WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ గణేశ గకారాష్టోత్తరశతనామావళిః

 

ఓం గణేశ్వరాయ నమః |

ఓం గణాధ్యక్షాయ నమః |

ఓం గణత్రాత్రే నమః |

ఓం గణంజయాయ నమః |

ఓం గణనాథాయ నమః |

ఓం గణక్రీడాయ నమః |

ఓం గణకేలిపరాయణాయ నమః |

ఓం గణప్రాజ్ఞాయ నమః |

ఓం గణధామ్నే నమః | ౯


ఓం గణప్రవణమానసాయ నమః |

ఓం గణసౌఖ్యప్రదాత్రే నమః |

ఓం గణభూతయే నమః |

ఓం గణేష్టదాయ నమః |

ఓం గణరాజాయ నమః |

ఓం గణశ్రీదాయ నమః |

ఓం గణగౌరవదాయకాయ నమః |

ఓం గుణాతీతాయ నమః |

ఓం గుణస్రష్ట్రే నమః | ౧౮


ఓం గుణత్రయవిభాగకృతే నమః |

ఓం గుణప్రచారిణే నమః |

ఓం గుణవతే నమః |

ఓం గుణహీనపరాఙ్ముఖాయ నమః |

ఓం గుణప్రవిష్టాయ నమః |

ఓం గుణపాయ నమః |

ఓం గుణజ్ఞాయ నమః |

ఓం గుణబంధనాయ నమః |

ఓం గజరాజాయ నమః | ౨౭


ఓం గజపతయే నమః |

ఓం గజకర్ణాయ నమః |

ఓం గజాననాయ నమః |

ఓం గజదంతాయ నమః |

ఓం గజాధీశాయ నమః |

ఓం గజరూపాయ నమః |

ఓం గజధ్వనయే నమః |

ఓం గజముఖాయ నమః |

ఓం గజవంద్యాయ నమః | ౩౬


ఓం గజదంతధరాయ నమః |

ఓం గజాయ నమః |

ఓం గజరాజే నమః |

ఓం గజయూథస్థాయ నమః |

ఓం గర్జితత్రాతవిష్టపాయ నమః |

ఓం గజదైత్యాసురహరాయ నమః |

ఓం గజగంజకభంజకాయ నమః |

ఓం గానశ్లాఘినే నమః |

ఓం గానగమ్యాయ నమః | ౪౫


ఓం గానతత్త్వవివేచకాయ నమః |

ఓం గానజ్ఞాయ నమః |

ఓం గానచతురాయ నమః |

ఓం గానజ్ఞానపరాయణాయ నమః |

ఓం గురుప్రియాయ నమః |

ఓం గురుగుణాయ నమః |

ఓం గురుతత్త్వార్థదర్శనాయ నమః |

ఓం గురువంద్యాయ నమః |

ఓం గురుభుజాయ నమః | ౫౪


ఓం గురుమాయాయ నమః |

ఓం గురుప్రభాయ నమః |

ఓం గురువిద్యాయ నమః |

ఓం గురుప్రాణాయ నమః |

ఓం గురుబాహుబలాశ్రయాయ నమః |

ఓం గురుశుండాయ నమః |

ఓం గురుస్కంధాయ నమః |

ఓం గురుజంఘాయ నమః |

ఓం గురుప్రథాయ నమః | ౬౩


ఓం గుర్వంగులయే నమః |

ఓం గురుబలాయ నమః |

ఓం గురుశ్రియే నమః |

ఓం గురుగర్వనుతే నమః |

ఓం గురూరసే నమః |

ఓం గురుపీనాంసాయ నమః |

ఓం గురుప్రణయలాలసాయ నమః |

ఓం గురుధర్మసదారాధ్యాయ నమః |

ఓం గురుమాన్యప్రదాయకాయ నమః | ౭౨


ఓం గురుధర్మాగ్రగణ్యాయ నమః |

ఓం గురుశాస్త్రాలయాయ నమః |

ఓం గురుమంత్రాయ నమః |

ఓం గురుశ్రేష్ఠాయ నమః |

ఓం గురుసంసారదుఃఖభిదే నమః |

ఓం గురుపుత్రప్రాణదాత్రే నమః |

ఓం గురుపాషండఖండకాయ నమః |

ఓం గురుపుత్రార్తిశమనాయ నమః |

ఓం గురుపుత్రవరప్రదాయ నమః | ౮౧


ఓం గౌరభానుపరిత్రాత్రే నమః |

ఓం గౌరభానువరప్రదాయ నమః |

ఓం గౌరీతేజస్సముత్పన్నాయ నమః |

ఓం గౌరీహృదయనందనాయ నమః |

ఓం గౌరీస్తనంధయాయ నమః |

ఓం గౌరీమనోవాంఛితసిద్ధికృతే నమః |

ఓం గౌతమీతీరసంచారిణే నమః |

ఓం గౌతమాభయదాయకాయ నమః |

ఓం గోపాలాయ నమః | ౯౦


ఓం గోధనాయ నమః |

ఓం గోపాయ నమః |

ఓం గోపగోపీసుఖావహాయ నమః |

ఓం గోష్ఠప్రియాయ నమః |

ఓం గోలోకాయ నమః |

ఓం గోదోగ్ధ్రే నమః |

ఓం గోపయఃప్రియాయ నమః |

ఓం గ్రంథసంశయసంఛేదినే నమః |

ఓం గ్రంథిభిదే నమః | ౯౯


ఓం గ్రంథవిఘ్నఘ్నే నమః |

ఓం గయాతీర్థఫలాధ్యక్షాయ నమః |

ఓం గయాసురవరప్రదాయ నమః |

ఓం గకారబీజనిలయాయ నమః |

ఓం గకారాయ నమః |

ఓం గ్రహవందితాయ నమః |

ఓం గర్భదాయ నమః |

ఓం గణకశ్లాఘ్యాయ నమః |

ఓం గురురాజ్యసుఖప్రదాయ నమః | ౧౦౮


|| ఇతి శ్రీ గణేశ గకారాష్టోత్తరశతనామావళిః ||