WhatsApp Icon
WhatsApp Icon
Hundi Icon

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం

blog_img

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం

షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దదానం సదా |
ధ్యాయేదీప్సిత సిద్ధిదం శివసుతం వందే సురారాధితం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి |

ఆవాహనం – ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వసేవిత |
తారకాసురసంహారిన్ రక్షోబల విమర్దన ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం – ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచధారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి |
పాద్యం – గంగాజలసమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీప్రియనందన ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం – స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామి తే దేవ శిఖివాహో ద్విషడ్భుజః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం – దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్తవత్సల |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం – పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయాయుతం |
పంచామృతస్నానమిదం గృహాణ సురపూజిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం – నదీనాం దేవ సర్వాసాం ఆనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్వ మే ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
వస్త్రం – మహాసేన కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణ త్వం సర్వదేవనమస్కృతః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం – నానారత్నస్వర్ణయుతం త్రివృతం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం – గంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్య శ్రీ చందనం ధారయామి |

అక్షతలు – శాలీయాన్ చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితం తథా |
అక్షతాం తవ దాసోఽహం గృహాణ సురవందిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి |
ఆభరణం – భూషణాని విచిత్రాణి హేమరత్నమయాని చ |
గృహాణ భువనాధార భుక్తిముక్తిఫలప్రద ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణాని సమర్పయామి |
పుష్పం – సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యతాం |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పైః పూజయామి |
అథాంగ పూజ – ఓం వాల్మీకభవాయ నమః – పాదౌ పూజయామి |
ఓం జితాసురసైనికాయ నమః – జానునీ పూజయామి |
ఓం రుద్రాయ నమః – జంఘే పూజయామి |
ఓం భయనాశాయ నమః – ఊరూ పూజయామి |
ఓం బాలగ్రహోచ్చాటనాయ నమః – కటిం పూజయామి |
ఓం భక్తపాలనాయ నమః – నాభిం పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – హృదయం పూజయామి |
ఓం విశాలవక్షసే నమః – వక్షస్థలం పూజయామి |
ఓం అభయప్రధానప్రశస్తహస్తాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం నీలకంఠతనయాయ నమః – కంఠాన్ పూజయామి |
ఓం పతితపావనాయ నమః – చుబుకాన్ పూజయామి |
ఓం పురుషశ్రేష్ఠాయ నమః – నాసికాన్ పూజయామి |
ఓం పుణ్యమూర్తయే నమః – శ్రోత్రాణి పూజయామి |
ఓం కమలలోచనాయ నమః – నేత్రే పూజయామి |
ఓం కస్తూరీతిలకాంచితఫాలాయ నమః – లలాటం పూజయామి |
ఓం వేదవిదుషే నమః – ముఖాని పూజయామి |
ఓం త్రిలోకగురవే నమః – శిరః పూజయామి |
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అష్టోత్తర శతనామావళిః –
ఓం స్కందాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం ఫాలనేత్రసుతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పింగళాయ నమః |
ఓం కృత్తికాసూనవే నమః |
ఓం శిఖివాహాయ నమః |
ఓం ద్విషడ్భుజాయ నమః |

