WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రం – 2

 

 

శ్రీబాలా శ్రీమహాదేవీ శ్రీమత్పంచాసనేశ్వరీ |

శివవామాంగసంభూతా శివమానసహంసినీ || ౧ ||

 

త్రిస్థా త్రినేత్రా త్రిగుణా త్రిమూర్తివశవర్తినీ |

త్రిజన్మపాపసంహర్త్రీ త్రియంబకకుటంబినీ || ౨ ||

 

బాలార్కకోటిసంకాశా నీలాలకలసత్కచా |

ఫాలస్థహేమతిలకా లోలమౌక్తికనాసికా || ౩ ||

 

పూర్ణచంద్రాననా చైవ స్వర్ణతాటంకశోభితా |

హరిణీనేత్రసాకారకరుణాపూర్ణలోచనా || ౪ ||

 

దాడిమీబీజరదనా బింబోష్ఠీ మందహాసినీ |

శంఖగ్రీవా చతుర్హస్తా కుచపంకజకుడ్మలా || ౫ ||

 

గ్రైవేయాంగదమాంగళ్యసూత్రశోభితకంధరా |

వటపత్రోదరా చైవ నిర్మలా ఘనమండితా || ౬ ||

 

మందావలోకినీ మధ్యా కుసుంభవదనోజ్జ్వలా |

తప్తకాంచనకాంత్యాఢ్యా హేమభూషితవిగ్రహా || ౭ ||

 

మాణిక్యముకురాదర్శజానుద్వయవిరాజితా |

కామతూణీరజఘనా కామప్రేష్ఠగతల్పగా || ౮ ||

 

రక్తాబ్జపాదయుగళా క్వణన్మాణిక్యనూపురా |

వాసవాదిదిశానాథపూజితాంఘ్రిసరోరుహా || ౯ ||

 

వరాభయస్ఫాటికాక్షమాలాపుస్తకధారిణీ |

స్వర్ణకంకణజ్వాలాభకరాంగుష్ఠవిరాజితా || ౧౦ ||

 

సర్వాభరణభూషాఢ్యా సర్వావయవసుందరీ |

ఐంకారరూపా ఐంకారీ ఐశ్వర్యఫలదాయినీ || ౧౧ ||

 

క్లీంకారరూపా క్లీంకారీ క్లుప్తబ్రహ్మాండమండలా |

సౌఃకారరూపా సౌఃకారీ సౌందర్యగుణసంయుతా || ౧౨ ||

 

సచామరరతీంద్రాణీసవ్యదక్షిణసేవితా |

బిందుత్రికోణషట్కోణవృత్తాష్టదళసంయుతా || ౧౩ ||

 

సత్యాదిలోకపాలాంతదేవ్యావరణసంవృతా |

ఓడ్యాణపీఠనిలయా ఓజస్తేజఃస్వరూపిణీ || ౧౪ ||

 

అనంగపీఠనిలయా కామితార్థఫలప్రదా |

జాలంధరమహాపీఠా జానకీనాథసోదరీ || ౧౫ ||

 

పూర్ణాగిరిపీఠగతా పూర్ణాయుః సుప్రదాయినీ |

మంత్రమూర్తిర్మహాయోగా మహావేగా మహాబలా || ౧౬ ||

 

మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాదేవమనోహరీ |

కీర్తియుక్తా కీర్తిధరా కీర్తిదా కీర్తివైభవా || ౧౭ ||

 

వ్యాధిశైలవ్యూహవజ్రా యమవృక్షకుఠారికా |

వరమూర్తిగృహావాసా పరమార్థస్వరూపిణీ || ౧౮ ||

 

కృపానిధిః కృపాపూరా కృతార్థఫలదాయినీ |

అష్టత్రింశత్కళామూర్తిః చతుఃషష్టికళాత్మికా || ౧౯ ||

 

చతురంగబలాదాత్రీ బిందునాదస్వరూపిణీ |

దశాబ్దవయసోపేతా దివిపూజ్యా శివాభిధా || ౨౦ ||

 

ఆగమారణ్యమాయూరీ ఆదిమధ్యాంతవర్జితా |

కదంబవనసంపన్నా సర్వదోషవినాశినీ || ౨౧ ||

 

సామగానప్రియా ధ్యేయా ధ్యానసిద్ధాభివందితా |

జ్ఞానమూర్తిర్జ్ఞానరూపా జ్ఞానదా భయసంహరా || ౨౨ ||

 

తత్త్వజ్ఞానా తత్త్వరూపా తత్త్వమయ్యాశ్రితావనీ |

దీర్ఘాయుర్విజయారోగ్యపుత్రపౌత్రప్రదాయినీ || ౨౩ ||

 

మందస్మితముఖాంభోజా మంగళప్రదమంగళా |

వరదాభయముద్రాఢ్యా బాలాత్రిపురసుందరీ || ౨౪ ||

 

బాలాత్రిపురసుందర్యా నామ్నామష్టోత్తరం శతమ్ |

పఠనాన్మననాద్ధ్యానాత్సర్వమంగళకారకమ్ || ౨౫ ||

 

ఇతి శ్రీ బాలాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |