WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాల్లోకి వెళ్ల౦డి

షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం

 

శరణ్యః శర్వతనయః శర్వాణీప్రియనందనః |

శరకాననసంభూతః శర్వరీశముఖః శమః || ౧ ||


శంకరః శరణత్రాతా శశాంకముకుటోజ్జ్వలః |

శర్మదః శంఖకంఠశ్చ శరకార్ముకహేతిభృత్ || ౨ ||


శక్తిధారీ శక్తికరః శతకోట్యర్కపాటలః |

శమదః శతరుద్రస్థః శతమన్మథవిగ్రహః || ౩ ||


రణాగ్రణీ రక్షణకృద్రక్షోబలవిమర్దనః |

రహస్యజ్ఞో రతికరో రక్తచందనలేపనః || ౪ ||


రత్నధారీ రత్నభూషో రత్నకుండలమండితః |

రక్తాంబరో రమ్యముఖో రవిచంద్రాగ్నిలోచనః || ౫ ||


రమాకలత్రజామాతా రహస్యో రఘుపూజితః |

రసకోణాంతరాలస్థో రజోమూర్తీ రతిప్రదః || ౬ ||


వసుదో వటురూపశ్చ వసంతఋతుపూజితః |

వలవైరిసుతానాథో వనజాక్షో వరాకృతిః || ౭ ||


వక్రతుండానుజో వత్సో వరదాభయహస్తకః |

వత్సలో వర్షకారశ్చ వసిష్ఠాదిప్రపూజితః || ౮ ||


వణిగ్రూపో వరేణ్యశ్చ వర్ణాశ్రమవిధాయకః |

వరదో వజ్రభృద్వంద్యో వందారుజనవత్సలః || ౯ ||


నకారరూపో నలినో నకారయుతమంత్రకః |

నకారవర్ణనిలయో నందనో నందివందితః || ౧౦ ||


నటేశపుత్రో నమ్రభ్రూర్నక్షత్రగ్రహనాయకః |

నగాగ్రనిలయో నమ్యో నమద్భక్తఫలప్రదః || ౧౧ ||


నవనాగో నగహరో నవగ్రహసువందితః |

నవవీరాగ్రజో నవ్యో నమస్కారస్తుతిప్రియః || ౧౨ ||


భద్రప్రదశ్చ భగవాన్ భవారణ్యదవానలః |

భవోద్భవో భద్రమూర్తిర్భర్త్సితాసురమండలః || ౧౩ ||


భయాపహో భర్గరూపో భక్తాభీష్టఫలప్రదః |

భక్తిగమ్యో భక్తనిధిర్భయక్లేశవిమోచనః || ౧౪ ||


భరతాగమసుప్రీతో భక్తో భక్తార్తిభంజనః |

భయకృద్భరతారాధ్యో భరద్వాజఋషిస్తుతః || ౧౫ ||


వరుణో వరుణారాధ్యో వలారాతిముఖస్తుతః |

వజ్రశక్త్యాయుధోపేతో వరో వక్షఃస్థలోజ్జ్వలః || ౧౬ ||


వస్తురూపో వశిధ్యేయో వలిత్రయవిరాజితః |

వక్రాలకో వలయధృత్ వలత్పీతాంబరోజ్జ్వలః || ౧౭ ||


వచోరూపో వచనదో వచోఽతీతచరిత్రకః |

వరదో వశ్యఫలదో వల్లీదేవీమనోహరః || ౧౮ ||


ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామస్తోత్రమ్ |