ఓం ద్విషణ్ణేత్రాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం పిశితాశప్రభంజనాయ నమః |
ఓం తారకాసురసంహర్త్రే నమః |
ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
ఓం మత్తాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ఉన్మత్తాయ నమః |
ఓం సురసైన్యస్సురక్షకాయ నమః |
౧౮
ఓం దేవసేనాపతయే నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం కృపాళవే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం ఉమాసుతాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం క్రౌంచదారణాయ నమః |
ఓం సేనాన్యే నమః |
౨౭
ఓం అగ్నిజన్మనే నమః |
ఓం విశాఖాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః |
ఓం శివస్వామినే నమః |
ఓం గణస్వామినే నమః |
ఓం సర్వస్వామినే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం అనంతశక్తయే నమః |
ఓం అక్షోభ్యాయ నమః |
౩౬
ఓం పార్వతీప్రియనందనాయ నమః |
ఓం గంగాసుతాయ నమః |
ఓం శరోద్భూతాయ నమః |
ఓం ఆహూతాయ నమః |
ఓం పావకాత్మజాయ నమః |
ఓం జృంభాయ నమః |
ఓం ప్రజృంభాయ నమః |
ఓం ఉజ్జృంభాయ నమః |
ఓం కమలాసనసంస్తుతాయ నమః |
౪౫
ఓం ఏకవర్ణాయ నమః |
ఓం ద్వివర్ణాయ నమః |
ఓం త్రివర్ణాయ నమః |
ఓం సుమనోహరాయ నమః |
ఓం చతుర్వర్ణాయ నమః |
ఓం పంచవర్ణాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం అహర్పతయే నమః |
ఓం అగ్నిగర్భాయ నమః |
౫౪
ఓం శమీగర్భాయ నమః |
ఓం విశ్వరేతసే నమః |
ఓం సురారిఘ్నే నమః |
[*సురారిహాయ*] ఓం హరిద్వర్ణాయ నమః |
ఓం శుభకరాయ నమః |
ఓం వటవే నమః |
[*పటవే*] ఓం వటువేషభృతే నమః |
ఓం పూషాయ నమః |
ఓం గభస్తయే నమః |
౬౩
ఓం గహనాయ నమః |
ఓం చంద్రవర్ణాయ నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం మాయాధరాయ నమః |
ఓం మహామాయినే నమః |
ఓం కైవల్యాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః |
ఓం విశ్వయోనయే నమః |
ఓం అమేయాత్మనే నమః |
౭౨
ఓం తేజోనిధయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం పరమేష్ఠినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విరాట్సుతాయ నమః |
ఓం పుళిందకన్యాభర్త్రే నమః |
ఓం మహాసారస్వతావృతాయ నమః |
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః |
౮౧
ఓం చోరఘ్నాయ నమః |
ఓం రోగనాశనాయ నమః |
ఓం అనంతమూర్తయే నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం శిఖిండికృతకేతనాయ నమః |
ఓం డంభాయ నమః |
ఓం పరమడంభాయ నమః |
ఓం మహాడంభాయ నమః |
ఓం వృషాకపయే నమః |
౯౦
ఓం కారణోత్పత్తిదేహాయ నమః |
ఓం కారణాతీతవిగ్రహాయ నమః |
ఓం అనీశ్వరాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం ప్రాణాయ నమః |
ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
ఓం విరుద్ధహంత్రే నమః |
ఓం వీరఘ్నాయ నమః |
ఓం రక్తాస్యాయ నమః |
౯౯
ఓం శ్యామకంధరాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం గుహప్రీతాయ నమః |
[*గుహాయ, ప్రీతాయ*] ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం వంశవృద్ధికరాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం అక్షయఫలప్రదాయ నమః |
ఓం మయూరవాహనాయ నమః ||
౧౦౮ ||
ఓం వల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామినే నమః |
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళీ |

ధూపం – దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృతః ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం – అజ్ఞాననాశనం దేవ జ్ఞానసిద్ధిప్రదో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం – భక్ష్యైర్భోజ్యైస్స చోష్యైశ్చ పరమాన్నం సః శర్కరం |
నైవేద్యం గృహ్యతాం దేవ శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ____ నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువ॑స్సువ॑: = ప్రచో॒దయా”త్ ||
సత్యంత్వర్తేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి) అమృతమస్తు |
అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” |
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం – తాంబూలం చ సకర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
పూగీఫలసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం – కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం – మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వరపుత్రస్త్వం సుప్రీతో భవ సర్వదా ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్ |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ నమస్కారం – ప్రదక్షిణం కరిష్యామి సర్వదేవనమస్కృతః |
ప్రసాదం కురు మే దేవ సర్వపాపహరో భవ ||
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వర |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి |
పునః పూజ – ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
చామరం వీజయామి |
నృత్యం దర్శయామి |
గీతం శ్రావయామి |
ఆందోళికాన్నారోహయామి |
అశ్వానారోహయామి |
గజానారోహయామి |
రథానారోహయామి |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాం సమర్పయామి |
క్షమా ప్రార్థనా – యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు |
ఏతత్ ఫలం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||