WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ బుద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః

 

ఓం మూలవహ్నిసముద్భూతాయై నమః |

ఓం మూలాజ్ఞానవినాశిన్యై నమః |

ఓం నిరుపాధిమహామాయాయై నమః |

ఓం శారదాయై నమః |

ఓం ప్రణవాత్మికాయై నమః |

ఓం సుషుమ్నాముఖమధ్యస్థాయై నమః |

ఓం చిన్మయ్యై నమః |

ఓం నాదరూపిణ్యై నమః |

ఓం నాదాతీతాయై నమః | ౯


ఓం బ్రహ్మవిద్యాయై నమః |

ఓం మూలవిద్యాయై నమః |

ఓం పరాత్పరాయై నమః |

ఓం సకామదాయినీపీఠమధ్యస్థాయై నమః |

ఓం బోధరూపిణ్యై నమః |

ఓం మూలాధారస్థగణపదక్షిణాంకనివాసిన్యై నమః |

ఓం విశ్వాధారాయై నమః |

ఓం బ్రహ్మరూపాయై నమః |

ఓం నిరాధారాయై నమః | ౧౮


ఓం నిరామయాయై నమః |

ఓం సర్వాధారాయై నమః |

ఓం సాక్షిభూతాయై నమః |

ఓం బ్రహ్మమూలాయై నమః |

ఓం సదాశ్రయాయై నమః |

ఓం వివేకలభ్యవేదాంతగోచరాయై నమః |

ఓం మననాతిగాయై నమః |

ఓం స్వానందయోగసంలభ్యాయై నమః |

ఓం నిదిధ్యాసస్వరూపిణ్యై నమః | ౨౭


ఓం వివేకాదిభృత్యయుతాయై నమః |

ఓం శమాదికింకరాన్వితాయై నమః |

ఓం భక్త్యాదికింకరీజుష్టాయై నమః |

ఓం స్వానందేశసమన్వితాయై నమః |

ఓం మహావాక్యార్థసంలభ్యాయై నమః |

ఓం గణేశప్రాణవల్లభాయై నమః |

ఓం తమస్తిరోధానకర్యై నమః |

ఓం స్వానందేశప్రదర్శిన్యై నమః |

ఓం స్వాధిష్ఠానగతాయై నమః | ౩౬


ఓం వాణ్యై నమః |

ఓం రజోగుణవినాశిన్యై నమః |

ఓం రాగాదిదోషశమన్యై నమః |

ఓం కర్మజ్ఞానప్రదాయిన్యై నమః |

ఓం మణిపూరాబ్జనిలయాయై నమః |

ఓం తమోగుణవినాశిన్యై నమః |

ఓం అనాహతైకనిలయాయై నమః |

ఓం గుణసత్త్వప్రకాశిన్యై నమః |

ఓం అష్టాంగయోగఫలదాయై నమః | ౪౫


ఓం తపోమార్గప్రకాశిన్యై నమః |

ఓం విశుద్ధిస్థాననిలయాయై నమః |

ఓం హృదయగ్రంధిభేదిన్యై నమః |

ఓం వివేకజనన్యై నమః |

ఓం ప్రజ్ఞాయై నమః |

ఓం ధ్యానయోగప్రబోధిన్యై నమః |

ఓం ఆజ్ఞాచక్రసమాసీనాయై నమః |

ఓం నిర్గుణబ్రహ్మసంయుతాయై నమః |

ఓం బ్రహ్మరంధ్రపద్మగతాయై నమః | ౫౪


ఓం జగద్భావప్రణాశిన్యై నమః |

ఓం ద్వాదశాంతైకనిలయాయై నమః |

ఓం స్వస్వానందప్రదాయిన్యై నమః |

ఓం పీయూషవర్షిణ్యై నమః |

ఓం బుద్ధ్యై నమః |

ఓం స్వానందేశప్రకాశిన్యై నమః |

ఓం ఇక్షుసాగరమధ్యస్థాయై నమః |

ఓం నిజలోకనివాసిన్యై నమః |

ఓం వైనాయక్యై నమః | ౬౩


ఓం విఘ్నహంత్ర్యై నమః |

ఓం స్వానందబ్రహ్మరూపిణ్యై నమః |

ఓం సుధామూర్త్యై నమః |

ఓం సుధావర్ణాయై నమః |

ఓం కేవలాయై నమః |

ఓం హృద్గుహామయ్యై నమః |

ఓం శుభ్రవస్త్రాయై నమః |

ఓం పీనకుచాయై నమః |

ఓం కల్యాణ్యై నమః | ౭౨


ఓం హేమకంచుకాయై నమః |

ఓం వికచాంభోరుహదళలోచనాయై నమః |

ఓం జ్ఞానరూపిణ్యై నమః |

ఓం రత్నతాటంకయుగళాయై నమః |

ఓం భద్రాయై నమః |

ఓం చంపకనాసికాయై నమః |

ఓం రత్నదర్పణసంకాశకపోలాయై నమః |

ఓం నిర్గుణాత్మికాయై నమః |

ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః | ౮౧


ఓం సత్యరూపిణ్యై నమః |

ఓం కంబుకంఠ్యై నమః |

ఓం సుబింబోష్ఠ్యై నమః |

ఓం వీణాపుస్తకధారిణ్యై నమః |

ఓం గణేశజ్ఞాతసౌభాగ్య-మార్దవోరుద్వయాన్వితాయై నమః |

ఓం కైవల్యజ్ఞానసుఖదపదాబ్జాయై నమః |

ఓం భారత్యై నమః |

ఓం మతిః నమః |

ఓం వజ్రమాణిక్యకటకకిరీటాయై నమః | ౯౦


ఓం మంజుభాషిణ్యై నమః |

ఓం విఘ్నేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరాయై నమః |

ఓం అనేకకోటికేశార్కయుగ్మసేవితపాదుకాయై నమః |

ఓం వాగీశ్వర్యై నమః |

ఓం లోకమాత్రే నమః |

ఓం మహాబుద్ధ్యై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం చతుష్షష్టికోటివిద్యాకలాలక్ష్మీనిషేవితాయై నమః |

ఓం కటాక్షకింకరీభూతకేశబృందసమన్వితాయై నమః | ౯౯


ఓం బ్రహ్మవిష్ణ్వీశశక్తీనాం దృశా శాసనకారిణ్యై నమః |

ఓం పంచచిత్తవృత్తిమయ్యై నమః |

ఓం తారమంత్రస్వరూపిణ్యై నమః |

ఓం వరదాయై నమః |

ఓం భక్తివశగాయై నమః |

ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః |

ఓం బ్రహ్మశక్త్యై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం జగద్బ్రహ్మస్వరూపిణ్యై నమః | ౧౦౮


ఇతి శ్రీ బుద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణమ్ |