WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ బాలా సహస్రనామావళిః – ౧

 

 

 

|| ఓం ఐం హ్రీం శ్రీం ||

 

ఓం సుభగాయై నమః |

ఓం సుందర్యై నమః |

ఓం సౌమ్యాయై నమః |

ఓం సుషుమ్ణాయై నమః |

ఓం సుఖదాయిన్యై నమః |

ఓం మనోజ్ఞాయై నమః |

ఓం సుమనసే నమః |

ఓం రమ్యాయై నమః |

ఓం శోభనాయై నమః |

ఓం లలితాయై నమః |

ఓం శివాయై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం కాంతిమత్యై నమః |

ఓం కాంత్యై నమః |

ఓం కామదాయై నమః |

ఓం కమలాలయాయై నమః |

ఓం కల్యాణ్యై నమః |

ఓం కమలాయై నమః |

ఓం హృద్యాయై నమః |

ఓం పేశలాయై నమః | ౨౦

 

ఓం హృదయంగమాయై నమః |

ఓం సుభద్రాయై నమః |

ఓం ఖ్యాత్యై నమః |

ఓం రమణ్యై నమః |

ఓం సర్వస్యై నమః |

ఓం సాధ్వ్యై నమః |

ఓం సుమంగళాయై నమః |

ఓం రామాయై నమః |

ఓం భవ్యవత్యై నమః |

ఓం భవ్యాయై నమః |

ఓం కమనీయాయై నమః |

ఓం అతికోమలాయై నమః |

ఓం శోభాభిరామాయై నమః |

ఓం రమణ్యై నమః |

ఓం రమణీయాయై నమః |

ఓం రతిప్రియాయై నమః |

ఓం మనోన్మన్యై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం మాతంగ్యై నమః |

ఓం మదిరాప్రియాయై నమః | ౪౦

 

ఓం మహాలక్ష్మ్యై నమః |

ఓం మహాశక్తయే నమః |

ఓం మహావిద్యాస్వరూపిణ్యై నమః |

ఓం మహేశ్వర్యై నమః |

ఓం మహానందాయై నమః |

ఓం మహానందవిధాయిన్యై నమః |

ఓం మానిన్యై నమః |

ఓం మాధవ్యై నమః |

ఓం మాధ్వ్యై నమః |

ఓం మదరూపాయై నమః |

ఓం మదోత్కటాయై నమః |

ఓం ఆనందకందాయై నమః |

ఓం విజయాయై నమః |

ఓం విశ్వేశ్యై నమః |

ఓం విశ్వరూపిణ్యై నమః |

ఓం సుప్రభాయై నమః |

ఓం కౌముద్యై నమః |

ఓం శాంతాయై నమః |

ఓం బిందునాదస్వరూపిణ్యై నమః |

ఓం కామేశ్వర్యై నమః | ౬౦

 

ఓం కామకళాయై నమః |

ఓం కామిన్యై నమః |

ఓం కామవర్ధిన్యై నమః |

ఓం భేరుండాయై నమః |

ఓం చండికాయై నమః |

ఓం చండ్యై నమః |

ఓం చాముండాయై నమః |

ఓం ముండమాలిన్యై నమః |

ఓం అణురూపాయై నమః |

ఓం మహారూపాయై నమః |

ఓం భూతేశ్యై నమః |

ఓం భువనేశ్వర్యై నమః |

ఓం చిత్రాయై నమః |

ఓం విచిత్రాయై నమః |

ఓం చిత్రాంగ్యై నమః |

ఓం హేమగర్భస్వరూపిణ్యై నమః |

ఓం చైతన్యరూపిణ్యై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః |

ఓం హ్రీంకారకుండల్యై నమః | ౮౦

 

ఓం ధాత్ర్యై నమః |

ఓం విధాత్ర్యై నమః |

ఓం భూతసంప్లవాయై నమః |

ఓం ఉన్మాదిన్యై నమః |

ఓం మహామార్యై నమః |

ఓం సుప్రసన్నాయై నమః |

ఓం సురార్చితాయై నమః |

ఓం పరమానందనిష్యందాయై నమః |

ఓం పరమార్థస్వరూపిణ్యై నమః |

ఓం యోగీశ్వర్యై నమః |

ఓం యోగమాత్రే నమః |

ఓం హంసిన్యై నమః |

ఓం కలహంసిన్యై నమః |

ఓం కళాయై నమః |

ఓం కళావత్యై నమః |

ఓం రక్తాయై నమః |

ఓం సుషుమ్నావర్త్మశాలిన్యై నమః |

ఓం వింధ్యాద్రినిలయాయై నమః |

ఓం సూక్ష్మాయై నమః |

ఓం హేమపద్మనివాసిన్యై నమః | ౧౦౦

 

ఓం బాలాయై నమః |

ఓం సురూపిణ్యై నమః |

ఓం మాయాయై నమః |

ఓం వరేణ్యాయై నమః |

ఓం వరదాయిన్యై నమః |

ఓం విద్రుమాభాయై నమః |

ఓం విశాలాక్ష్యై నమః |

ఓం విశిష్టాయై నమః |

ఓం విశ్వనాయికాయై నమః |

ఓం వీరేంద్రవంద్యాయై నమః |

ఓం విశ్వాత్మనే నమః |

ఓం విశ్వస్యై నమః |

ఓం విశ్వాదివర్ధిన్యై నమః |

ఓం విశ్వోత్పత్త్యై నమః |

ఓం విశ్వమాయాయై నమః |

ఓం విశ్వారాధ్యాయై నమః |

ఓం వికస్వరాయై నమః |

ఓం మదస్విన్నాయై నమః |

ఓం మదోద్భిన్నాయై నమః |

ఓం మానిన్యై నమః | ౧౨౦

 

