WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

కకారాది శ్రీ కాళీ సహస్రనామావళిః

 

 

 

ఓం క్రీం కాళ్యై నమః |

ఓం క్రూం కరాళ్యై నమః |

ఓం కళ్యాణ్యై నమః |

ఓం కమలాయై నమః |

ఓం కళాయై నమః |

ఓం కళావత్యై నమః |

ఓం కళాఢ్యాయై నమః |

ఓం కళాపూజ్యాయై నమః |

ఓం కళాత్మికాయై నమః |

ఓం కళాదృష్టాయై నమః |

ఓం కళాపుష్టాయై నమః |

ఓం కళామస్తాయై నమః |

ఓం కళాకరాయై నమః |

ఓం కళాకోటిసమాభాసాయై నమః |

ఓం కళాకోటిప్రపూజితాయై నమః |

ఓం కళాకర్మాయై నమః |

ఓం కళాధారాయై నమః |

ఓం కళాపారాయై నమః |

ఓం కళాగమాయై నమః |

ఓం కళాధారాయై నమః | ౨౦

 

ఓం కమలిన్యై నమః |

ఓం కకారాయై నమః |

ఓం కరుణాయై నమః |

ఓం కవ్యై నమః |

ఓం కకారవర్ణసర్వాంగ్యై నమః |

ఓం కళాకోటిప్రభూషితాయై నమః |

ఓం కకారకోటిగుణితాయై నమః |

ఓం కకారకోటిభూషణాయై నమః |

ఓం కకారవర్ణహృదయాయై నమః |

ఓం కకారమనుమండితాయై నమః |

ఓం కకారవర్ణనిలయాయై నమః |

ఓం కకశబ్దపరాయణాయై నమః |

ఓం కకారవర్ణముకుటాయై నమః |

ఓం కకారవర్ణభూషణాయై నమః |

ఓం కకారవర్ణరూపాయై నమః |

ఓం కాకశబ్దపరాయణాయై నమః |

ఓం కవీరాస్ఫాలనరతాయై నమః |

ఓం కమలాకరపూజితాయై నమః |

ఓం కమలాకరనాథాయై నమః |

ఓం కమలాకరరూపధృషే నమః | ౪౦

 

ఓం కమలాకరసిద్ధిస్థాయై నమః |

ఓం కమలాకరపారదాయై నమః |

ఓం కమలాకరమధ్యస్థాయై నమః |

ఓం కమలాకరతోషితాయై నమః |

ఓం కథంకారపరాలాపాయై నమః |

ఓం కథంకారపరాయణాయై నమః |

ఓం కథంకారపదాంతస్థాయై నమః |

ఓం కథంకారపదార్థభువే నమః |

ఓం కమలాక్ష్యై నమః |

ఓం కమలజాయై నమః |

ఓం కమలాక్షప్రపూజితాయై నమః |

ఓం కమలాక్షవరోద్యుక్తాయై నమః |

ఓం కకారాయై నమః |

ఓం కర్బురాక్షరాయై నమః |

ఓం కరతారాయై నమః |

ఓం కరచ్ఛిన్నాయై నమః |

ఓం కరశ్యామాయై నమః |

ఓం కరార్ణవాయై నమః |

ఓం కరపూజ్యాయై నమః |

ఓం కరరతాయై నమః | ౬౦

 

ఓం కరదాయై నమః |

ఓం కరపూజితాయై నమః |

ఓం కరతోయాయై నమః |

ఓం కరామర్షాయై నమః |

ఓం కర్మనాశాయై నమః |

ఓం కరప్రియాయై నమః |

ఓం కరప్రాణాయై నమః |

ఓం కరకజాయై నమః |

ఓం కరకాయై నమః |

ఓం కరకాంతరాయై నమః |

ఓం కరకాచలరూపాయై నమః |

ఓం కరకాచలశోభిన్యై నమః |

ఓం కరకాచలపుత్ర్యై నమః |

ఓం కరకాచలతోషితాయై నమః |

ఓం కరకాచలగేహస్థాయై నమః |

ఓం కరకాచలరక్షిణ్యై నమః |

ఓం కరకాచలసమ్మాన్యాయై నమః |

ఓం కరకాచలకారిణ్యై నమః |

ఓం కరకాచలవర్షాఢ్యాయై నమః |

ఓం కరకాచలరంజితాయై నమః | ౮౦

 

ఓం కరకాచలకాంతారాయై నమః |

ఓం కరకాచలమాలిన్యై నమః |

ఓం కరకాచలభోజ్యాయై నమః |

ఓం కరకాచలరూపిణ్యై నమః |

ఓం కరామలకసంస్థాయై నమః |

ఓం కరామలకసిద్ధిదాయై నమః |

ఓం కరామలకసంపూజ్యాయై నమః |

ఓం కరామలకతారిణ్యై నమః |

ఓం కరామలకకాళ్యై నమః |

ఓం కరామలకరోచిన్యై నమః |

ఓం కరామలకమాత్రే నమః |

ఓం కరామలకసేవిన్యై నమః |

ఓం కరామలకబద్ధ్యేయాయై నమః |

ఓం కరామలకదాయిన్యై నమః |

ఓం కంజనేత్రాయై నమః |

ఓం కంజగత్యై నమః |

ఓం కంజస్థాయై నమః |

ఓం కంజధారిణ్యై నమః |

ఓం కంజమాలాప్రియకర్యై నమః |

ఓం కంజరూపాయై నమః | ౧౦౦

 

ఓం కంజజాయై నమః |

ఓం కంజజాత్యై నమః |

ఓం కంజగత్యై నమః |

ఓం కంజహోమపరాయణాయై నమః |

ఓం కంజమండలమధ్యస్థాయై నమః |

ఓం కంజాభరణభూషితాయై నమః |

ఓం కంజసమ్మాననిరతాయై నమః |

ఓం కంజోత్పత్తిపరాయణాయై నమః |

ఓం కంజరాశిసమాకారాయై నమః |

ఓం కంజారణ్యనివాసిన్యై నమః |

ఓం కరంజవృక్షమధ్యస్థాయై నమః |

ఓం కరంజవృక్షవాసిన్యై నమః |

ఓం కరంజఫలభూషాఢ్యాయై నమః |

ఓం కరంజవనవాసిన్యై నమః |

ఓం కరంజమాలాభరణాయై నమః |

ఓం కరవాలపరాయణాయై నమః |

ఓం కరవాలప్రహృష్టాత్మనే నమః |

ఓం కరవాలప్రియాగత్యై నమః |

ఓం కరవాలప్రియాకంథాయై నమః |

ఓం కరవాలవిహారిణ్యై నమః | ౧౨౦

 

