WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ వారాహీ స్వరూప ధ్యాన శ్లోకాః

 

రక్తాంభోరుహకర్ణికోపరిగతే శావాసనే సంస్థితాం

ముండస్రక్పరిరాజమానహృదయాం నీలాశ్మసద్రోచిషమ్ |

హస్తాబ్జైర్ముసలంహలాఽభయవరాన్ సంబిభ్రతీం సత్కుచాం

వార్తాలీమరుణాంబరాం త్రినయనాం వందే వరాహాననామ్ ||

వార్తాలీ వారాహీ దేవ్యై నమః |

 

౨. అశ్వారూఢా –

రక్తామశ్వాధిరూఢాం శశిధరశకలాబద్ధమౌలిం త్రినేత్రాం

పాశేనాబధ్య సాధ్యాం స్మరశరవివశాం దక్షిణేనానయంతీమ్ |

హస్తేనాన్యేన వేత్రం వరకనకమయం ధారయంతీం మనోజ్ఞాం

దేవీం ధ్యాయేదజస్రం కుచభరనమితాం దివ్యహారాభిరామామ్ ||

అశ్వారూఢా వారాహీ దేవ్యై నమః |

 

౩. ధూమ్ర వారాహీ –

వారాహీ ధూమ్రవర్ణా చ భక్షయంతీ రిపూన్ సదా |

పశురూపాన్ మునిసురైర్వందితాం ధూమ్రరూపిణీమ్ ||

ధూమ్ర వారాహీ దేవ్యై నమః |

 

౪. అస్త్ర వారాహీ –

నమస్తే అస్త్రవారాహి వైరిప్రాణాపహారిణి |

గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః ||

శత్రురూపపశూన్ హత్వా ఆశు మాంసం చ భక్షయ |

వారాహి త్వాం సదా వందే వంద్యే చాస్త్రస్వరూపిణీ ||

అస్త్ర వారాహీ దేవ్యై నమః |

 

౫. సుముఖీ వారాహీ –

గుంజానిర్మితహారభూషితకుచాం సద్యౌవనోల్లాసినీం

హస్తాభ్యాం నృకపాలఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీమ్ |

రక్తాలంకృతివస్త్రలేపనలసద్దేహప్రభాం ధ్యాయతాం

నౄణాం శ్రీసుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః ||

సుముఖీ వారాహీ దేవ్యై నమః |

 

౬. నిగ్రహ వారాహీ –

విద్యుద్రోచిర్హస్తపద్మైర్దధానా

పాశం శక్తిం ముద్గరం చాంకుశం చ |

నేత్రోద్భూతైర్వీతిహోత్రైస్త్రినేత్రా

వారాహీ నః శత్రువర్గం క్షిణోతు ||

నిగ్రహ వారాహీ దేవ్యై నమః |

 

౭. స్వప్న వారాహీ –

మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం

కోలాస్యాం శశిశేఖరామచలయా దంష్ట్రాతలే శోభినీమ్ |

బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం సృణిం

వారాహీమనుచింతయేద్ధయవరారూఢాం శుభాలంకృతిమ్ ||

స్వప్న వారాహీ దేవ్యై నమః |

 

౮. వశ్య వారాహీ –

తారే తారిణి దేవి విశ్వజననీ ప్రౌఢప్రతాపాన్వితే

తారే దిక్షు విపక్షపక్షదలిని వాచాచలా వారుణీ |

లక్ష్మీకారిణీ కీర్తిధారిణి మహాసౌభాగ్యసంధాయిని

రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతమ్ ||

వశ్య వారాహీ దేవ్యై నమః |

 

౯. కిరాత వారాహీ –

ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాం పరాం

ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం |

క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం

ధ్యాయేత్క్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితా ||

కిరాత వారాహీ దేవ్యై నమః |

 

౧౦. లఘు వారాహీ –

మహార్ణవే నిపతితాం ఉద్ధరంతీం వసుంధరామ్ |

మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్తభైరవీమ్ ||

ముసలాసిలసద్ఘంటాహలోద్యత్కర పంకజామ్ |

గదావరదసంయుక్తాం వారాహీం నీరదప్రభామ్ ||

లఘు వారాహీ దేవతాయై నమః |

 

౧౧. బృహద్వారాహీ –

రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరుకామార్భటికాసనస్థామ్ |

దంష్ట్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీరసంచ్ఛిన్న హిమాంశురేఖామ్ |

హలం కపాలం దధతీం కరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌ చ |

రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాలకర్ణాభరణాం త్రినేత్రామ్ |

శ్యామాం సమస్తాభరణం సృగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణమామి నిత్యమ్ ||

బృహద్వారాహీ దేవతాయై నమః |

 

౧౨. మహావారాహీ –

ప్రత్యగ్రారుణసంకాశపద్మాంతర్గర్భసంస్థితామ్ |

ఇంద్రనీలమహాతేజః ప్రకాశాం విశ్వమాతరమ్ ||

కదంబముండమాలాఢ్యాం నవరత్నవిభూషితామ్ |

అనర్ఘ్యరత్నఘటితముకుటశ్రీవిరాజితామ్ ||

కౌశేయార్ధోరుకాం చారుప్రవాలమణిభూషణామ్ |

దండేన ముసలేనాపి వరదేనాఽభయేన చ ||

విరాజితచతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమామ్ |

నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచామ్ ||

మహావారాహీ దేవతాయై నమః |