WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ విద్యాగణేశాష్టోత్తరశతనామావళిః

 

ఓం విద్యాగణపతయే నమః |

ఓం విఘ్నహరాయ నమః |

ఓం గజముఖాయ నమః |

ఓం అవ్యయాయ నమః |

ఓం విజ్ఞానాత్మనే నమః |

ఓం వియత్కాయాయ నమః |

ఓం విశ్వాకారాయ నమః |

ఓం వినాయకాయ నమః |

ఓం విశ్వసృజే నమః | ౯


ఓం విశ్వభుజే నమః |

ఓం విశ్వసంహర్త్రే నమః |

ఓం విశ్వగోపనాయ నమః |

ఓం విశ్వానుగ్రాహకాయ నమః |

ఓం సత్యాయ నమః |

ఓం శివతుల్యాయ నమః |

ఓం శివాత్మజాయ నమః |

ఓం విచిత్రనర్తనాయ నమః |

ఓం వీరాయ నమః | ౧౮


ఓం విశ్వసంతోషవర్ధనాయ నమః |

ఓం విమర్శినే నమః |

ఓం విమలాచారాయ నమః |

ఓం విశ్వాధారాయ నమః |

ఓం విధారణాయ నమః |

ఓం స్వతంత్రాయ నమః |

ఓం సులభాయ నమః |

ఓం స్వర్చాయ నమః |

ఓం సుముఖాయ నమః | ౨౭


ఓం సుఖబోధకాయ నమః |

ఓం సూర్యాగ్నిశశిదృశే నమః |

ఓం సోమకలాచూడాయ నమః |

ఓం సుఖాసనాయ నమః |

ఓం స్వప్రకాశాయ నమః |

ఓం సుధావక్త్రాయ నమః |

ఓం స్వయం‍వ్యక్తాయ నమః |

ఓం స్మృతిప్రియాయ నమః |

ఓం శక్తీశాయ నమః | ౩౬


ఓం శంకరాయ నమః |

ఓం శంభవే నమః |

ఓం ప్రభవే నమః |

ఓం విభవే నమః |

ఓం ఉమాసుతాయ నమః |

ఓం శాంతాయ నమః |

ఓం శతమఖారాధ్యాయ నమః |

ఓం చతురాయ నమః |

ఓం చక్రనాయకాయ నమః | ౪౫


ఓం కాలజితే నమః |

ఓం కరుణామూర్తయే నమః |

ఓం అవ్యక్తాయ నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం శుభాయ నమః |

ఓం ఉగ్రకర్మణే నమః |

ఓం ఉదితానందినే నమః |

ఓం శివభక్తాయ నమః |

ఓం శివాంతరాయ నమః | ౫౪


ఓం చైతన్యధృతయే నమః |

ఓం అవ్యగ్రాయ నమః |

ఓం సర్వజ్ఞాయ నమః |

ఓం సర్వశత్రుభృతే నమః |

ఓం సర్వాగ్రాయ నమః |

ఓం సమరానందినే నమః |

ఓం సంసిద్ధగణనాయకాయ నమః |

ఓం సాంబప్రమోదకాయ నమః |

ఓం వజ్రిణే నమః | ౬౩


ఓం మనసో మోదకప్రియాయ నమః |

ఓం ఏకదంతాయ నమః |

ఓం బృహత్కుక్షయే నమః |

ఓం దీర్ఘతుండాయ నమః |

ఓం వికర్ణకాయ నమః |

ఓం బ్రహ్మాండకందుకాయ నమః |

ఓం చిత్రవర్ణాయ నమః |

ఓం చిత్రరథాసనాయ నమః |

ఓం తేజస్వినే నమః | ౭౨


ఓం తీక్ష్ణధిషణాయ నమః |

ఓం శక్తిబృందనిషేవితాయ నమః |

ఓం పరాపరోత్థపశ్యంతీప్రాణనాథాయ నమః |

ఓం ప్రమత్తహృతే నమః |

ఓం సంక్లిష్టమధ్యమస్పష్టాయ నమః |

ఓం వైఖరీజనకాయ నమః |

ఓం శుచయే నమః |

ఓం ధర్మప్రవర్తకాయ నమః |

ఓం కామాయ నమః | ౮౧


ఓం భూమిస్ఫురితవిగ్రహాయ నమః |

ఓం తపస్వినే నమః |

ఓం తరుణోల్లాసినే నమః |

ఓం యోగినీభోగతత్పరాయ నమః |

ఓం జితేంద్రియాయ నమః |

ఓం జయశ్రీకాయ నమః |

ఓం జన్మమృత్యువిదారణాయ నమః |

ఓం జగద్గురవే నమః |

ఓం అమేయాత్మనే నమః | ౯౦


ఓం జంగమస్థావరాత్మకాయ నమః |

ఓం నమస్కారప్రియాయ నమః |

ఓం నానామతభేదవిభేదకాయ నమః |

ఓం నయవిదే నమః |

ఓం సమదృశే నమః |

ఓం శూరాయ నమః |

ఓం సర్వలోకైకశాసనాయ నమః |

ఓం విశుద్ధవిక్రమాయ నమః |

ఓం వృద్ధాయ నమః | ౯౯


ఓం సంవృద్ధాయ నమః |

ఓం ససుహృద్గణాయ నమః |

ఓం సర్వసాక్షిణే నమః |

ఓం సదానందినే నమః |

ఓం సర్వలోకప్రియంకరాయ నమః |

ఓం సర్వాతీతాయ నమః |

ఓం సమరసాయ నమః |

ఓం సత్యావాసాయ నమః |

ఓం సతాం‍గతయే నమః | ౧౦౮


ఇతి శ్రీ విద్యాగణేశాష్టోత్తరశతనామావళిః ||