









ధ్యానం – అనంతసంసారసముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ధ్యానం సమర్పయామి ||
ఆవహనం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఆవాహయామి ||
ఆసనం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి ||
పాద్యం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః పాదయోః పాద్యం సమర్పయామి ||
అర్ఘ్యం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ||
ఆచమనం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||
పంచామృత స్నానం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఫలోదకేన స్నపయామి |
స్నానం –
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతమ్ – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
చందనం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి |
మంగళ ద్రవ్యాదికం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః సమస్తవిధ మంగళద్రవ్య ఆభరణాదీన్ సమర్పయామి |
అక్షతలు – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పసమర్పణం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజా – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః – పాదౌ పూజయామి |
ఓం భక్తహృదయావాసితాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం సర్వాపన్నివారకాయ నమః – జంఘే పూజయామి |
ఓం సర్వ శుభప్రదాతాయ నమః – జానునీ పూజయామి |
ఓం సర్వ భూత హితరతాయనమః – ఊరూ పూజయామి |
ఓం ప్రేమమూర్తయే నమః – కటిం పూజయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః – ఉదరం పూజయామి |
ఓం ఆపద్బాంధవాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం మహాద్భుత ప్రదర్శకాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం దీపప్రియాయ నమః – కంఠం పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం అనాధనాధ దీనబంధవే నమః – దంతాన్పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – నాసికాం పూజయామి |
ఓం సర్వమంగళకరాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం త్రికాలజ్ఞాయ నమః – శిరః పూజయామి |
ఓం సత్యతత్త్వభోధకాయ నమః – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః సర్వాణ్య౦గాని పూజయామి |
అష్టోత్తర శతనామావళిః –
గురు అష్టోత్తరం కోసం చూడండి ( Note : need to give link here )
ధూపం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ధూపమాఘ్రాపయామి ||
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః దీపం దర్శయామి ||
నైవేద్యం – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః = ప్రచోదయాత్ ||
సత్యంత్వర్తేన పరిషించామి (రాత్రి :- ఋతం త్వా సత్యేన పరిషించామి) అమృతమస్తు |
అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా |
ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా |
ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి |
పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలమ్ – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి ||
నీరాజనమ్ – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః కర్పూరనీరాజనం సమర్పయామి ||
మంత్రపుష్పం – ఓం హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి |
తన్నో హంసః ప్రచోదయాత్ ||
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం – యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం – ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ సాయినాథాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |
సర్వోపచారాః – ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచా పూజాం సమర్పయామి |
క్షమా ప్రార్థన – అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |
అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ గురు పరబ్రహ్మ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః ఓం శ్రీ గురు పరబ్రహ్మ సుప్రీతస్సుప్రసన్నో వరదోభవతు.
తీర్థప్రసాద గ్రహణం – అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ గురు పరబ్రహ్మ పాదోదకం పావనం శుభం ||
ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

మీరు మార్గదర్శకత్వం కోరినా, విచారణలు చేసినా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి మా అంకితభావంతో కూడిన బృందం ఇక్కడ ఉంది.