృతః ప్రాణః ప్రాణాయామపరాయణః || ౧౩ ||


విరుద్ధహంతా వీరఘ్నో రక్తాస్యః శ్యామకంధరః |

సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః |

వంశవృద్ధికరో వేదవేద్యోఽక్షయఫలప్రదః || ౧౪ ||


ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |