WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిః

 

ఓం వినాయకాయ నమః |

ఓం విఘ్నరాజాయ నమః |

ఓం గౌరీపుత్రాయ నమః |

ఓం గణేశ్వరాయ నమః |

ఓం స్కందాగ్రజాయ నమః |

ఓం అవ్యయాయ నమః |

ఓం పూతాయ నమః |

ఓం దక్షాయ నమః |

ఓం అధ్యక్షాయ నమః | ౯


ఓం ద్విజప్రియాయ నమః |

ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః |

ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః |

ఓం వాణీప్రదాయకాయ నమః |

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |

ఓం శర్వతనయాయ నమః |

ఓం శర్వరీప్రియాయ నమః |

ఓం సర్వాత్మకాయ నమః |

ఓం సృష్టికర్త్రే నమః | ౧౮


ఓం దేవానీకార్చితాయ నమః |

ఓం శివాయ నమః |

ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః |

ఓం శాంతాయ నమః |

ఓం బ్రహ్మచారిణే నమః |

ఓం గజాననాయ నమః |

ఓం ద్వైమాతురాయ నమః |

ఓం మునిస్తుత్యాయ నమః |

ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః | ౨౭


ఓం ఏకదంతాయ నమః |

ఓం చతుర్బాహవే నమః |

ఓం చతురాయ నమః |

ఓం శక్తిసంయుతాయ నమః |

ఓం లంబోదరాయ నమః |

ఓం శూర్పకర్ణాయ నమః |

ఓం హరయే నమః |

ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః |

ఓం కావ్యాయ నమః | ౩౬


ఓం గ్రహపతయే నమః |

ఓం కామినే నమః |

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |

ఓం పాశాంకుశధరాయ నమః |

ఓం చండాయ నమః |

ఓం గుణాతీతాయ నమః |

ఓం నిరంజనాయ నమః |

ఓం అకల్మషాయ నమః |

ఓం స్వయం సిద్ధాయ నమః | ౪౫


ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః |

ఓం బీజాపూరఫలాసక్తాయ నమః |

ఓం వరదాయ నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం కృతినే నమః |

ఓం ద్విజప్రియాయ నమః |

ఓం వీతభయాయ నమః |

ఓం గదినే నమః |

ఓం చక్రిణే నమః | ౫౪


ఓం ఇక్షుచాపధృతే నమః |

ఓం శ్రీదాయ నమః |

ఓం అజాయ నమః |

ఓం ఉత్పలకరాయ నమః |

ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః |

ఓం కులాద్రిభేత్త్రే నమః |

ఓం జటిలాయ నమః |

ఓం చంద్రచూడాయ నమః |

ఓం అమరేశ్వరాయ నమః | ౬౩


ఓం నాగయజ్ఞోపవీతవతే నమః |

ఓం కలికల్మషనాశనాయ నమః |

ఓం స్థులకంఠాయ నమః |

ఓం స్వయంకర్త్రే నమః |

ఓం సామఘోషప్రియాయ నమః |

ఓం పరాయ నమః |

ఓం స్థూలతుండాయ నమః |

ఓం అగ్రణ్యాయ నమః |

ఓం ధీరాయ నమః | ౭౨


ఓం వాగీశాయ నమః |

ఓం సిద్ధిదాయకాయ నమః |

ఓం దూర్వాబిల్వప్రియాయ నమః |

ఓం కాంతాయ నమః |

ఓం పాపహారిణే నమః |

ఓం సమాహితాయ నమః |

ఓం ఆశ్రితశ్రీకరాయ నమః |

ఓం సౌమ్యాయ నమః |

ఓం భక్తవాంఛితదాయకాయ నమః | ౮౧


ఓం శాంతాయ నమః |

ఓం అచ్యుతార్చ్యాయ నమః |

ఓం కైవల్యాయ నమః |

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |

ఓం జ్ఞానినే నమః |

ఓం దయాయుతాయ నమః |

ఓం దాంతాయ నమః |

ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః |

ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః | ౯౦


ఓం వ్యక్తమూర్తయే నమః |

ఓం అమూర్తిమతే నమః |

ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః |

ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః |

ఓం సమస్తజగదాధారాయ నమః |

ఓం మాయినే నమః |

ఓం మూషకవాహనాయ నమః |

ఓం రమార్చితాయ నమః |

ఓం విధయే నమః | ౯౯


ఓం శ్రీకంఠాయ నమః |

ఓం విబుధేశ్వరాయ నమః |

ఓం చింతామణిద్వీపపతయే నమః |

ఓం పరమాత్మనే నమః |

ఓం గజాననాయ నమః |

ఓం హృష్టాయ నమః |

ఓం తుష్టాయ నమః |

ఓం ప్రసన్నాత్మనే నమః |

ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః | ౧౦౮ |