ఓం కరవాలమయ్యై నమః |

ఓం కర్మాయై నమః |

ఓం కరవాలప్రియంకర్యై నమః |

ఓం కబంధమాలాభరణాయై నమః |

ఓం కబంధరాశిమధ్యగాయై నమః |

ఓం కబంధకూటసంస్థానాయై నమః |

ఓం కబంధానంతభూషణాయై నమః |

ఓం కబంధనాదసంతుష్టాయై నమః |

ఓం కబంధాసనధారిణ్యై నమః |

ఓం కబంధగృహమధ్యస్థాయై నమః |

ఓం కబంధవనవాసిన్యై నమః |

ఓం కబంధకాంచీకరణ్యై నమః |

ఓం కబంధరాశిభూషణాయై నమః |

ఓం కబంధమాలాజయదాయై నమః |

ఓం కబంధదేహవాసిన్యై నమః |

ఓం కబంధాసనమాన్యాయై నమః |

ఓం కపాలమాల్యధారిణ్యై నమః |

ఓం కపాలమాలామధ్యస్థాయై నమః |

ఓం కపాలవ్రతతోషితాయై నమః |

ఓం కపాలదీపసంతుష్టాయై నమః | ౧౪౦

 

ఓం కపాలదీపరూపిణ్యై నమః |

ఓం కపాలదీపవరదాయై నమః |

ఓం కపాలకజ్జలస్థితాయై నమః |

ఓం కపాలమాలాజయదాయై నమః |

ఓం కపాలజపతోషిణ్యై నమః |

ఓం కపాలసిద్ధిసంహృష్టాయై నమః |

ఓం కపాలభోజనోద్యతాయై నమః |

ఓం కపాలవ్రతసంస్థానాయై నమః |

ఓం కపాలకమలాలయాయై నమః |

ఓం కవిత్వామృతసారాయై నమః |

ఓం కవిత్వామృతసాగరాయై నమః |

ఓం కవిత్వసిద్ధిసంహృష్టాయై నమః |

ఓం కవిత్వాదానకారిణ్యై నమః |

ఓం కవిపూజ్యాయై నమః |

ఓం కవిగత్యై నమః |

ఓం కవిరూపాయై నమః |

ఓం కవిప్రియాయై నమః |

ఓం కవిబ్రహ్మానందరూపాయై నమః |

ఓం కవిత్వవ్రతతోషితాయై నమః |

ఓం కవిమానససంస్థానాయై నమః | ౧౬౦

 

ఓం కవివాంఛాప్రపూరణ్యై నమః |

ఓం కవికంఠస్థితాయై నమః |

ఓం కం హ్రీం కం కం కం కవిపూర్తిదాయై నమః |

ఓం కజ్జలాయై నమః |

ఓం కజ్జలాదానమానసాయై నమః |

ఓం కజ్జలప్రియాయై నమః |

ఓం కపాలకజ్జలసమాయై నమః |

ఓం కజ్జలేశప్రపూజితాయై నమః |

ఓం కజ్జలార్ణవమధ్యస్థాయై నమః |

ఓం కజ్జలానందరూపిణ్యై నమః |

ఓం కజ్జలప్రియసంతుష్టాయై నమః |

ఓం కజ్జలప్రియతోషిణ్యై నమః |

ఓం కపాలమాలాభరణాయై నమః |

ఓం కపాలకరభూషణాయై నమః |

ఓం కపాలకరభూషాఢ్యాయై నమః |

ఓం కపాలచక్రమండితాయై నమః |

ఓం కపాలకోటినిలయాయై నమః |

ఓం కపాలదుర్గకారిణ్యై నమః |

ఓం కపాలగిరిసంస్థానాయై నమః |

ఓం కపాలచక్రవాసిన్యై నమః | ౧౮౦

 

ఓం కపాలపాత్రసంతుష్టాయై నమః |

ఓం కపాలార్ఘ్యపరాయణాయై నమః |

ఓం కపాలార్ఘ్యప్రియప్రాణాయై నమః |

ఓం కపాలార్ఘ్యవరప్రదాయై నమః |

ఓం కపాలచక్రరూపాయై నమః |

ఓం కపాలరూపమాత్రగాయై నమః |

ఓం కదళ్యై నమః |

ఓం కదళీరూపాయై నమః |

ఓం కదళీవనవాసిన్యై నమః |

ఓం కదళీపుష్పసంప్రీతాయై నమః |

ఓం కదళీఫలమానసాయై నమః |

ఓం కదళీహోమసంతుష్టాయై నమః |

ఓం కదళీదర్శనోద్యతాయై నమః |

ఓం కదళీగర్భమధ్యస్థాయై నమః |

ఓం కదళీవనసుందర్యై నమః |

ఓం కదంబపుష్పనిలయాయై నమః |

ఓం కదంబవనమధ్యగాయై నమః |

ఓం కదంబకుసుమామోదాయై నమః |

ఓం కదంబవనతోషిణ్యై నమః |

ఓం కదంబపుష్పసంపూజ్యాయై నమః | ౨౦౦

 

ఓం కదంబపుష్పహోమదాయై నమః |

ఓం కదంబపుష్పమధ్యస్థాయై నమః |

ఓం కదంబఫలభోజిన్యై నమః |

ఓం కదంబకాననాంతఃస్థాయై నమః |

ఓం కదంబాచలవాసిన్యై నమః |

ఓం కక్షపాయై నమః |

ఓం కక్షపారాధ్యాయై నమః |

ఓం కక్షపాసనసంస్థితాయై నమః |

ఓం కర్ణపూరాయై నమః |

ఓం కర్ణనాసాయై నమః |

ఓం కర్ణాఢ్యాయై నమః |

ఓం కాలభైరవ్యై నమః |

ఓం కళప్రీతాయై నమః |

ఓం కలహదాయై నమః |

ఓం కలహాయై నమః |

ఓం కలహాతురాయై నమః |

ఓం కర్ణయక్ష్యై నమః |

ఓం కర్ణవార్తాకథిన్యై నమః |

ఓం కర్ణసుందర్యై నమః |

ఓం కర్ణపిశాచిన్యై నమః | ౨౨౦

 

ఓం కర్ణమంజర్యై నమః |

ఓం కవికక్షదాయై నమః |

ఓం కవికక్షవిరూపాఢ్యాయై నమః |

ఓం కవికక్షస్వరూపిణ్యై నమః |

ఓం కస్తూరీమృగసంస్థానాయై నమః |

ఓం కస్తూరీమృగరూపిణ్యై నమః |

ఓం కస్తూరీమృగసంతోషాయై నమః |

ఓం కస్తూరీమృగమధ్యగాయై నమః |

ఓం కస్తూరీరసనీలాంగ్యై నమః |

ఓం కస్తూరీగంధతోషితాయై నమః |

ఓం కస్తూరీపూజకప్రాణాయై నమః |

ఓం కస్తూరీపూజకప్రియాయై నమః |

ఓం కస్తూరీప్రేమసంతుష్టాయై నమః |

ఓం కస్తూరీప్రాణధారిణ్యై నమః |

ఓం కస్తూరీపూజకానందాయై నమః |

ఓం కస్తూరీగంధరూపిణ్యై నమః |

ఓం కస్తూరీమాలికారూపాయై నమః |

ఓం కస్తూరీభోజనప్రియాయై నమః |

ఓం కస్తూరీతిలకానందాయై నమః |

ఓం కస్తూరీతిలకప్రియాయై నమః | ౨౪౦

 