ఓం మానవర్ధిన్యై నమః |

ఓం మాలిన్యై నమః |

ఓం మోదిన్యై నమః |

ఓం మాన్యాయై నమః |

ఓం మదహస్తాయై నమః |

ఓం మదాలయాయై నమః |

ఓం మదనిష్యందిన్యై నమః |

ఓం మాత్రే నమః |

ఓం మదిరాక్ష్యై నమః |

ఓం మదాలసాయై నమః |

ఓం మదాత్మికాయై నమః |

ఓం మదావాసాయై నమః |

ఓం మధుబిందుకృతాధరాయై నమః |

ఓం మూలభూతాయై నమః |

ఓం మహామూలాయై నమః |

ఓం మూలాధారస్వరూపిణ్యై నమః |

ఓం సిందూరరక్తాయై నమః |

ఓం రక్తాక్ష్యై నమః |

ఓం త్రినేత్రాయై నమః |

ఓం త్రిగుణాత్మికాయై నమః | ౧౪౦

 

ఓం వశిన్యై నమః |

ఓం వాశిన్యై నమః |

ఓం వాణ్యై నమః |

ఓం వారుణ్యై నమః |

ఓం వారుణీప్రియాయై నమః |

ఓం అరుణాయై నమః |

ఓం తరుణాయై నమః |

ఓం అర్కాభాయై నమః |

ఓం భామిన్యై నమః |

ఓం వహ్నివాసిన్యై నమః |

ఓం సిద్ధాయై నమః |

ఓం సిద్ధేశ్వర్యై నమః |

ఓం సిద్ధ్యై నమః |

ఓం సిద్ధాంబాయై నమః |

ఓం సిద్ధమాతృకాయై నమః |

ఓం సిద్ధార్థదాయిన్యై నమః |

ఓం విద్యాయై నమః |

ఓం సిద్ధాఢ్యాయై నమః |

ఓం సిద్ధసమ్మతాయై నమః |

ఓం వాగ్భవాయై నమః | ౧౬౦

 

ఓం వాక్ప్రదాయై నమః |

ఓం వంద్యాయై నమః |

ఓం వాఙ్మయ్యై నమః |

ఓం వాదిన్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం త్వరితాయై నమః |

ఓం సత్వరాయై నమః |

ఓం తుర్యాయై నమః |

ఓం త్వరయిత్ర్యై నమః |

ఓం త్వరాత్మికాయై నమః |

ఓం కమలాయై నమః |

ఓం కమలావాసాయై నమః |

ఓం సకలాయై నమః |

ఓం సర్వమంగళాయై నమః |

ఓం భగోదర్యై నమః |

ఓం భగక్లిన్నాయై నమః |

ఓం భగిన్యై నమః |

ఓం భగమాలిన్యై నమః |

ఓం భగప్రదాయై నమః |

ఓం భగానందాయై నమః | ౧౮౦

 

ఓం భగేశ్యై నమః |

ఓం భగనాయికాయై నమః |

ఓం భగాత్మికాయై నమః |

ఓం భగావాసాయై నమః |

ఓం భగాయై నమః |

ఓం భగనిపాతిన్యై నమః |

ఓం భగావహాయై నమః |

ఓం భగారాధ్యాయై నమః |

ఓం భగాఢ్యాయై నమః |

ఓం భగవాహిన్యై నమః |

ఓం భగనిష్యందిన్యై నమః |

ఓం భర్గాయై నమః |

ఓం భగాభాయై నమః |

ఓం భగగర్భిణ్యై నమః |

ఓం భగాదయే నమః |

ఓం భగభోగాదయే నమః |

ఓం భగవేద్యాయై నమః |

ఓం భగోద్భవాయై నమః |

ఓం భగమాత్రే నమః |

ఓం భగకృతాయై నమః | ౨౦౦

 

ఓం భగగుహ్యాయై నమః |

ఓం భగేశ్వర్యై నమః |

ఓం భగదేహాయై నమః |

ఓం భగావాసాయై నమః |

ఓం భగోద్భేదాయై నమః |

ఓం భగాలసాయై నమః |

ఓం భగవిద్యాయై నమః |

ఓం భగక్లిన్నాయై నమః |

ఓం భగలింగాయై నమః |

ఓం భగద్రవాయై నమః |

ఓం సకలాయై నమః |

ఓం నిష్కలాయై నమః |

ఓం కాళ్యై నమః |

ఓం కరాళ్యై నమః |

ఓం కలభాషిణ్యై నమః |

ఓం కమలాయై నమః |

ఓం హంసిన్యై నమః |

ఓం కాలాయై నమః |

ఓం కరుణాయై నమః |

ఓం కరుణావత్యై నమః | ౨౨౦

 

ఓం భాస్వరాయై నమః |

ఓం భైరవ్యై నమః |

ఓం భాసాయై నమః |

ఓం భద్రకాళ్యై నమః |

ఓం కులాంగనాయై నమః |

ఓం రసాత్మికాయై నమః |

ఓం రసావాసాయై నమః |

ఓం రసస్యందాయై నమః |

ఓం రసావహాయై నమః |

ఓం కామనిష్యందిన్యై నమః |

ఓం కామ్యాయై నమః |

ఓం కామిన్యై నమః |

ఓం కామదాయిన్యై నమః |

ఓం విద్యాయై నమః |

ఓం విధాత్ర్యై నమః |

ఓం వివిధాయై నమః |

ఓం విశ్వదాయై నమః |

ఓం త్రివిధాయై నమః |

ఓం విధాయై నమః |

ఓం సర్వాంగాయై నమః | ౨౪౦

 

ఓం సుందర్యై నమః |

ఓం సౌమ్యాయై నమః |

ఓం లావణ్యాయై నమః |

ఓం సరిదంబుధయే నమః |

ఓం చతురాంగ్యై నమః |

ఓం చతుర్బాహవే నమః |

ఓం చతురాయై నమః |

ఓం చారుహాసిన్యై నమః |

ఓం మంత్రాయై నమః |

ఓం మంత్రమయ్యై నమః |

ఓం మాత్రే నమః |

ఓం మణిపూరసమాశ్రయాయై నమః |

ఓం మంత్రాత్మికాయై నమః |

ఓం మంత్రమాత్రే నమః |

ఓం మంత్రగమ్యాయై నమః |

ఓం సుమంత్రకాయై నమః |

ఓం పుష్పబాణాయై నమః |

ఓం పుష్పజైత్ర్యై నమః |

ఓం పుష్పిణ్యై నమః |

ఓం పుష్పవర్ధిన్యై నమః | ౨౬౦

 

