WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ వరద గణేశ అష్టోత్తరశతనామావళిః

 

ఓం గణేశాయ నమః |

ఓం విఘ్నరాజాయ నమః |

ఓం విఘ్నహర్త్రే నమః |

ఓం గణాధిపాయ నమః |

ఓం లంబోదరాయ నమః |

ఓం వక్రతుండాయ నమః |

ఓం వికటాయ నమః |

ఓం గణనాయకాయ నమః |

ఓం గజాస్యాయ నమః | ౯


ఓం సిద్ధిదాత్రే నమః |

ఓం ఖర్వాయ నమః |

ఓం మూషకవాహనాయ నమః |

ఓం మూషకాయ నమః |

ఓం గణరాజాయ నమః |

ఓం శైలజానందదాయకాయ నమః |

ఓం గుహాగ్రజాయ నమః |

ఓం మహాతేజసే నమః |

ఓం కుబ్జాయ నమః | ౧౮


ఓం భక్తప్రియాయ నమః |

ఓం ప్రభవే నమః |

ఓం సిందూరాభాయ నమః |

ఓం గణాధ్యక్షాయ నమః |

ఓం త్రినేత్రాయ నమః |

ఓం ధనదాయకాయ నమః |

ఓం వామనాయ నమః |

ఓం శూర్పకర్ణాయ నమః |

ఓం ధూమ్రాయ నమః | ౨౭


ఓం శంకరనందనాయ నమః |

ఓం సర్వార్తినాశకాయ నమః |

ఓం విజ్ఞాయ నమః |

ఓం కపిలాయ నమః |

ఓం మోదకప్రియాయ నమః |

ఓం సంకష్టనాశనాయ నమః |

ఓం దేవాయ నమః |

ఓం సురాసురనమస్కృతాయ నమః |

ఓం ఉమాసుతాయ నమః | ౩౬


ఓం కృపాలవే నమః |

ఓం సర్వజ్ఞాయ నమః |

ఓం ప్రియదర్శనాయ నమః |

ఓం హేరంబాయ నమః |

ఓం రక్తనేత్రాయ నమః |

ఓం స్థూలమూర్తయే నమః |

ఓం ప్రతాపవతే నమః |

ఓం సుఖదాయ నమః |

ఓం కార్యకర్త్రే నమః | ౪౫


ఓం బుద్ధిదాయ నమః |

ఓం వ్యాధినాశకాయ నమః |

ఓం ఇక్షుదండప్రియాయ నమః |

ఓం శూరాయ నమః |

ఓం క్షమాయుక్తాయ నమః |

ఓం అఘనాశకాయ నమః |

ఓం ఏకదంతాయ నమః |

ఓం మహోదారాయ నమః |

ఓం సర్వదాయ నమః | ౫౪


ఓం గజకర్షకాయ నమః |

ఓం వినాయకాయ నమః |

ఓం జగత్పూజ్యాయ నమః |

ఓం ఫలదాయ నమః |

ఓం దీనవత్సలాయ నమః |

ఓం విద్యాప్రదాయ నమః |

ఓం మహోత్సాహాయ నమః |

ఓం దుఃఖదౌర్భాగ్యనాశకాయ నమః |

ఓం మిష్టప్రియాయ నమః | ౬౩


ఓం ఫాలచంద్రాయ నమః |

ఓం నిత్యసౌభాగ్యవర్ధనాయ నమః |

ఓం దానపూరార్ద్రగండాయ నమః |

ఓం అంశకాయ నమః |

ఓం విబుధప్రియాయ నమః |

ఓం రక్తాంబరధరాయ నమః |

ఓం శ్రేష్ఠాయ నమః |

ఓం సుభగాయ నమః |

ఓం నాగభూషణాయ నమః | ౭౨


ఓం శత్రుధ్వంసినే నమః |

ఓం చతుర్బాహవే నమః |

ఓం సౌమ్యాయ నమః |

ఓం దారిద్ర్యనాశకాయ నమః |

ఓం ఆదిపూజ్యాయ నమః |

ఓం దయాశీలాయ నమః |

ఓం రక్తముండాయ నమః |

ఓం మహోదయాయ నమః |

ఓం సర్వగాయ నమః | ౮౧


ఓం సౌఖ్యకృతే నమః |

ఓం శుద్ధాయ నమః |

ఓం కృత్యపూజ్యాయ నమః |

ఓం బుధప్రియాయ నమః |

ఓం సర్వదేవమయాయ నమః |

ఓం శాంతాయ నమః |

ఓం భుక్తిముక్తిప్రదాయకాయ నమః |

ఓం విద్యావతే నమః |

ఓం దానశీలాయ నమః | ౯౦


ఓం వేదవిదే నమః |

ఓం మంత్రవిదే నమః |

ఓం సుధియే నమః |

ఓం అవిజ్ఞాతగతయే నమః |

ఓం జ్ఞానినే నమః |

ఓం జ్ఞానిగమ్యాయ నమః |

ఓం మునిస్తుతాయ నమః |

ఓం యోగజ్ఞాయ నమః |

ఓం యోగపూజ్యాయ నమః | ౯౯


ఓం ఫాలనేత్రాయ నమః |

ఓం శివాత్మజాయ నమః |

ఓం సర్వమంత్రమయాయ నమః |

ఓం శ్రీమతే నమః |

ఓం అవశాయ నమః |

ఓం వశకారకాయ నమః |

ఓం విఘ్నధ్వంసినే నమః |

ఓం సదా హృష్టాయ నమః |

ఓం భక్తానాం ఫలదాయకాయ నమః | ౧౦౮ |


ఇతి శ్రీ వరద గణేశ అష్టోత్తరశతనామావళిః ||