ఓం కస్తూరీహోమసంతుష్టాయై నమః |

ఓం కస్తూరీతర్పణోద్యతాయై నమః |

ఓం కస్తూరీమార్జనోద్యుక్తాయై నమః |

ఓం కస్తూరీచక్రపూజితాయై నమః |

ఓం కస్తూరీపుష్పసంపూజ్యాయై నమః |

ఓం కస్తూరీచర్వణోద్యతాయై నమః |

ఓం కస్తూరీగర్భమధ్యస్థాయై నమః |

ఓం కస్తూరీవస్త్రధారిణ్యై నమః |

ఓం కస్తూరికామోదరతాయై నమః |

ఓం కస్తూరీవనవాసిన్యై నమః |

ఓం కస్తూరీవనసంరక్షాయై నమః |

ఓం కస్తూరీప్రేమధారిణ్యై నమః |

ఓం కస్తూరీశక్తినిలయాయై నమః |

ఓం కస్తూరీశక్తికుండగాయై నమః |

ఓం కస్తూరీకుండసంస్నాతాయై నమః |

ఓం కస్తూరీకుండమజ్జనాయై నమః |

ఓం కస్తూరీజీవసంతుష్టాయై నమః |

ఓం కస్తూరీజీవధారిణ్యై నమః |

ఓం కస్తూరీపరమామోదాయై నమః |

ఓం కస్తూరీజీవనక్షమాయై నమః | ౨౬౦

 

ఓం కస్తూరీజాతిభావస్థాయై నమః |

ఓం కస్తూరీగంధచుంబనాయై నమః |

ఓం కస్తూరీగంధసంశోభావిరాజితకపాలభువే నమః |

ఓం కస్తూరీమదనాంతఃస్థాయై నమః |

ఓం కస్తూరీమదహర్షదాయై నమః |

ఓం కస్తూర్యై నమః |

ఓం కవితానాఢ్యాయై నమః |

ఓం కస్తూరీగృహమధ్యగాయై నమః |

ఓం కస్తూరీస్పర్శకప్రాణాయై నమః |

ఓం కస్తూరీనిందకాంతకాయై నమః |

ఓం కస్తూర్యామోదరసికాయై నమః |

ఓం కస్తూరీక్రీడనోద్యతాయై నమః |

ఓం కస్తూరీదాననిరతాయై నమః |

ఓం కస్తూరీవరదాయిన్యై నమః |

ఓం కస్తూరీస్థాపనాసక్తాయై నమః |

ఓం కస్తూరీస్థానరంజిన్యై నమః |

ఓం కస్తూరీకుశలప్రాణాయై నమః |

ఓం కస్తూరీస్తుతివందితాయై నమః |

ఓం కస్తూరీవందకారాధ్యాయై నమః |

ఓం కస్తూరీస్థానవాసిన్యై నమః | ౨౮౦

 

ఓం కహరూపాయై నమః |

ఓం కహాఢ్యాయై నమః |

ఓం కహానందాయై నమః |

ఓం కహాత్మభువే నమః |

ఓం కహపూజ్యాయై నమః |

ఓం కహాత్యాఖ్యాయై నమః |

ఓం కహహేయాయై నమః |

ఓం కహాత్మికాయై నమః |

ఓం కహమాలాయై నమః |

ఓం కంఠభూషాయై నమః |

ఓం కహమంత్రజపోద్యతాయై నమః |

ఓం కహనామస్మృతిపరాయై నమః |

ఓం కహనామపరాయణాయై నమః |

ఓం కహపారాయణరతాయై నమః |

ఓం కహదేవ్యై నమః |

ఓం కహేశ్వర్యై నమః |

ఓం కహహేతవే నమః |

ఓం కహానందాయై నమః |

ఓం కహనాదపరాయణాయై నమః |

ఓం కహమాత్రే నమః | ౩౦౦

 

ఓం కహాంతఃస్థాయై నమః |

ఓం కహమంత్రాయై నమః |

ఓం కహేశ్వర్యై నమః |

ఓం కహగేయాయై నమః |

ఓం కహారాధ్యాయై నమః |

ఓం కహధ్యానపరాయణాయై నమః |

ఓం కహతంత్రాయై నమః |

ఓం కహకహాయై నమః |

ఓం కహచర్యాపరాయణాయై నమః |

ఓం కహాచారాయై నమః |

ఓం కహగత్యై నమః |

ఓం కహతాండవకారిణ్యై నమః |

ఓం కహారణ్యాయై నమః |

ఓం కహరత్యై నమః |

ఓం కహశక్తిపరాయణాయై నమః |

ఓం కహరాజ్యనతాయై నమః |

ఓం కర్మసాక్షిణ్యై నమః |

ఓం కర్మసుందర్యై నమః |

ఓం కర్మవిద్యాయై నమః |

ఓం కర్మగత్యై నమః | ౩౨౦

 

ఓం కర్మతంత్రపరాయణాయై నమః |

ఓం కర్మమాత్రాయై నమః |

ఓం కర్మగాత్రాయై నమః |

ఓం కర్మధర్మపరాయణాయై నమః |

ఓం కర్మరేఖానాశకర్త్ర్యై నమః |

ఓం కర్మరేఖావినోదిన్యై నమః |

ఓం కర్మరేఖామోహకర్యై నమః |

ఓం కర్మకీర్తిపరాయణాయై నమః |

ఓం కర్మవిద్యాయై నమః |

ఓం కర్మసారాయై నమః |

ఓం కర్మాధారాయై నమః |

ఓం కర్మభువే నమః |

ఓం కర్మకార్యై నమః |

ఓం కర్మహార్యై నమః |

ఓం కర్మకౌతుకసుందర్యై నమః |

ఓం కర్మకాళ్యై నమః |

ఓం కర్మతారాయై నమః |

ఓం కర్మచ్ఛిన్నాయై నమః |

ఓం కర్మదాయై నమః |

ఓం కర్మచాండాలిన్యై నమః | ౩౪౦

 

ఓం కర్మవేదమాత్రే నమః |

ఓం కర్మభువే నమః |

ఓం కర్మకాండరతానంతాయై నమః |

ఓం కర్మకాండానుమానితాయై నమః |

ఓం కర్మకాండపరీణాహాయై నమః |

ఓం కమఠ్యై నమః |

ఓం కమఠాకృత్యై నమః |

ఓం కమఠారాధ్యహృదయాయై నమః |

ఓం కమఠాకంఠసుందర్యై నమః |

ఓం కమఠాసనసంసేవ్యాయై నమః |

ఓం కమఠ్యై నమః |

ఓం కర్మతత్పరాయై నమః |

ఓం కరుణాకరకాంతాయై నమః |

ఓం కరుణాకరవందితాయై నమః |

ఓం కఠోరాయై నమః |

ఓం కరమాలాయై నమః |

ఓం కఠోరకుచధారిణ్యై నమః |

ఓం కపర్దిన్యై నమః |

ఓం కపటిన్యై నమః |

ఓం కఠినాయై నమః | ౩౬౦

 