ఓం వజ్రేశ్వర్యై నమః |

ఓం వజ్రహస్తాయై నమః |

ఓం పురాణ్యై నమః |

ఓం పురవాసిన్యై నమః |

ఓం తారాయై నమః |

ఓం తరుణాకారాయై నమః |

ఓం తరుణ్యై నమః |

ఓం తారరూపిణ్యై నమః |

ఓం ఇక్షుచాపాయై నమః |

ఓం మహాపాశాయై నమః |

ఓం శుభదాయై నమః |

ఓం ప్రియవాదిన్యై నమః |

ఓం సర్వగాయై నమః |

ఓం సర్వజనన్యై నమః |

ఓం సర్వార్థాయై నమః |

ఓం సర్వపావన్యై నమః |

ఓం ఆత్మవిద్యాయై నమః |

ఓం మహావిద్యాయై నమః |

ఓం బ్రహ్మవిద్యాయై నమః |

ఓం వివస్వత్యై నమః | ౨౮౦

 

ఓం శివేశ్వర్యై నమః |

ఓం శివారాధ్యాయై నమః |

ఓం శివనాథాయై నమః |

ఓం శివాత్మికాయై నమః |

ఓం ఆత్మికాయై నమః |

ఓం జ్ఞాననిలయాయై నమః |

ఓం నిర్భేదాయై నమః |

ఓం నిర్వృతిప్రదాయై నమః |

ఓం నిర్వాణరూపిణ్యై నమః |

ఓం పూర్ణాయై నమః |

ఓం నియమాయై నమః |

ఓం నిష్కళాయై నమః |

ఓం ప్రభాయై నమః |

ఓం శ్రీఫలాయై నమః |

ఓం శ్రీప్రదాయై నమః |

ఓం శిష్యాయై నమః |

ఓం శ్రీమయ్యై నమః |

ఓం శివరూపిణ్యై నమః |

ఓం క్రూరాయై నమః |

ఓం కుండలిన్యై నమః | ౩౦౦

 

ఓం కుబ్జాయై నమః |

ఓం కుటిలాయై నమః |

ఓం కుటిలాలకాయై నమః |

ఓం మహోదయాయై నమః |

ఓం మహారూపాయై నమః |

ఓం మహ్యై నమః |

ఓం మాహ్యై నమః |

ఓం కళామయ్యై నమః |

ఓం వశిన్యై నమః |

ఓం సర్వజనన్యై నమః |

ఓం చిత్రవాసాయై నమః |

ఓం విచిత్రికాయై నమః |

ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః |

ఓం స్థిరాయై నమః |

ఓం శంకరవల్లభాయై నమః |

ఓం సురభ్యై నమః |

ఓం సుమహసే నమః |

ఓం సూర్యాయై నమః |

ఓం సుషుమ్ణాయై నమః |

ఓం సోమభూషణాయై నమః | ౩౨౦

 

ఓం సుధాప్రదాయై నమః |

ఓం సుధాధారాయై నమః |

ఓం సుశ్రియై నమః |

ఓం సంపత్తిరూపిణ్యై నమః |

ఓం అమృతాయై నమః |

ఓం సత్యసంకల్పాయై నమః |

ఓం సత్యాయై నమః |

ఓం షడ్గ్రంథిభేదిన్యై నమః |

ఓం ఇచ్ఛాశక్త్యై నమః |

ఓం మహాశక్త్యై నమః |

ఓం క్రియాశక్త్యై నమః |

ఓం ప్రియంకర్యై నమః |

ఓం లీలాయై నమః |

ఓం లీలాలయాయై నమః |

ఓం ఆనందాయై నమః |

ఓం సూక్ష్మబోధస్వరూపిణ్యై నమః |

ఓం సకలాయై నమః |

ఓం రసనాయై నమః |

ఓం సారాయై నమః |

ఓం సారగమ్యాయై నమః | ౩౪౦

 

ఓం సరస్వత్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం పరాయణ్యై నమః |

ఓం పద్మాయై నమః |

ఓం పరనిష్ఠాయై నమః |

ఓం పరాపరాయై నమః |

ఓం శ్రీమత్యై నమః |

ఓం శ్రీకర్యై నమః |

ఓం వ్యోమ్న్యై నమః |

ఓం శివయోన్యై నమః |

ఓం శివేక్షణాయై నమః |

ఓం నిరానందాయై నమః |

ఓం నిరాఖ్యేయాయై నమః |

ఓం నిర్ద్వంద్వాయై నమః |

ఓం నిర్గుణాత్మికాయై నమః |

ఓం బృహత్యై నమః |

ఓం బ్రాహ్మణ్యై నమః |

ఓం బ్రాహ్మ్యై నమః |

ఓం బ్రహ్మాణ్యై నమః |

ఓం బ్రహ్మరూపిణ్యై నమః | ౩౬౦

 

ఓం ధృత్యై నమః |

ఓం స్మృత్యై నమః |

ఓం శ్రుత్యై నమః |

ఓం మేధాయై నమః |

ఓం శ్రద్ధాయై నమః |

ఓం పుష్ట్యై నమః |

ఓం స్తుత్యై నమః |

ఓం మత్యై నమః |

ఓం అద్వయాయై నమః |

ఓం ఆనందసంబోధాయై నమః |

ఓం వరాయై నమః |

ఓం సౌభాగ్యరూపిణ్యై నమః |

ఓం నిరామయాయై నమః |

ఓం నిరాకారాయై నమః |

ఓం జృంభిణ్యై నమః |

ఓం స్తంభిన్యై నమః |

ఓం రత్యై నమః |

ఓం బోధికాయై నమః |

ఓం కమలాయై నమః |

ఓం రౌద్ర్యై నమః | ౩౮౦

 

