WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ కాళీ తాండవ స్తోత్రం

 

 

హుంహుంకారే శవారూఢే నీలనీరజలోచనే |

త్రైలోక్యైకముఖే దివ్యే కాళికాయై నమోఽస్తు తే || ౧ ||

 

ప్రత్యాలీఢపదే ఘోరే ముండమాలాప్రలంబితే |

ఖర్వే లంబోదరే భీమే కాళికాయై నమోఽస్తు తే || ౨ ||

 

నవయౌవనసంపన్నే గజకుంభోపమస్తనీ |

వాగీశ్వరీ శివే శాంతే కాళికాయై నమోఽస్తు తే || ౩ ||

 

లోలజిహ్వే హరాలోకే నేత్రత్రయవిభూషితే |

ఘోరహాస్యత్కటా కారే కాళికాయై నమోఽస్తు తే || ౪ ||

 

వ్యాఘ్రచర్మాంబరధరే ఖడ్గకర్తృకరే ధరే |

కపాలేందీవరే వామే కాళికాయై నమోఽస్తు తే || ౫ ||

 

నీలోత్పలజటాభారే సింధూరేందుముఖోదరే |

స్ఫురద్వక్త్రోష్టదశనే కాళికాయై నమోఽస్తు తే || ౬ ||

 

ప్రళయానలధూమ్రాభే చంద్రసూర్యాగ్నిలోచనే |

శైలవాసే శుభే మాతః కాళికాయై నమోఽస్తు తే || ౭ ||

 

బ్రహ్మశంభుజలౌఘే చ శవమధ్యే ప్రసంస్థితే |

ప్రేతకోటిసమాయుక్తే కాళికాయై నమోఽస్తు తే || ౮ ||

 

కృపామయి హరే మాతః సర్వాశాపరిపురితే |

వరదే భోగదే మోక్షే కాళికాయై నమోఽస్తు తే || ౯ ||

 

ఇత్యుత్తరతంత్రార్గతం శ్రీ కాళీ తాండవ స్తోత్రమ్ |