ఓం కంకభూషణాయై నమః |

ఓం కరభోర్వై నమః |

ఓం కఠినదాయై నమః |

ఓం కరభాయై నమః |

ఓం కరభాలయాయై నమః |

ఓం కలభాషామయ్యై నమః |

ఓం కల్పాయై నమః |

ఓం కల్పనాయై నమః |

ఓం కల్పదాయిన్యై నమః |

ఓం కమలస్థాయై నమః |

ఓం కళామాలాయై నమః |

ఓం కమలాస్యాయై నమః |

ఓం క్వణత్ప్రభాయై నమః |

ఓం కకుద్మిన్యై నమః |

ఓం కష్టవత్యై నమః |

ఓం కరణీయకథార్చితాయై నమః |

ఓం కచార్చితాయై నమః |

ఓం కచతన్వై నమః |

ఓం కచసుందరధారిణ్యై నమః |

ఓం కఠోరకుచసంలగ్నాయై నమః | ౩౮౦

 

ఓం కటిసూత్రవిరాజితాయై నమః |

ఓం కర్ణభక్షప్రియాయై నమః |

ఓం కందాయై నమః |

ఓం కథాయై నమః |

ఓం కందగత్యై నమః |

ఓం కల్యై నమః |

ఓం కలిఘ్న్యై నమః |

ఓం కలిదూత్యై నమః |

ఓం కవినాయకపూజితాయై నమః |

ఓం కణకక్షానియంత్ర్యై నమః |

ఓం కశ్చిత్కవివరార్చితాయై నమః |

ఓం కర్త్ర్యై నమః |

ఓం కర్తృకాభూషాయై నమః |

ఓం కారిణ్యై నమః |

ఓం కర్ణశత్రుపాయై నమః |

ఓం కరణేశ్యై నమః |

ఓం కరణపాయై నమః |

ఓం కలవాచాయై నమః |

ఓం కళానిధ్యై నమః |

ఓం కలనాయై నమః | ౪౦౦

 

ఓం కలనాధారాయై నమః |

ఓం కారికాయై నమః |

ఓం కరకాయై నమః |

ఓం కరాయై నమః |

ఓం కలగేయాయై నమః |

ఓం కర్కరాశ్యై నమః |

ఓం కర్కరాశిప్రపూజితాయై నమః |

ఓం కన్యారాశ్యై నమః |

ఓం కన్యకాయై నమః |

ఓం కన్యకాప్రియభాషిణ్యై నమః |

ఓం కన్యకాదానసంతుష్టాయై నమః |

ఓం కన్యకాదానతోషిణ్యై నమః |

ఓం కన్యాదానకరానందాయై నమః |

ఓం కన్యాదానగ్రహేష్టదాయై నమః |

ఓం కర్షణాయై నమః |

ఓం కక్షదహనాయై నమః |

ఓం కామితాయై నమః |

ఓం కమలాసనాయై నమః |

ఓం కరమాలానందకర్త్ర్యై నమః |

ఓం కరమాలాప్రతోషితాయై నమః | ౪౨౦

 

ఓం కరమాలాశయానందాయై నమః |

ఓం కరమాలాసమాగమాయై నమః |

ఓం కరమాలాసిద్ధిదాత్ర్యై నమః |

ఓం కరమాలాకరప్రియాయై నమః |

ఓం కరప్రియాయై నమః |

ఓం కరరతాయై నమః |

ఓం కరదానపరాయణాయై నమః |

ఓం కళానందాయై నమః |

ఓం కలిగత్యై నమః |

ఓం కలిపూజ్యాయై నమః |

ఓం కలిప్రస్వై నమః |

ఓం కలనాదనినాదస్థాయై నమః |

ఓం కలనాదవరప్రదాయై నమః |

ఓం కలనాదసమాజస్థాయై నమః |

ఓం కహోలాయై నమః |

ఓం కహోలదాయై నమః |

ఓం కహోలగేహమధ్యస్థాయై నమః |

ఓం కహోలవరదాయిన్యై నమః |

ఓం కహోలకవితాధారాయై నమః |

ఓం కహోలఋషిమానితాయై నమః | ౪౪౦

 

ఓం కహోలమానసారాధ్యాయై నమః |

ఓం కహోలవాక్యకారిణ్యై నమః |

ఓం కర్తృరూపాయై నమః |

ఓం కర్తృమయ్యై నమః |

ఓం కర్తృమాత్రే నమః |

ఓం కర్తర్యై నమః |

ఓం కనీయాయై నమః |

ఓం కనకారాధ్యాయై నమః |

ఓం కనీనకమయ్యై నమః |

ఓం కనీయానందనిలయాయై నమః |

ఓం కనకానందతోషితాయై నమః |

ఓం కనీయకకరాయై నమః |

ఓం కాష్ఠాయై నమః |

ఓం కథార్ణవకర్యై నమః |

ఓం కర్యై నమః |

ఓం కరిగమ్యాయై నమః |

ఓం కరిగత్యై నమః |

ఓం కరిధ్వజపరాయణాయై నమః |

ఓం కరినాథప్రియాయై నమః |

ఓం కంఠాయై నమః | ౪౬౦

 

ఓం కథానకప్రతోషితాయై నమః |

ఓం కమనీయాయై నమః |

ఓం కమనకాయై నమః |

ఓం కమనీయవిభూషణాయై నమః |

ఓం కమనీయసమాజస్థాయై నమః |

ఓం కమనీయవ్రతప్రియాయై నమః |

ఓం కమనీయగుణారాధ్యాయై నమః |

ఓం కపిలాయై నమః |

ఓం కపిలేశ్వర్యై నమః |

ఓం కపిలారాధ్యహృదయాయై నమః |

ఓం కపిలాప్రియవాదిన్యై నమః |

ఓం కహచక్రమంత్రవర్ణాయై నమః |

ఓం కహచక్రప్రసూనకాయై నమః |

ఓం కఏఈలహ్రీంస్వరూపాయై నమః |

ఓం కఏఈలహ్రీంవరప్రదాయై నమః |

ఓం కఏఈలహ్రీంసిద్ధిదాత్ర్యై నమః |

ఓం కఏఈలహ్రీంస్వరూపిణ్యై నమః |

ఓం కఏఈలహ్రీంమంత్రవర్ణాయై నమః |

ఓం కఏఈలహ్రీంప్రసూకలాయై నమః |

ఓం కఏవర్గాయై నమః | ౪౮౦

 