ఓం ద్రావిణ్యై నమః |

ఓం క్షోభిణ్యై నమః |

ఓం మత్యై నమః |

ఓం కుచేల్యై నమః |

ఓం కుచమధ్యస్థాయై నమః |

ఓం మధ్యకూటగతప్రియాయై నమః |

ఓం కులోత్తీర్ణాయై నమః |

ఓం కులవత్యై నమః |

ఓం బోధాయై నమః |

ఓం వాగ్వాదిన్యై నమః |

ఓం సత్యై నమః |

ఓం ఉమాయై నమః |

ఓం ప్రియవ్రతాయై నమః |

ఓం లక్ష్మ్యై నమః |

ఓం వకుళాయై నమః |

ఓం కులరూపిణ్యై నమః |

ఓం విశ్వాత్మికాయై నమః |

ఓం విశ్వయోన్యై నమః |

ఓం విశ్వాసక్తాయై నమః |

ఓం వినాయకాయై నమః | ౪౦౦

 

ఓం ధ్యాయిన్యై నమః |

ఓం నాదిన్యై నమః |

ఓం తీర్థాయై నమః |

ఓం శాంకర్యై నమః |

ఓం మంత్రసాక్షిణ్యై నమః |

ఓం సన్మంత్రరూపిణ్యై నమః |

ఓం హృష్టాయై నమః |

ఓం శాంకర్యై నమః |

ఓం సురశంకర్యై నమః |

ఓం సుందరాంగ్యై నమః |

ఓం సురావాసాయై నమః |

ఓం సురవంద్యాయై నమః |

ఓం సురేశ్వర్యై నమః |

ఓం సువర్ణాయై నమః |

ఓం వర్ణసత్కీర్త్యై నమః |

ఓం సవర్ణాయై నమః |

ఓం వర్ణరూపిణ్యై నమః |

ఓం లలితాంగ్యై నమః |

ఓం వరిష్ఠాయై నమః |

ఓం శ్రియై నమః | ౪౨౦

 

ఓం అస్పందాయై నమః |

ఓం స్పందరూపిణ్యై నమః |

ఓం శాంభవ్యై నమః |

ఓం సచ్చిదానందాయై నమః |

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః |

ఓం జయిన్యై నమః |

ఓం విశ్వజనన్యై నమః |

ఓం విశ్వనిష్ఠాయై నమః |

ఓం విలాసిన్యై నమః |

ఓం భ్రూమధ్యాయై నమః |

ఓం అఖిలనిష్ఠాద్యాయై నమః |

ఓం నిర్గుణాయై నమః |

ఓం గుణవర్ధిన్యై నమః |

ఓం హృల్లేఖాయై నమః |

ఓం భువనేశాన్యై నమః |

ఓం భవనాయై నమః |

ఓం భవనాత్మికాయై నమః |

ఓం విభూత్యై నమః |

ఓం భుతిదాయై నమః |

ఓం భూత్యై నమః | ౪౪౦

 

ఓం సంభూత్యై నమః |

ఓం భూతికారిణ్యై నమః |

ఓం ఈశాన్యై నమః |

ఓం శాశ్వత్యై నమః |

ఓం శైవ్యై నమః |

ఓం శర్వాణ్యై నమః |

ఓం శర్మదాయిన్యై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం భావగాయై నమః |

ఓం భావాయై నమః |

ఓం భావనాయై నమః |

ఓం భావనాత్మికాయై నమః |

ఓం హృత్పద్మనిలయాయై నమః |

ఓం శూరాయై నమః |

ఓం స్వరావృత్త్యై నమః |

ఓం స్వరాత్మికాయై నమః |

ఓం సూక్ష్మరూపాయై నమః |

ఓం పరాయై నమః |

ఓం ఆనందాయై నమః |

ఓం స్వాత్మస్థాయై నమః | ౪౬౦

 

ఓం విశ్వదాయై నమః |

ఓం శివాయై నమః |

ఓం పరిపూర్ణాయై నమః |

ఓం దయాపూర్ణాయై నమః |

ఓం మదఘూర్ణితలోచనాయై నమః |

ఓం శరణ్యాయై నమః |

ఓం తరుణార్కాభాయై నమః |

ఓం మదాయై నమః |

ఓం రక్తాయై నమః |

ఓం మనస్విన్యై నమః |

ఓం అనంతాయై నమః |

ఓం అనంతమహిమ్నే నమః |

ఓం నిత్యతృప్తాయై నమః |

ఓం నిరంజనాయై నమః |

ఓం అచింత్యాయై నమః |

ఓం శక్త్యై నమః |

ఓం చింత్యార్థాయై నమః |

ఓం చింత్యాయై నమః |

ఓం అచింత్యస్వరూపిణ్యై నమః |

ఓం జగన్మయ్యై నమః | ౪౮౦

 

ఓం జగన్మాత్రే నమః |

ఓం జగత్సారాయై నమః |

ఓం జగద్భవాయై నమః |

ఓం ఆప్యాయిన్యై నమః |

ఓం పరానందాయై నమః |

ఓం కూటస్థాయై నమః |

ఓం ఆవాసరూపిణ్యై నమః |

ఓం జ్ఞానగమ్యాయై నమః |

ఓం జ్ఞానమూర్త్యై నమః |

ఓం జ్ఞాపిన్యై నమః |

ఓం జ్ఞానరూపిణ్యై నమః |

ఓం ఖేచర్యై నమః |

ఓం ఖేచరీముద్రాయై నమః |

ఓం ఖేచరీయోగరూపిణ్యై నమః |

ఓం అనాథనాథాయై నమః |

ఓం నిర్నాథాయై నమః |

ఓం ఘోరాయై నమః |

ఓం అఘోరస్వరూపిణ్యై నమః |

ఓం సుధాప్రదాయై నమః |

ఓం సుధాధారాయై నమః | ౫౦౦

 

ఓం సుధారూపాయై నమః |

ఓం సుధామయ్యై నమః |

ఓం దహరాయై నమః |

ఓం దహరాకాశాయై నమః |

ఓం దహరాకాశమధ్యగాయై నమః |

ఓం మాంగళ్యాయై నమః |

ఓం మంగళకర్యై నమః |

ఓం మహామాంగళ్యదేవతాయై నమః |

ఓం మాంగళ్యదాయిన్యై నమః |

ఓం మాన్యాయై నమః |

ఓం సర్వమంగళదాయిన్యై నమః |

ఓం స్వప్రకాశాయై నమః |

ఓం మహాభూషాయై నమః |

ఓం భామిన్యై నమః |

ఓం భవరూపిణ్యై నమః |

ఓం కాత్యాయన్యై నమః |

ఓం కళావాసాయై నమః |

ఓం పూర్ణాయై నమః |

ఓం కామాయై నమః |

ఓం యశస్విన్యై నమః | ౫౨౦

 

