WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ వారాహీ కవచం

 

 

అస్య శ్రీవారాహీకవచస్య త్రిలోచన ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీవారాహీ దేవతా, ఓం బీజం, గ్లౌం శక్తిః, స్వాహేతి కీలకం, మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః ||

 

ధ్యానమ్ |

ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్ |

విధివిష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితామ్ || ౧ ||

 

జ్వలన్మణిగణప్రోక్తమకుటామావిలంబితామ్ |

అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ || ౨ ||

 

ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలమ్ |

పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్ || ౩ ||

 

పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదమ్ |

వార్తాలీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ || ౪ ||

 

నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ |

ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ || ౫ ||

 

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ |

స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా || ౬ ||

 

సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా |

నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి || ౭ ||

 

ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ |

గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా || ౮ ||

 

చండోచ్చండశ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దినీ |

జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః || ౯ ||

 

పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ |

సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా || ౧౦ ||

 

యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే |

సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్ || ౧౧ ||

 

సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే |

సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా || ౧౨ ||

 

సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః |

వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః || ౧౩ ||

 

తథా విధం భూతగణా న స్పృశంతి కదాచన |

ఆపదః శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః || ౧౪ ||

 

మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనమ్ |

తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా || ౧౫ ||

 

ఇతి శ్రీరుద్రయామలతంత్రే శ్రీ వారాహీ కవచమ్ ||