ఓం కపాటస్థాయై నమః |

ఓం కపాటోద్ఘాటనక్షమాయై నమః |

ఓం కంకాళ్యై నమః |

ఓం కపాల్యై నమః |

ఓం కంకాళప్రియభాషిణ్యై నమః |

ఓం కంకాళభైరవారాధ్యాయై నమః |

ఓం కంకాళమానసంస్థితాయై నమః |

ఓం కంకాళమోహనిరతాయై నమః |

ఓం కంకాళమోహదాయిన్యై నమః |

ఓం కలుషఘ్న్యై నమః |

ఓం కలుషహాయై నమః |

ఓం కలుషార్తివినాశిన్యై నమః |

ఓం కలిపుష్పాయై నమః |

ఓం కలాదానాయై నమః |

ఓం కశిప్వై నమః |

ఓం కశ్యపార్చితాయై నమః |

ఓం కశ్యపాయై నమః |

ఓం కశ్యపారాధ్యాయై నమః |

ఓం కలిపూర్ణకలేవరాయై నమః |

ఓం కలేవరకర్యై నమః | ౫౦౦

 

ఓం కాంచ్యై నమః |

ఓం కవర్గాయై నమః |

ఓం కరాళకాయై నమః |

ఓం కరాళభైరవారాధ్యాయై నమః |

ఓం కరాళభైరవేశ్వర్యై నమః |

ఓం కరాళాయై నమః |

ఓం కలనాధారాయై నమః |

ఓం కపర్దీశవరప్రదాయై నమః |

ఓం కపర్దీశప్రేమలతాయై నమః |

ఓం కపర్దిమాలికాయుతాయై నమః |

ఓం కపర్దిజపమాలాఢ్యాయై నమః |

ఓం కరవీరప్రసూనదాయై నమః |

ఓం కరవీరప్రియప్రాణాయై నమః |

ఓం కరవీరప్రపూజితాయై నమః |

ఓం కర్ణికారసమాకారాయై నమః |

ఓం కర్ణికారప్రపూజితాయై నమః |

ఓం కరీషాగ్నిస్థితాయై నమః |

ఓం కర్షాయై నమః |

ఓం కర్షమాత్రసువర్ణదాయై నమః |

ఓం కలశాయై నమః | ౫౨౦

 

ఓం కలశారాధ్యాయై నమః |

ఓం కషాయాయై నమః |

ఓం కరిగానదాయై నమః |

ఓం కపిలాయై నమః |

ఓం కలకంఠ్యై నమః |

ఓం కలికల్పలతా మతాయై నమః |

ఓం కల్పమాత్రే నమః |

ఓం కల్పలతాయై నమః |

ఓం కల్పకార్యై నమః |

ఓం కల్పభువే నమః |

ఓం కర్పూరామోదరుచిరాయై నమః |

ఓం కర్పూరామోదధారిణ్యై నమః |

ఓం కర్పూరమాలాభరణాయై నమః |

ఓం కర్పూరవాసపూర్తిదాయై నమః |

ఓం కర్పూరమాలాజయదాయై నమః |

ఓం కర్పూరార్ణవమధ్యగాయై నమః |

ఓం కర్పూరతర్పణరతాయై నమః |

ఓం కటకాంబరధారిణ్యై నమః |

ఓం కపటేశ్వవరసంపూజ్యాయై నమః |

ఓం కపటేశ్వరరూపిణ్యై నమః | ౫౪౦

 

ఓం కట్వై నమః |

ఓం కపిధ్వజారాధ్యాయై నమః |

ఓం కలాపపుష్పధారిణ్యై నమః |

ఓం కలాపపుష్పరుచిరాయై నమః |

ఓం కలాపపుష్పపూజితాయై నమః |

ఓం క్రకచాయై నమః |

ఓం క్రకచారాధ్యాయై నమః |

ఓం కథంబ్రూమాయై నమః |

ఓం కరాలతాయై నమః |

ఓం కథంకారవినిర్ముక్తాయై నమః |

ఓం కాళ్యై నమః |

ఓం కాలక్రియాయై నమః |

ఓం క్రతవే నమః |

ఓం కామిన్యై నమః |

ఓం కామినీపూజ్యాయై నమః |

ఓం కామినీపుష్పధారిణ్యై నమః |

ఓం కామినీపుష్పనిలయాయై నమః |

ఓం కామినీపుష్పపూర్ణిమాయై నమః |

ఓం కామినీపుష్పపూజార్హాయై నమః |

ఓం కామినీపుష్పభూషణాయై నమః | ౫౬౦

 

ఓం కామినీపుష్పతిలకాయై నమః |

ఓం కామినీకుండచుంబనాయై నమః |

ఓం కామినీయోగసంతుష్టాయై నమః |

ఓం కామినీయోగభోగదాయై నమః |

ఓం కామినీకుండసమ్మగ్నాయై నమః |

ఓం కామినీకుండమధ్యగాయై నమః |

ఓం కామినీమానసారాధ్యాయై నమః |

ఓం కామినీమానతోషితాయై నమః |

ఓం కామినీమానసంచారాయై నమః |

ఓం కాళికాయై నమః |

ఓం కాలకాళికాయై నమః |

ఓం కామాయై నమః |

ఓం కామదేవ్యై నమః |

ఓం కామేశ్యై నమః |

ఓం కామసంభవాయై నమః |

ఓం కామభావాయై నమః |

ఓం కామరతాయై నమః |

ఓం కామార్తాయై నమః |

ఓం కామమంజర్యై నమః |

ఓం కామమంజీరరణితాయై నమః | ౫౮౦

 

ఓం కామదేవప్రియాంతరాయై నమః |

ఓం కామకాళ్యై నమః |

ఓం కామకళాయై నమః |

ఓం కాళికాయై నమః |

ఓం కమలార్చితాయై నమః |

ఓం కాదికాయై నమః |

ఓం కమలాయై నమః |

ఓం కాళ్యై నమః |

ఓం కాలానలసమప్రభాయై నమః |

ఓం కల్పాంతదహనాయై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం కాంతారప్రియవాసిన్యై నమః |

ఓం కాలపూజ్యాయై నమః |

ఓం కాలరతాయై నమః |

ఓం కాలమాత్రే నమః |

ఓం కాళిన్యై నమః |

ఓం కాలవీరాయై నమః |

ఓం కాలఘోరాయై నమః |

ఓం కాలసిద్ధాయై నమః |

ఓం కాలదాయై నమః | ౬౦౦

 

ఓం కాలాంజనసమాకారాయై నమః |

ఓం కాలంజరనివాసిన్యై నమః |

ఓం కాలఋద్ధ్యై నమః |

ఓం కాలవృద్ధ్యై నమః |

ఓం కారాగృహవిమోచిన్యై నమః |

ఓం కాదివిద్యాయై నమః |

ఓం కాదిమాత్రే నమః |

ఓం కాదిస్థాయై నమః |

ఓం కాదిసుందర్యై నమః |

ఓం కాశ్యై నమః |

ఓం కాంచ్యై నమః |

ఓం కాంచీశాయై నమః |

ఓం కాశీశవరదాయిన్యై నమః |

ఓం క్రీం బీజాయై నమః |

ఓం క్రీం బీజహృదయాయ నమః స్మృతాయై నమః |

ఓం కామ్యాయై నమః |

ఓం కామ్యగత్యై నమః |

ఓం కామ్యసిద్ధిదాత్ర్యై నమః |

ఓం కామభువే నమః |

ఓం కామాఖ్యాయై నమః | ౬౨౦

 