ఓం అర్థాయై నమః |

ఓం అవసాననిలయాయై నమః |

ఓం నారాయణమనోహరాయై నమః |

ఓం మోక్షమార్గవిధానజ్ఞాయై నమః |

ఓం విరించోత్పత్తిభూమికాయై నమః |

ఓం అనుత్తరాయై నమః |

ఓం మహారాధ్యాయై నమః |

ఓం దుష్ప్రాపాయై నమః |

ఓం దురతిక్రమాయై నమః |

ఓం శుద్ధిదాయై నమః |

ఓం కామదాయై నమః |

ఓం సౌమ్యాయై నమః |

ఓం జ్ఞానదాయై నమః |

ఓం మానదాయిన్యై నమః |

ఓం స్వధాయై నమః |

ఓం స్వాహాయై నమః |

ఓం సుధాయై నమః |

ఓం మేధాయై నమః |

ఓం మధురాయై నమః |

ఓం మధుమందిరాయై నమః | ౫౪౦

 

ఓం నిర్వాణదాయిన్యై నమః |

ఓం శ్రేష్ఠాయై నమః |

ఓం శర్మిష్ఠాయై నమః |

ఓం శారదార్చితాయై నమః |

ఓం సువర్చలాయై నమః |

ఓం సురారాధ్యాయై నమః |

ఓం శుద్ధసత్త్వాయై నమః |

ఓం సురార్చితాయై నమః |

ఓం స్తుత్యై నమః |

ఓం స్తుతిమయ్యై నమః |

ఓం స్తుత్యాయై నమః |

ఓం స్తుతిరూపాయై నమః |

ఓం స్తుతిప్రియాయై నమః |

ఓం కామేశ్వర్యై నమః |

ఓం కామవత్యై నమః |

ఓం కామిన్యై నమః |

ఓం కామరూపిణ్యై నమః |

ఓం ఆకాశగర్భాయై నమః |

ఓం హ్రీంకార్యై నమః |

ఓం కంకాళ్యై నమః | ౫౬౦

 

ఓం కాలరూపిణ్యై నమః |

ఓం విష్ణుపత్న్యై నమః |

ఓం విశుద్ధార్థాయై నమః |

ఓం విశ్వరూపాయై నమః |

ఓం ఈశవందితాయై నమః |

ఓం విశ్వవేద్యాయై నమః |

ఓం మహావీరాయై నమః |

ఓం విశ్వఘ్న్యై నమః |

ఓం విశ్వరూపిణ్యై నమః |

ఓం సుశీలాఢ్యాయై నమః |

ఓం శైలవత్యై నమః |

ఓం శైలస్థాయై నమః |

ఓం శైలరూపిణ్యై నమః |

ఓం రుద్రాణ్యై నమః |

ఓం చండఖట్వాంగ్యై నమః |

ఓం డాకిన్యై నమః |

ఓం సాకిన్యై నమః |

ఓం ప్రభాయై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం నిర్వేదఖట్వాంగ్యై నమః | ౫౮౦

 

ఓం జనన్యై నమః |

ఓం జనరూపిణ్యై నమః |

ఓం తలోదర్యై నమః |

ఓం జగత్సూత్ర్యై నమః |

ఓం జగత్యై నమః |

ఓం జ్వలిన్యై నమః |

ఓం జ్వల్యై నమః |

ఓం సాకిన్యై నమః |

ఓం సారసంహృద్యాయై నమః |

ఓం సర్వోత్తీర్ణాయై నమః |

ఓం సదాశివాయై నమః |

ఓం స్ఫురంత్యై నమః |

ఓం స్ఫురితాకారాయై నమః |

ఓం స్ఫూర్త్యై నమః |

ఓం స్ఫురణరూపిణ్యై నమః |

ఓం శివదూత్యై నమః |

ఓం శివాయై నమః |

ఓం శిష్టాయై నమః |

ఓం శివజ్ఞాయై నమః |

ఓం శివరూపిణ్యై నమః | ౬౦౦

 

ఓం రాగిణ్యై నమః |

ఓం రంజన్యై నమః |

ఓం రమ్యాయై నమః |

ఓం రజన్యై నమః |

ఓం రజనీకరాయై నమః |

ఓం విశ్వంభరాయై నమః |

ఓం వినీతాయై నమః |

ఓం ఇష్టాయై నమః |

ఓం విధాత్ర్యై నమః |

ఓం విధివల్లభాయై నమః |

ఓం విద్యోతిన్యై నమః |

ఓం విచిత్రార్థాయై నమః |

ఓం విశ్వాద్యాయై నమః |

ఓం వివిధాభిధాయై నమః |

ఓం విశ్వాక్షరాయై నమః |

ఓం సరసికాయై నమః |

ఓం విశ్వస్థాయై నమః |

ఓం అతివిచక్షణాయై నమః |

ఓం బ్రహ్మయోన్యై నమః |

ఓం మహాయోన్యై నమః | ౬౨౦

 

ఓం కర్మయోన్యై నమః |

ఓం త్రయీతనవే నమః |

ఓం హాకిన్యై నమః |

ఓం హారిణ్యై నమః |

ఓం సౌమ్యాయై నమః |

ఓం రోహిణ్యై నమః |

ఓం రోగనాశన్యై నమః |

ఓం శ్రీప్రదాయై నమః |

ఓం శ్రియై నమః |

ఓం శ్రీధరాయై నమః |

ఓం శ్రీకరాయై నమః |

ఓం శ్రీమత్యై నమః |

ఓం శ్రియాయై నమః |

ఓం శ్రీమాత్రే నమః |

ఓం శ్రీకర్యై నమః |

ఓం శ్రేయసే నమః |

ఓం శ్రేయస్యై నమః |

ఓం సురేశ్వర్యై నమః |

ఓం కామేశ్వర్యై నమః |

ఓం కామవత్యై నమః | ౬౪౦

 

