WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ షోడశీ అష్టోత్తరశతనామావళిః

 

 

ఓం త్రిపురాయై నమః |

ఓం షోడశ్యై నమః |

ఓం మాత్రే నమః |

ఓం త్ర్యక్షరాయై నమః |

ఓం త్రితయాయై నమః |

ఓం త్రయ్యై నమః |

ఓం సుందర్యై నమః |

ఓం సుముఖ్యై నమః |

ఓం సేవ్యాయై నమః | ౯

 

ఓం సామవేదపరాయణాయై నమః |

ఓం శారదాయై నమః |

ఓం శబ్దనిలయాయై నమః |

ఓం సాగరాయై నమః |

ఓం సరిదంబరాయై నమః |

ఓం శుద్ధాయై నమః |

ఓం శుద్ధతనవే నమః |

ఓం సాధ్వ్యై నమః |

ఓం శివధ్యానపరాయణాయై నమః | ౧౮

 

ఓం స్వామిన్యై నమః |

ఓం శంభువనితాయై నమః |

ఓం శాంభవ్యై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం సముద్రమథిన్యై నమః |

ఓం శీఘ్రగామిన్యై నమః |

ఓం శీఘ్రసిద్ధిదాయై నమః |

ఓం సాధుసేవ్యాయై నమః |

ఓం సాధుగమ్యాయై నమః | ౨౭

 

ఓం సాధుసంతుష్టమానసాయై నమః |

ఓం ఖట్వాంగధారిణ్యై నమః |

ఓం ఖర్వాయై నమః |

ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః |

ఓం షడ్వర్గభావరహితాయై నమః |

ఓం షడ్వర్గపరిచారికాయై నమః |

ఓం షడ్వర్గాయై నమః |

ఓం షడంగాయై నమః |

ఓం షోఢాయై నమః | ౩౬

 

ఓం షోడశవార్షిక్యై నమః |

ఓం క్రతురూపాయై నమః |

ఓం క్రతుమత్యై నమః |

ఓం ఋభుక్షక్రతుమండితాయై నమః |

ఓం కవర్గాదిపవర్గాంతాయై నమః |

ఓం అంతఃస్థాయై నమః |

ఓం అనంతరూపిణ్యై నమః |

ఓం అకారాకారరహితాయై నమః |

ఓం కాలమృత్యుజరాపహాయై నమః | ౪౫

 

ఓం తన్వ్యై నమః |

ఓం తత్త్వేశ్వర్యై నమః |

ఓం తారాయై నమః |

ఓం త్రివర్షాయై నమః |

ఓం జ్ఞానరూపిణ్యై నమః |

ఓం కాల్యై నమః |

ఓం కరాల్యై నమః |

ఓం కామేశ్యై నమః |

ఓం ఛాయాయై నమః | ౫౪

 

ఓం సంజ్ఞాయై నమః |

ఓం అరుంధత్యై నమః |

ఓం నిర్వికల్పాయై నమః |

ఓం మహావేగాయై నమః |

ఓం మహోత్సాహాయై నమః |

ఓం మహోదర్యై నమః |

ఓం మేఘాయై నమః |

ఓం బలాకాయై నమః |

ఓం విమలాయై నమః | ౬౩

 

ఓం విమలజ్ఞానదాయిన్యై నమః |

ఓం గౌర్యై నమః |

ఓం వసుంధరాయై నమః |

ఓం గోప్త్ర్యై నమః |

ఓం గవాం పతినిషేవితాయై నమః |

ఓం భగాంగాయై నమః |

ఓం భగరూపాయై నమః |

ఓం భక్తిపరాయణాయై నమః |

ఓం భావపరాయణాయై నమః | ౭౨

 

ఓం ఛిన్నమస్తాయై నమః |

ఓం మహాధూమాయై నమః |

ఓం ధూమ్రవిభూషణాయై నమః |

ఓం ధర్మకర్మాదిరహితాయై నమః |

ఓం ధర్మకర్మపరాయణాయై నమః |

ఓం సీతాయై నమః |

ఓం మాతంగిన్యై నమః |

ఓం మేధాయై నమః |

ఓం మధుదైత్యవినాశిన్యై నమః | ౮౧

 

ఓం భైరవ్యై నమః |

ఓం భువనాయై నమః |

ఓం మాత్రే నమః |

ఓం అభయదాయై నమః |

ఓం భవసుందర్యై నమః |

ఓం భావుకాయై నమః |

ఓం బగలాయై నమః |

ఓం కృత్యాయై నమః |

ఓం బాలాయై నమః | ౯౦

 

ఓం త్రిపురసుందర్యై నమః |

ఓం రోహిణ్యై నమః |

ఓం రేవత్యై నమః |

ఓం రమ్యాయై నమః |

ఓం రంభాయై నమః |

ఓం రావణవందితాయై నమః |

ఓం శతయజ్ఞమయ్యై నమః |

ఓం సత్త్వాయై నమః |

ఓం శతక్రతువరప్రదాయై నమః | ౯౯

 

ఓం శతచంద్రాననాయై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం సహస్రాదిత్యసన్నిభాయై నమః |

ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః |

ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః |

ఓం అర్ధేందుధారిణ్యై నమః |

ఓం మత్తాయై నమః |

ఓం మదిరాయై నమః |

ఓం మదిరేక్షణాయై నమః | ౧౦౮