ఓం కామరూపాయై నమః |

ఓం కామచాపవిమోచిన్యై నమః |

ఓం కామదేవకళారామాయై నమః |

ఓం కామదేవకళాలయాయై నమః |

ఓం కామరాత్ర్యై నమః |

ఓం కామదాత్ర్యై నమః |

ఓం కాంతారాచలవాసిన్యై నమః |

ఓం కామరూపాయై నమః |

ఓం కామగత్యై నమః |

ఓం కామయోగపరాయణాయై నమః |

ఓం కామసమ్మర్దనరతాయై నమః |

ఓం కామగేహవికాశిన్యై నమః |

ఓం కాలభైరవభార్యాయై నమః |

ఓం కాలభైరవకామిన్యై నమః |

ఓం కాలభైరవయోగస్థాయై నమః |

ఓం కాలభైరవభోగదాయై నమః |

ఓం కామధేనవే నమః |

ఓం కామదోగ్ధ్ర్యై నమః |

ఓం కామమాత్రే నమః |

ఓం కాంతిదాయై నమః | ౬౪౦

ఓం కాముకాయై నమః |

ఓం కాముకారాధ్యాయై నమః |

ఓం కాముకానందవర్ధిన్యై నమః |

ఓం కార్తవీర్యాయై నమః |

ఓం కార్తికేయాయై నమః |

ఓం కార్తికేయప్రపూజితాయై నమః |

ఓం కార్యాయై నమః |

ఓం కారణదాయై నమః |

ఓం కార్యకారిణ్యై నమః |

ఓం కారణాంతరాయై నమః |

ఓం కాంతిగమ్యాయై నమః |

ఓం కాంతిమయ్యై నమః |

ఓం కాంత్యాయై నమః |

ఓం కాత్యాయన్యై నమః |

ఓం కాయై నమః |

ఓం కామసారాయై నమః |

ఓం కాశ్మీరాయై నమః |

ఓం కాశ్మీరాచారతత్పరాయై నమః |

ఓం కామరూపాచారరతాయై నమః |

ఓం కామరూపప్రియంవదాయై నమః | ౬౬౦

 

ఓం కామరూపాచారసిద్ధ్యై నమః |

ఓం కామరూపమనోమయ్యై నమః |

ఓం కార్తిక్యై నమః |

ఓం కార్తికారాధ్యాయై నమః |

ఓం కాంచనారప్రసూనభువే నమః |

ఓం కాంచనారప్రసూనాభాయై నమః |

ఓం కాంచనారప్రపూజితాయై నమః |

ఓం కాంచరూపాయై నమః |

ఓం కాంచభూమ్యై నమః |

ఓం కాంస్యపాత్రప్రభోజిన్యై నమః |

ఓం కాంస్యధ్వనిమయ్యై నమః |

ఓం కామసుందర్యై నమః |

ఓం కామచుంబనాయై నమః |

ఓం కాశపుష్పప్రతీకాశాయై నమః |

ఓం కామద్రుమసమాగమాయై నమః |

ఓం కామపుష్పాయై నమః |

ఓం కామభూమ్యై నమః |

ఓం కామపూజ్యాయై నమః |

ఓం కామదాయై నమః |

ఓం కామదేహాయై నమః | ౬౮౦

 

ఓం కామగేహాయై నమః |

ఓం కామబీజపరాయణాయై నమః |

ఓం కామధ్వజసమారూఢాయై నమః |

ఓం కామధ్వజసమాస్థితాయై నమః |

ఓం కాశ్యప్యై నమః |

ఓం కాశ్యపారాధ్యాయై నమః |

ఓం కాశ్యపానందదాయిన్యై నమః |

ఓం కాళిందీజలసంకాశాయై నమః |

ఓం కాళిందీజలపూజితాయై నమః |

ఓం కాదేవపూజానిరతాయై నమః |

ఓం కాదేవపరమార్థదాయై నమః |

ఓం కర్మణాయై నమః |

ఓం కర్మణాకారాయై నమః |

ఓం కామకర్మణకారిణ్యై నమః |

ఓం కార్మణత్రోటనకర్యై నమః |

ఓం కాకిన్యై నమః |

ఓం కారణాహ్వయాయై నమః |

ఓం కావ్యామృతాయై నమః |

ఓం కాళింగాయై నమః |

ఓం కాళింగమర్దనోద్యతాయై నమః | ౭౦౦

 

ఓం కాలాగురువిభూషాఢ్యాయై నమః |

ఓం కాలాగురువిభూతిదాయై నమః |

ఓం కాలాగురుసుగంధాయై నమః |

ఓం కాలాగురుప్రతర్పణాయై నమః |

ఓం కావేరీనీరసంప్రీతాయై నమః |

ఓం కావేరీతీరవాసిన్యై నమః |

ఓం కాలచక్రభ్రమాకారాయై నమః |

ఓం కాలచక్రనివాసిన్యై నమః |

ఓం కాననాయై నమః |

ఓం కాననాధారాయై నమః |

ఓం కార్వై నమః |

ఓం కారుణికామయ్యై నమః |

ఓం కాంపిల్యవాసిన్యై నమః |

ఓం కాష్ఠాయై నమః |

ఓం కామపత్న్యై నమః |

ఓం కామభువే నమః |

ఓం కాదంబరీపానరతాయై నమః |

ఓం కాదంబర్యై నమః |

ఓం కళాయై నమః |

ఓం కామవంద్యాయై నమః | ౭౨౦

 

ఓం కామేశ్యై నమః |

ఓం కామరాజప్రపూజితాయై నమః |

ఓం కామరాజేశ్వరీవిద్యాయై నమః |

ఓం కామకౌతుకసుందర్యై నమః |

ఓం కాంబోజజాయై నమః |

ఓం కాంఛినదాయై నమః |

ఓం కాంస్యకాంచనకారిణ్యై నమః |

ఓం కాంచనాద్రిసమాకారాయై నమః |

ఓం కాంచనాద్రిప్రదానదాయై నమః |

ఓం కామకీర్త్యై నమః |

ఓం కామకేశ్యై నమః |

ఓం కారికాయై నమః |

ఓం కాంతరాశ్రయాయై నమః |

ఓం కామభేద్యై నమః |

ఓం కామార్తినాశిన్యై నమః |

ఓం కామభూమికాయై నమః |

ఓం కాలనిర్ణాశిన్యై నమః |

ఓం కావ్యవనితాయై నమః |

ఓం కామరూపిణ్యై నమః |

ఓం కాయస్థాకామసందీప్త్యై నమః | ౭౪౦

 