ఓం కామగిర్యాలయస్థితాయై నమః |

ఓం రుద్రాత్మికాయై నమః |

ఓం రుద్రమాత్రే నమః |

ఓం రుద్రగమ్యాయై నమః |

ఓం రజస్వలాయై నమః |

ఓం అకారషోడశాంతఃస్థాయై నమః |

ఓం భైరవాయై నమః |

ఓం ఆహ్లాదిన్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం కృపాదేహాయై నమః |

ఓం అరుణాయై నమః |

ఓం నాథాయై నమః |

ఓం సుధాబిందుసమాశ్రితాయై నమః |

ఓం కాళ్యై నమః |

ఓం కామకళాయై నమః |

ఓం కన్యాయై నమః |

ఓం పార్వత్యై నమః |

ఓం పరరూపిణ్యై నమః |

ఓం మాయావత్యై నమః |

ఓం ఘోరముఖ్యై నమః | ౬౬౦

 

ఓం వాదిన్యై నమః |

ఓం దీపిన్యై నమః |

ఓం శివాయై నమః |

ఓం మకారాయై నమః |

ఓం మాతృచక్రేశ్యై నమః |

ఓం మహాసేనాయై నమః |

ఓం విమోహిన్యై నమః |

ఓం ఉత్సుకాయై నమః |

ఓం అనుత్సుకాయై నమః |

ఓం హృష్టాయై నమః |

ఓం హ్రీంకార్యై నమః |

ఓం చక్రనాయికాయై నమః |

ఓం రుద్రాయై నమః |

ఓం భవాన్యై నమః |

ఓం చాముండ్యై నమః |

ఓం హ్రీంకార్యై నమః |

ఓం సౌఖ్యదాయిన్యై నమః |

ఓం గరుడాయై నమః |

ఓం గారుడ్యై నమః |

ఓం జ్యేష్ఠాయై నమః | ౬౮౦

 

ఓం సకలా నమః |

ఓం బ్రహ్మచారిణ్యై నమః |

ఓం కృష్ణాంగాయై నమః |

ఓం వాహిన్యై నమః |

ఓం కృష్ణాయై నమః |

ఓం ఖేచర్యై నమః |

ఓం కమలాప్రియాయై నమః |

ఓం భద్రిణ్యై నమః |

ఓం రుద్రచాముండాయై నమః |

ఓం హ్రీంకార్యై నమః |

ఓం సౌభగాయై నమః |

ఓం ధ్రువాయై నమః |

ఓం గరుడ్యై నమః |

ఓం గారుడ్యై నమః |

ఓం జ్యేష్ఠాయై నమః |

ఓం స్వర్గదాయై నమః |

ఓం బ్రహ్మవాదిన్యై నమః |

ఓం పానానురక్తాయై నమః |

ఓం పానస్థాయై నమః |

ఓం భీమరూపాయై నమః | ౭౦౦

 

ఓం భయాపహాయై నమః |

ఓం రక్తాయై నమః |

ఓం చండాయై నమః |

ఓం సురానందాయై నమః |

ఓం త్రికోణాయై నమః |

ఓం పానదర్పితాయై నమః |

ఓం మహోత్సుకాయై నమః |

ఓం క్రతుప్రీతాయై నమః |

ఓం కంకాళ్యై నమః |

ఓం కాలదర్పితాయై నమః |

ఓం సర్వవర్ణాయై నమః |

ఓం సువర్ణాభాయై నమః |

ఓం పరామృతమహార్ణవాయై నమః |

ఓం యోగ్యార్ణవాయై నమః |

ఓం నాగబుద్ధ్యై నమః |

ఓం వీరపానాయై నమః |

ఓం నవాత్మికాయై నమః |

ఓం ద్వాదశాంతసరోజస్థాయై నమః |

ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః |

ఓం ఆదిసత్త్వాయై నమః | ౭౨౦

 

ఓం ధ్యానసత్త్వాయై నమః |

ఓం శ్రీకంఠస్వాంతమోహిన్యై నమః |

ఓం పరాయై నమః |

ఓం ఘోరాయై నమః |

ఓం కరాళాక్ష్యై నమః |

ఓం స్వమూర్త్యై నమః |

ఓం మేరునాయికాయై నమః |

ఓం ఆకాశలింగసంభూతాయై నమః |

ఓం పరామృతరసాత్మికాయై నమః |

ఓం శాంకర్యై నమః |

ఓం శాశ్వత్యై నమః |

ఓం రుద్రాయై నమః |

ఓం కపాలాయై నమః |

ఓం కులదీపికాయై నమః |

ఓం విద్యాతనవే నమః |

ఓం మంత్రతనవే నమః |

ఓం చండాయై నమః |

ఓం ముండాయై నమః |

ఓం సుదర్పితాయై నమః |

ఓం వాగీశ్వర్యై నమః | ౭౪౦

 

ఓం యోగముద్రాయై నమః |

ఓం త్రిఖండాయై నమః |

ఓం సిద్ధమండితాయై నమః |

ఓం శృంగారపీఠనిలయాయై నమః |

ఓం కాళ్యై నమః |

ఓం మాతంగకన్యకాయై నమః |

ఓం సంవర్తమండలాంతఃస్థాయై నమః |

ఓం భువనాయై నమః |

ఓం ఉద్యానవాసిన్యై నమః |

ఓం పాదుకాక్రమసంతృప్తాయై నమః |

ఓం భైరవస్థాయై నమః |

ఓం అపరాజితాయై నమః |

ఓం నిర్వాణాయై నమః |

ఓం సౌరభాయై నమః |

ఓం దుర్గాయై నమః |

ఓం మహిషాసురమర్దిన్యై నమః |

ఓం భ్రమరాంబాయై నమః |

ఓం శిఖరికాయై నమః |

ఓం బ్రహ్మవిష్ణ్వీశతర్పితాయై నమః |

ఓం ఉన్మత్తహేలాయై నమః | ౭౬౦

 

ఓం రసికాయై నమః |

ఓం యోగిన్యై నమః |

ఓం యోగదర్పితాయై నమః |

ఓం సంతానాయై నమః |

ఓం ఆనందిన్యై నమః |

ఓం బీజచక్రాయై నమః |

ఓం పరమకారుణ్యై నమః |

ఓం ఖేచరీ నాయికాయై నమః |

ఓం యోగ్యాయై నమః |

ఓం పరివృత్తాయై నమః |

ఓం అతిమోహిన్యై నమః |

ఓం శాకంభర్యై నమః |

ఓం సంభవిత్ర్యై నమః |

ఓం స్కందాయై నమః |

ఓం ఆనంద్యై నమః |

ఓం మదార్పితాయై నమః |

ఓం క్షేమంకర్యై నమః |

ఓం సుమాయై నమః |

ఓం శ్వాసాయై నమః |

ఓం స్వర్గదాయై నమః | ౭౮౦

 

ఓం బిందుకారిణ్యై నమః |

ఓం చర్చితాయై నమః |

ఓం చర్చితపదాయై నమః |

ఓం చారుఖట్వాంగధారిణ్యై నమః |

ఓం అఘోరాయై నమః |

ఓం మంత్రితపదాయై నమః |

ఓం భామిన్యై నమః |

ఓం భవరూపిణ్యై నమః |

ఓం ఉషాయై నమః |

ఓం సంకర్షిణ్యై నమః |

ఓం ధాత్ర్యై నమః |

ఓం ఉమాయై నమః |

ఓం కాత్యాయన్యై నమః |

ఓం శివాయై నమః |

ఓం సులభాయై నమః |

ఓం దుర్లభాయై నమః |

ఓం శాస్త్ర్యై నమః |

ఓం మహాశాస్త్ర్యై నమః |

ఓం శిఖండిన్యై నమః |

ఓం యోగలక్ష్మ్యై నమః | ౮౦౦

 

ఓం భోగలక్ష్మ్యై నమః |

ఓం రాజ్యలక్ష్మ్యై నమః |

ఓం కపాలిన్యై నమః |

ఓం దేవయోన్యై నమః |

ఓం భగవత్యై నమః |

ఓం ధన్విన్యై నమః |

ఓం నాదిన్యై నమః |

ఓం ఈశ్వర్యై నమః |

ఓం క్షేత్రాత్మికాయై నమః |

ఓం మహాధాత్ర్యై నమః |

ఓం బలిన్యై నమః |

ఓం కేతుమాలిన్యై నమః |

ఓం సదానందాయై నమః |

ఓం సదాభద్రాయై నమః |

ఓం ఫల్గున్యై నమః |

ఓం రక్తవర్షిణ్యై నమః |

ఓం మందారమందిరాయై నమః |

ఓం తీవ్రాయై నమః |

ఓం గ్రాహిణ్యై నమః |

ఓం సర్వభక్షిణ్యై నమః | ౮౨౦

 

ఓం అగ్నిజిహ్వాయై నమః |

ఓం మహాజిహ్వాయై నమః |

ఓం శూలిన్యై నమః |

ఓం శుద్ధిదాయై నమః |

ఓం పరాయై నమః |

ఓం సువర్ణికాయై నమః |

ఓం కాలదూత్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం కాలస్వరూపిణ్యై నమః |

ఓం కుంభిన్యై నమః |

ఓం శయన్యై నమః |

ఓం గుర్వ్యై నమః |

ఓం వారాహ్యై నమః |

ఓం హుం‍ఫడాత్మికాయై నమః |

ఓం ఉగ్రాత్మికాయై నమః |

ఓం పద్మవత్యై నమః |

ఓం ధూర్జట్యై నమః |

ఓం చక్రధారిణ్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం తత్పురుషాయై నమః | ౮౪౦

 

ఓం శిక్షాయై నమః |

ఓం మాధ్వ్యై నమః |

ఓం స్త్రీరూపధారిణ్యై నమః |

ఓం దక్షాయై నమః |

ఓం దాక్షాయణ్యై నమః |

ఓం దీక్షాయై నమః |

ఓం మదనాయై నమః |

ఓం మదనాతురాయై నమః |

ఓం ధిష్ణ్యాయై నమః |

ఓం హిరణ్యాయై నమః |

ఓం సరణ్యై నమః |

ఓం ధరిత్ర్యై నమః |

ఓం ధరరూపిణ్యై నమః |

ఓం వసుధాయై నమః |

ఓం వసుధాఛాయాయై నమః |

ఓం వసుధామ్నే నమః |

ఓం సుధామయ్యై నమః |

ఓం శృంగిణ్యై నమః |

ఓం భీషణాయై నమః |

ఓం సాంద్ర్యై నమః | ౮౬౦

 

ఓం ప్రేతస్థానాయై నమః |

ఓం మతంగిన్యై నమః |

ఓం ఖండిన్యై నమః |

ఓం యోగిన్యై నమః |

ఓం తుష్ట్యై నమః |

ఓం నాదిన్యై నమః |

ఓం భేదిన్యై నమః |

ఓం నట్యై నమః |

ఓం ఖట్వాంగిన్యై నమః |

ఓం కాళరాత్ర్యై నమః |

ఓం మేఘమాలాయై నమః |

ఓం ధరాత్మికాయై నమః |

ఓం భాపీఠస్థాయై నమః |

ఓం భవద్రూపాయై నమః |

ఓం మహాశ్రియై నమః |

ఓం ధూమ్రలోచనాయై నమః |

ఓం సుఖదాయై నమః |

ఓం గంధిన్యై నమః |

ఓం బంధవే నమః |

ఓం బంధిన్యై నమః | ౮౮౦

 