ఓం కావ్యదాయై నమః |

ఓం కాలసుందర్యై నమః |

ఓం కామేశ్యై నమః |

ఓం కారణవరాయై నమః |

ఓం కామేశీపూజనోద్యతాయై నమః |

ఓం కాంచీనూపురభూషాఢ్యాయై నమః |

ఓం కుంకుమాభరణాన్వితాయై నమః |

ఓం కాలచక్రాయై నమః |

ఓం కాలగత్యై నమః |

ఓం కాలచక్రమనోభవాయై నమః |

ఓం కుందమధ్యాయై నమః |

ఓం కుందపుష్పాయై నమః |

ఓం కుందపుష్పప్రియాయై నమః |

ఓం కుజాయై నమః |

ఓం కుజమాత్రే నమః |

ఓం కుజారాధ్యాయై నమః |

ఓం కుఠారవరధారిణ్యై నమః |

ఓం కుంజరస్థాయై నమః |

ఓం కుశరతాయై నమః |

ఓం కుశేశయవిలోచనాయై నమః | ౭౬౦

 

ఓం కునట్యై నమః |

ఓం కురర్యై నమః |

ఓం కుద్రాయై నమః |

ఓం కురంగ్యై నమః |

ఓం కుటజాశ్రయాయై నమః |

ఓం కుంభీనసవిభూషాయై నమః |

ఓం కుంభీనసవధోద్యతాయై నమః |

ఓం కుంభకర్ణమనోల్లాసాయై నమః |

ఓం కులచూడామణ్యై నమః |

ఓం కులాయై నమః |

ఓం కులాలగృహకన్యాయై నమః |

ఓం కులచూడామణిప్రియాయై నమః |

ఓం కులపూజ్యాయై నమః |

ఓం కులారాధ్యాయై నమః |

ఓం కులపూజాపరాయణాయై నమః |

ఓం కులభూషాయై నమః |

ఓం కుక్ష్యై నమః |

ఓం కురరీగణసేవితాయై నమః |

ఓం కులపుష్పాయై నమః |

ఓం కులరతాయై నమః | ౭౮౦

 

ఓం కులపుష్పపరాయణాయై నమః |

ఓం కులవస్త్రాయై నమః |

ఓం కులారాధ్యాయై నమః |

ఓం కులకుండసమప్రభాయై నమః |

ఓం కులకుండసమోల్లాసాయై నమః |

ఓం కుండపుష్పపరాయణాయై నమః |

ఓం కుండపుష్పప్రసన్నాస్యాయై నమః |

ఓం కుండగోలోద్భవాత్మికాయై నమః |

ఓం కుండగోలోద్భవాధారాయై నమః |

ఓం కుండగోలమయ్యై నమః |

ఓం కుహ్వై నమః |

ఓం కుండగోలప్రియప్రాణాయై నమః |

ఓం కుండగోలప్రపూజితాయై నమః |

ఓం కుండగోలమనోల్లాసాయై నమః |

ఓం కుండగోలబలప్రదాయై నమః |

ఓం కుండదేవరతాయై నమః |

ఓం క్రుద్ధాయై నమః |

ఓం కులసిద్ధికరాయై పరాయై నమః |

ఓం కులకుండసమాకారాయై నమః |

ఓం కులకుండసమానభువే నమః | ౮౦౦

 

ఓం కుండసిద్ధ్యై నమః |

ఓం కుండఋద్ధ్యై నమః |

ఓం కుమారీపూజనోద్యతాయై నమః |

ఓం కుమారీపూజకప్రాణాయై నమః |

ఓం కుమారీపూజకాలయాయై నమః |

ఓం కుమారీకామసంతుష్టాయై నమః |

ఓం కుమారీపూజనోత్సుకాయై నమః |

ఓం కుమారీవ్రతసంతుష్టాయై నమః |

ఓం కుమారీరూపధారిణ్యై నమః |

ఓం కుమారీభోజనప్రీతాయై నమః |

ఓం కుమార్యై నమః |

ఓం కుమారదాయై నమః |

ఓం కుమారమాత్రే నమః |

ఓం కులదాయై నమః |

ఓం కులయోన్యై నమః |

ఓం కులేశ్వర్యై నమః |

ఓం కులలింగాయై నమః |

ఓం కులానందాయై నమః |

ఓం కులరమ్యాయై నమః |

ఓం కుతర్కధృషే నమః | ౮౨౦

 

ఓం కుంత్యై నమః |

ఓం కులకాంతాయై నమః |

ఓం కులమార్గపరాయణాయై నమః |

ఓం కుల్లాయై నమః |

ఓం కురుకుల్లాయై నమః |

ఓం కుల్లుకాయై నమః |

ఓం కులకామదాయై నమః |

ఓం కులిశాంగ్యై నమః |

ఓం కుబ్జికాయై నమః |

ఓం కుబ్జికానందవర్ధిన్యై నమః |

ఓం కులీనాయై నమః |

ఓం కుంజరగత్యై నమః |

ఓం కుంజరేశ్వరగామిన్యై నమః |

ఓం కులపాల్యై నమః |

ఓం కులవత్యై నమః |

ఓం కులదీపికాయై నమః |

ఓం కులయోగేశ్వర్యై నమః |

ఓం కుండాయై నమః |

ఓం కుంకుమారుణవిగ్రహాయై నమః |

ఓం కుంకుమానందసంతోషాయై నమః | ౮౪౦

 

ఓం కుంకుమార్ణవవాసిన్యై నమః |

ఓం కుంకుమాయై నమః |

ఓం కుసుమప్రీతాయై నమః |

ఓం కులభువే నమః |

ఓం కులసుందర్యై నమః |

ఓం కుముద్వత్యై నమః |

ఓం కుముదిన్యై నమః |

ఓం కుశలాయై నమః |

ఓం కులటాలయాయై నమః |

ఓం కులటాలయమధ్యస్థాయై నమః |

ఓం కులటాసంగతోషితాయై నమః |

ఓం కులటాభవనోద్యుక్తాయై నమః |

ఓం కుశావర్తాయై నమః |

ఓం కులార్ణవాయై నమః |

ఓం కులార్ణవాచారరతాయై నమః |

ఓం కుండల్యై నమః |

ఓం కుండలాకృత్యై నమః |

ఓం కుమత్యై నమః |

ఓం కులశ్రేష్ఠాయై నమః |

ఓం కులచక్రపరాయణాయై నమః | ౮౬౦

 

ఓం కూటస్థాయై నమః |

ఓం కూటదృష్ట్యై నమః |

ఓం కుంతలాయై నమః |

ఓం కుంతలాకృత్యై నమః |

ఓం కుశలాకృతిరూపాయై నమః |

ఓం కూర్చబీజధరాయై నమః |

ఓం క్వై నమః |

ఓం కుం కుం కుం కుం శబ్దరతాయై నమః |

ఓం క్రుం క్రుం క్రుం క్రుం పరాయణాయై నమః |

ఓం కుం కుం కుం శబ్దనిలయాయై నమః |

ఓం కుక్కురాలయవాసిన్యై నమః |

ఓం కుక్కురాసంగసంయుక్తాయై నమః |

ఓం కుక్కురానంతవిగ్రహాయై నమః |

ఓం కూర్చారంభాయై నమః |

ఓం కూర్చబీజాయై నమః |

ఓం కూర్చజాపపరాయణాయై నమః |

ఓం కులిన్యై నమః |

ఓం కులసంస్థానాయై నమః |

ఓం కూర్చకంఠపరాగత్యై నమః |

ఓం కూర్చవీణాభాలదేశాయై నమః | ౮౮౦

 