ఓం బంధమోచిన్యై నమః |

ఓం సావిత్ర్యై నమః |

ఓం సత్కృత్యై నమః |

ఓం కర్త్ర్యై నమః |

ఓం క్షమాయై నమః |

ఓం మాయాయై నమః |

ఓం మహోదయాయై నమః |

ఓం గణేశ్వర్యై నమః |

ఓం గణాకారాయై నమః |

ఓం సద్గుణాయై నమః |

ఓం గణపూజితాయై నమః |

ఓం నిర్మలాయై నమః |

ఓం గిరిజాయై నమః |

ఓం శబ్దాయై నమః |

ఓం శర్వాణ్యై నమః |

ఓం శర్మదాయిన్యై నమః |

ఓం ఏకాకిన్యై నమః |

ఓం సింధుకన్యాయై నమః |

ఓం కావ్యసూత్రస్వరూపిణ్యై నమః |

ఓం అవ్యక్తరూపిణ్యై నమః | ౯౦౦

 

ఓం వ్యక్తాయై నమః |

ఓం యోగిన్యై నమః |

ఓం పీఠరూపిణ్యై నమః |

ఓం నిర్మదాయై నమః |

ఓం ధామదాయై నమః |

ఓం ఆదిత్యాయై నమః |

ఓం నిత్యాయై నమః |

ఓం సేవ్యాయై నమః |

ఓం అక్షరాత్మికాయై నమః |

ఓం తపిన్యై నమః |

ఓం తాపిన్యై నమః |

ఓం దీక్షాయై నమః |

ఓం శోధిన్యై నమః |

ఓం శివదాయిన్యై నమః |

ఓం స్వస్త్యై నమః |

ఓం స్వస్తిమత్యై నమః |

ఓం బాలాయై నమః |

ఓం కపిలాయై నమః |

ఓం విస్ఫులింగిన్యై నమః |

ఓం అర్చిష్మత్యై నమః | ౯౨౦

 

ఓం ద్యుతిమత్యై నమః |

ఓం కౌళిన్యై నమః |

ఓం కవ్యవాహిన్యై నమః |

ఓం జనాశ్రితాయై నమః |

ఓం విష్ణువిద్యాయై నమః |

ఓం మానస్యై నమః |

ఓం వింధ్యవాసిన్యై నమః |

ఓం విద్యాధర్యై నమః |

ఓం లోకధాత్ర్యై నమః |

ఓం సర్వస్యై నమః |

ఓం సారస్వరూపిణ్యై నమః |

ఓం పాపఘ్న్యై నమః |

ఓం సర్వతోభద్రాయై నమః |

ఓం త్రిస్థాయై నమః |

ఓం శక్తిత్రయాత్మికాయై నమః |

ఓం త్రికోణనిలయాయై నమః |

ఓం త్రిస్థాయై నమః |

ఓం త్రయీమాత్రే నమః |

ఓం త్రయీతనవే నమః |

ఓం త్రయీవిద్యాయై నమః | ౯౪౦

 

ఓం త్రయీసారాయై నమః |

ఓం త్రయీరూపాయై నమః |

ఓం త్రిపుష్కరాయై నమః |

ఓం త్రివర్ణాయై నమః |

ఓం త్రిపురాయై నమః |

ఓం త్రిశ్రియై నమః |

ఓం త్రిమూర్త్యై నమః |

ఓం త్రిదశేశ్వర్యై నమః |

ఓం త్రికోణసంస్థాయై నమః |

ఓం త్రివిధాయై నమః |

ఓం త్రిస్వరాయై నమః |

ఓం త్రిపురాంబికాయై నమః |

ఓం త్రిదివాయై నమః |

ఓం త్రిదివేశాన్యై నమః |

ఓం త్రిస్థాయై నమః |

ఓం త్రిపురదాహిన్యై నమః |

ఓం జంఘిన్యై నమః |

ఓం స్ఫోటిన్యై నమః |

ఓం స్ఫూర్త్యై నమః |

ఓం స్తంభిన్యై నమః | ౯౬౦

 

ఓం శోషిణ్యై నమః |

ఓం ప్లుతాయై నమః |

ఓం ఐంకారాఖ్యాయై నమః |

ఓం వామదేవ్యై నమః |

ఓం ఖండిన్యై నమః |

ఓం చండదండిన్యై నమః |

ఓం క్లీంకార్యై నమః |

ఓం వత్సలాయై నమః |

ఓం హృష్టాయై నమః |

ఓం సౌఃకార్యై నమః |

ఓం మదహంసికాయై నమః |

ఓం వజ్రిణ్యై నమః |

ఓం ద్రావిణ్యై నమః |

ఓం జైత్ర్యై నమః |

ఓం శ్రీమత్యై నమః |

ఓం గోమత్యై నమః |

ఓం ధ్రువాయై నమః |

ఓం పరతేజోమయ్యై నమః |

ఓం సంవిదే నమః |

ఓం పూర్ణపీఠనివాసిన్యై నమః | ౯౮౦

 

ఓం త్రిధాత్మాయై నమః |

ఓం త్రిదశాయై నమః |

ఓం త్ర్యక్షాయై నమః |

ఓం త్రిఘ్న్యై నమః |

ఓం త్రిపురమాలిన్యై నమః |

ఓం త్రిపురాశ్రియై నమః

ఓం త్రిజనన్యై నమః |

ఓం త్రిభువే నమః |

ఓం త్రైలోక్యసుందర్యై నమః |

ఓం కుమార్యై నమః |

ఓం కుండల్యై నమః |

ఓం ధాత్ర్యై నమః |

ఓం బాలాయై నమః |

ఓం భక్తేష్టదాయిన్యై నమః |

ఓం కళావత్యై నమః |

ఓం భగవత్యై నమః |

ఓం భక్తిదాయై నమః |

ఓం భవనాశిన్యై నమః |

ఓం సౌగంధిన్యై నమః |

ఓం సరిద్వేణ్యై నమః | ౧౦౦౦

 

ఓం పద్మరాగకిరీటిన్యై నమః |

ఓం తత్త్వత్రయ్యై నమః |

ఓం తత్త్వమయ్యై నమః |

ఓం మంత్రిణ్యై నమః |

ఓం మంత్రరూపిణ్యై నమః |

ఓం సిద్ధాయై నమః |

ఓం శ్రీత్రిపురావాసాయై నమః |

ఓం బాలాత్రిపురసుందర్యై నమః | ౧౦౦౮

 

ఇతి శ్రీ బాలా సహస్రనామావళిః |