ఓం కూర్చమస్తకభూషితాయై నమః |

ఓం కులవృక్షగతాయై నమః |

ఓం కూర్మాయై నమః |

ఓం కూర్మాచలనివాసిన్యై నమః |

ఓం కులబిందవే నమః |

ఓం కులశివాయై నమః |

ఓం కులశక్తిపరాయణాయై నమః |

ఓం కులబిందుమణిప్రఖ్యాయై నమః |

ఓం కుంకుమద్రుమవాసిన్యై నమః |

ఓం కుచమర్దనసంతుష్టాయై నమః |

ఓం కుచజాపపరాయణాయై నమః |

ఓం కుచస్పర్శనసంతుష్టాయై నమః |

ఓం కుచాలింగనహర్షదాయై నమః |

ఓం కుమతిఘ్న్యై నమః |

ఓం కుబేరార్చ్యాయై నమః |

ఓం కుచభువే నమః |

ఓం కులనాయికాయై నమః |

ఓం కుగాయనాయై నమః |

ఓం కుచధరాయై నమః |

ఓం కుమాత్రే నమః | ౯౦౦

 

ఓం కుందదంతిన్యై నమః |

ఓం కుగేయాయై నమః |

ఓం కుహరాభాసాయై నమః |

ఓం కుగేయాకుఘ్నదారికాయై నమః |

ఓం కీర్త్యై నమః |

ఓం కిరాతిన్యై నమః |

ఓం క్లిన్నాయై నమః |

ఓం కిన్నరాయై నమః |

ఓం కిన్నర్యై నమః |

ఓం క్రియాయై నమః |

ఓం క్రీంకారాయై నమః |

ఓం క్రీంజపాసక్తాయై నమః |

ఓం క్రీం హూం స్త్రీం మంత్రరూపిణ్యై నమః |

ఓం కిర్మీరితదృశాపాంగ్యై నమః |

ఓం కిశోర్యై నమః |

ఓం కిరీటిన్యై నమః |

ఓం కీటభాషాయై నమః |

ఓం కీటయోన్యై నమః |

ఓం కీటమాత్రే నమః |

ఓం కీటదాయై నమః | ౯౨౦

 

ఓం కింశుకాయై నమః |

ఓం కీరభాషాయై నమః |

ఓం క్రియాసారాయై నమః |

ఓం క్రియావత్యై నమః |

ఓం కీంకీంశబ్దపరాయై నమః |

ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం మంత్రరూపిణ్యై నమః |

ఓం కాం కీం కూం కైం స్వరూపాయై నమః |

ఓం కః ఫట్ మంత్రస్వరూపిణ్యై నమః |

ఓం కేతకీభూషణానందాయై నమః |

ఓం కేతకీభరణాన్వితాయై నమః |

ఓం కైకదాయై నమః |

ఓం కేశిన్యై నమః |

ఓం కేశ్యై నమః |

ఓం కేశిసూదనతత్పరాయై నమః |

ఓం కేశరూపాయై నమః |

ఓం కేశముక్తాయై నమః |

ఓం కైకేయ్యై నమః |

ఓం కౌశిక్యై నమః |

ఓం కైరవాయై నమః |

ఓం కైరవాహ్లాదాయై నమః | ౯౪౦

 

ఓం కేశరాయై నమః |

ఓం కేతురూపిణ్యై నమః |

ఓం కేశవారాధ్యహృదయాయై నమః |

ఓం కేశవాసక్తమానసాయై నమః |

ఓం క్లైబ్యవినాశిన్యై నమః |

ఓం క్లైం నమః |

ఓం క్లైం బీజజపతోషితాయై నమః |

ఓం కౌశల్యాయై నమః |

ఓం కోశలాక్ష్యై నమః |

ఓం కోశాయై నమః |

ఓం కోమలాయై నమః |

ఓం కోలాపురనివాసాయై నమః |

ఓం కోలాసురవినాశిన్యై నమః |

ఓం కోటిరూపాయై నమః |

ఓం కోటిరతాయై నమః |

ఓం క్రోధిన్యై నమః |

ఓం క్రోధరూపిణ్యై నమః |

ఓం కేకాయై నమః |

ఓం కోకిలాయై నమః |

ఓం కోట్యై నమః | ౯౬౦

 

ఓం కోటిమంత్రపరాయణాయై నమః |

ఓం కోట్యనంతమంత్రయుక్తాయై నమః |

ఓం కైరూపాయై నమః |

ఓం కేరలాశ్రయాయై నమః |

ఓం కేరలాచారనిపుణాయై నమః |

ఓం కేరలేంద్రగృహస్థితాయై నమః |

ఓం కేదారాశ్రమసంస్థాయై నమః |

ఓం కేదారేశ్వరపూజితాయై నమః |

ఓం క్రోధరూపాయై నమః |

ఓం క్రోధపదాయై నమః |

ఓం క్రోధమాత్రే నమః |

ఓం కౌశిక్యై నమః |

ఓం కోదండధారిణ్యై నమః |

ఓం క్రౌంచాయై నమః |

ఓం కౌశల్యాయై నమః |

ఓం కౌలమార్గగాయై నమః |

ఓం కౌలిన్యై నమః |

ఓం కౌలికారాధ్యాయై నమః |

ఓం కౌలికాగారవాసిన్యై నమః |

ఓం కౌతుక్యై నమః | ౯౮౦

 

ఓం కౌముద్యై నమః |

ఓం కౌలాయై నమః |

ఓం కౌమార్యై నమః |

ఓం కౌరవార్చితాయై నమః |

ఓం కౌండిన్యాయై నమః |

ఓం కౌశిక్యై నమః |

ఓం క్రోధజ్వాలాభాసురరూపిణ్యై నమః |

ఓం కోటికాలానలజ్వాలాయై నమః |

ఓం కోటిమార్తండవిగ్రహాయై నమః |

ఓం కృత్తికాయై నమః |

ఓం కృష్ణవర్ణాయై నమః |

ఓం కృష్ణాయై నమః |

ఓం కృత్యాయై నమః |

ఓం క్రియాతురాయై నమః |

ఓం కృశాంగ్యై నమః |

ఓం కృతకృత్యాయై నమః |

ఓం క్రః ఫట్ స్వాహా స్వరూపిణ్యై నమః |

ఓం క్రౌం క్రౌం హూం ఫట్ మంత్రవర్ణాయై నమః |

ఓం క్రీం హ్రీం హూం ఫట్ నమః స్వధాయై నమః |

ఓం క్రీం క్రీం హ్రీం హ్రీం హ్రూం హ్రూం ఫట్ స్వాహా మంత్రరూపిణ్యై నమః | ౧౦౦౦

 

ఇతి శ్రీసర్వసామ్రాజ్యమేధానామ కకారాది శ్రీ కాళీ సహస్రనామావళిః |